Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSడీఆర్​డీవోలో 1901 ఉద్యోగాలు

డీఆర్​డీవోలో 1901 ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో ఉద్యోగ నియామక ప్రకటన వెలువడింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధి లోని ఈ విభాగంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్,టెక్నీషియన్ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. మొత్తం 1901 ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. బీఎస్సీ, డిప్లమా, ఐటీఐ అర్హతలున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. డిటైల్డ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 3 వ తేదీ నుంచి అఫిషియల్​ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 23 వ తేదీ లోగా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రెండు విడతలలో నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.

Advertisement


https://www.drdo.gov.in/ceptm-advertisement/1782

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!