ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 47
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
క్రీ.పూ 327లో అలెగ్జాండర్ ఏ యుద్ధంలో పోరస్ను ఓడించాడు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
లిచ్చవి రాజధాని ఏది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
బరాబర్ కొండ గూహల్లో సుధామ అని పిలిచే గుహను అజీవకులకు అంకితం చేసినవారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హర్షవర్ధనుడి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
పల్లవుల చరిత్రను తెలిపే శిల్పాలు ఎక్కడ ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
అల్లా, రామ్‌ల బిడ్డగా పిలిచే భక్తి ఉద్యమకారుడు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
అక్బర్ ఇబదత్ఖానాను ఎక్కడ నిర్మించారు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
శివాజీ మంత్రి మండలిని ఏమని పిలిచేవారు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భారతదేశంలో బ్రిటీష్ పాలనకు పునాది వేసిన యుద్ధం?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
బెంగాల్లో కరువు సంబవించిన సం.?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
గాంధీజికి మహాత్మా అనే బిరుదును ఏ సంఘటన సందర్భంగా చేర్చారు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రాయల్ ఇండియన్ నేవిలో తిరుగుబాటు జరిగిన సం.?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినవారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఇందీరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించి ప్రవేశికకు సామ్యవాద, లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చింది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 17లో పేర్కొన్న అస్పృశ్యత రద్దు కోసం భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
పంచాయతీ రాజ్ వ్యవస్థకు పీవీ నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ బద్ధతను కల్పించారు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసినవారు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సౌర వ్యవస్థలో వేటిని షూటింగ్ స్టార్, ఫైర్ బాల్స్ అని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
రాబర్ట్ థామస్ మాల్టస్ జనాభా పరివర్తన సిద్ధాంతం ప్రకారం స్తబ్దత సమాన దశ అని ఏ దశకు పేరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సౌరవిద్యుత్ శక్తి కేంద్రం?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం కానిది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మానవ అభివృద్ధి సూచిక రూపకర్త ఎవరు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
స్వాంతంత్రం ముందు మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేసినవారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఇటీవల పేపర్‌లెస్ కోర్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది?
Correct
Incorrect
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 47
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 49 | General Science 50 |
General Science 51 | General Science 52 |
General Science 53 | General Science 54 |
General Science 55 | General Science 56 |
General Science 57 |