ఆగస్టు 28న ఉదయం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జాయ్ (CONSTABLE PRELIMINARY REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరి క్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా రివిజన్ చేయండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 7
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను పరిశీలించేందుకు శ్రీ కృష్ణ కమిటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ప్రతిపాదన (ఎ) : తెలంగాణ, ఆంధ్రులను విలీనం చేయడానికి 1956 ఫిబ్రవరిలో తెలంగాణ నాయకులు, అంధ్ర నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
కారణం (ఆర్) : విలీన ప్రతిపాదనలను అంగీకరించి, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆంధ్ర అసెంబ్లీ నవంబరు 1954న తీర్మానం ఆమోదించింది
కిందివాటిలో సరైన సమాధానం?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
.“అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిషేషన్ (విముక్తి కోసం మాపోరాటం)” అనే పుస్తకాన్ని ఎవరు రాసారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
.రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ కమిటీని ఎప్పుడు నియమించారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తెలంగాణలో నిజాం సొంత భూములను ఏమని పిలిచేవారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
సాలార్జంగ్ -1 రెవెన్యూ మంత్రిగా ఎవరిని నియమించారు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
.ఈ కింది వాటిలో ఏది చివరి నిజాం హాయాంలో నిర్మించలేదు.
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన బ్యాంక్ పేరు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భారత దేశంలో ‘గూడ్స్ అండీ సర్వీసెస్ టాక్స్’ దినోత్సవంగా ఏ రోజును జరుపుతారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
దిగువ ప్రకటనలను పరిశీలించండి.
ఎ) అనరా పింఛను పథకం అక్షోబర్ 1, 2014 నుంచి అమల్లోకి వచ్చింది.
బి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పింఛనుదారులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్దులకు నెలకు రూ. 1000
పింఛను మొత్తాన్ని నిర్ణయించింది.
సి) సదారామ్ మదింపు కింద కనీసం 40% వైకల్యం ఉన్న వికలాంగులు ఈ పథకం కింద పింఛను పొందడానికి అర్హులు నరైన సమాధానం ఎంచుకోండి.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కింది వాటిలో ఏవి జీఎస్టీ పరిధిలోకి రావు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్- 2022 విజేత ఎవరు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ప్రపంచంలో అతి పొడవైన ‘ద బచ్ లాంగ్ బ్రిడ్జి ఏ దేశంలో ఉంది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
1916 లక్నో ఒప్పందం ఎవరి మధ్య, దేని కోసం జరిగింది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
జాతీయ ఉద్యమంలో అతివాదుల రాజకీయ పద్ధతి కింది వాటిలో ఏదీకాదు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కింది వాటిలో తమిళనాడుని పాలించిన చోళుల శాసనంలో ఎక్కువగా పేర్కొన్న పన్ను ఏది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1576లో మేవార్‌లోని ఏ రాజపుత్ర పాలకుడు హల్దీఘాట్ యుద్ధంలో పోరాడి తన గుర్రం చేతక్‌పై మైదానం నుంచి పారిపోయాడు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కింది వారిలో చంద్రగుప్త మౌర్యుని గురువు, ముఖ్యమంత్రి కూడా అయిన వ్యక్తి ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఖిలాఫత్‌కు మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన ఆవశ్యకత గురించి మహాత్మాగాంధీని ఒప్పిండచంలో కీలక పాత్ర పోషించిన నాయకులలో కింది వారిలో ఒకరు ఎవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టడం వెనుక కింది వాటిలో ఏది ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ప్రాచీన భారతదేశంలోని కింది రచయితలు పుస్తకాలలో తప్పుగా సరిపోలనివి ఏవి?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది సామాజిక సంస్కర్తలలో ఎవరు 1896లో పునాలో హిందూ వితంతువుల గృహం విద్యాసంస్థను స్థాపించారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1928లో భూ ఆదాయం పెంపుదలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమానికి వల్లభభాయ్ పటేల్ న్యాయకత్వం వహించిన ప్రాంతం ఏది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
గంగానది వరకు ఉన్న భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తరాదికి ఏ చోళరాజు విజయవంతంగా నాయకత్వం వహించాడు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1917లో మహాత్మాగాంధీ గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతుల కోసం సత్యాగ్రహం నిర్వహించారు. సత్యాగ్రహం దేని కోసం జరిగింది?
Correct
Incorrect
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్ 1