TSPSC Group 2

గ్రూప్​ 2 వాయిదా వేయండి.. సీఎం కేసీఆర్​

గ్రూప్​ 2 పరీక్ష వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీఎస్​పీఎస్​సీతో సమాలోచనలు జరిపి తదుపరి పరీక్షల తేదీని ఖరారు చేయాలని సూచించారు. లక్షలాది...

మరో రెండు రోజుల ఉత్కంఠ.. గ్రూప్​ 2 వాయిదా పై హైకోర్టు తీర్పే కీలకం

గ్రూప్ 2 పరీక్ష (TSPSC GROUP 2) వాయిదా పడుతుందా.. లేదా.. అనే ఉత్కంఠ కొనసాగుతోంది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్​పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గ్రూప్ 2 వాయిదా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ టీఎస్​పీఎస్​సీకి హైకోర్టు సోమవారం వరకు గడువు ఇచ్చింది.

గ్రూప్​ 2 వాయిదాపై రెండు రోజుల్లో నిర్ణయం.. అభ్యర్థుల భారీ ఆందోళన.. దిగి వచ్చిన టీఎస్​పీఎస్​సీ..

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 (TSPSC GROUP 2 EXAM) పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు హైదరాబాద్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎస్​పీఎస్​సీ ఆఫీసును ముట్టడించారు. పోలీసులు అడ్డుపడ్డప్పటికీ వేలాదిగా అభ్యర్థులు తరలిరావటంతో గ్రూప్​ 2 పరీక్ష వ్యవహారం రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షించింది.

ఆగస్ట్ 29, 30 తేదీల్లోనే గ్రూప్​ 2 ఎగ్జామ్​.. స్కూళ్లు కాలేజీలకు సెలవులు

గ్రూప్​ 2 ఎగ్జామ్​ ఆగస్ట్ 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (OMR) పద్ధతిలోనే ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ...

గ్రూప్​ 2 హై స్టాండర్డ్ టెస్ట్ సిరీస్​.. అండ్​ మెటీరియల్​

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు NEW EXAM PATTERN కు అనుగుణంగా తయారు చేసిన HIGH STANDARD ప్రాక్టీస్​ టెస్ట్ లు.. గ్రాండ్​ టెస్ట్ లు.. కరెంట్​ అఫైర్స్​.. స్టడీ మెటీరియల్​ ను మెరుపులు.కామ్​ అందిస్తోంది.

గ్రూప్​ 2 ప్రీవియస్​ పేపర్స్​ 2016 విత్ అఫీషియల్​​ కీ

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 ప్రీవియస్​ పేపర్స్​PREVIOUS PAPERS​ WITH OFFICIAL KEYPaper 1 (General Studies and General Abilities)Paper 2 (History, Polity and Society)Paper 3 (Economy and Development)Paper...

గ్రూప్​ 2 ఎగ్జామ్​ డేట్​.. అధికారికంగా వెల్లడించిన టీఎస్​పీఎస్​సీ

గ్రూప్​ 2 ఎగ్జామ్ ఎప్పుడుంటుందని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అప్​డేట్ న్యూస్​​ వెలువడింది. టీఎస్​పీఎస్​సీ (TSPSC) గ్రూప్​ 2 (GROUP 2) పరీక్షల తేదీని ఖరారు చేసింది. ముందుగా వెల్లడించిన ప్రకారమే ఆగస్ట్​ నెలలోనే ఈ పరీక్ష నిర్వహించనుంది. ఆగస్ట్​ 29, 30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది.

ఎకానమీ ఎలా చదివితే.. గుర్తుంచుకోవచ్చు

గ్రూప్స్‌ (TSPSC JOBS) సన్నద్ధతలో అభ్యర్థులంతా కాస్త భయపడేది ఎకానమీ విషయంలోనే. నిజానికి సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. (GROUPS) గ్రూప్స్‌ 2, 3, 4 పరీక్షలకు ఎకానమీ ఎలా చదవాలో తెలుసుకుందాం..

గ్రూప్-2 లాస్ట్ ఛాన్స్​.. నేడే దరఖాస్తులకు తుది గడువు

గ్రూప్​ 2 ఉద్యోగాల అప్లికేషన్లకు నేడు తుది గడువు. తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (https://www.tspsc.gov.in/) నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 18 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో ఈ దరఖాస్తుల గడువు ముగియనుంది.

ప్రభుత్వం నుంచి ఫ్రీగా గ్రూప్-2 కోచింగ్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే..

గ్రూప్-2 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రూప్-2కు దరఖాస్తుల వెల్లువ.. మొదటి రోజే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను జనవరి 18న అంటే నిన్న...

ఈ రోజు నుంచే గ్రూప్​ 2 అప్లికేషన్లు

TSPSC Group 2 Recruitment 2023 టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 అప్లికేషన్లు నేటి నుంచి మొదలవనున్నాయి. అందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్​ కూడా టీఎస్​పీఎస్​సీ ఈ రోజే రిలీజ్​ చేయనుంది. రెండు వారాల కిందటే గ్రూప్​ 2 వెబ్​ నోటిఫికేషన్​ విడుదలైంది.

ఇలా ప్రిపేరయితే.. గ్రూప్​ 2 గ్రూప్​ 3 రెండు జాబ్​లు కొట్టొచ్చు

గ్రూప్​ 2, గ్రూప్​ 3 పరీక్షలో సిలబస్​ దాదాపు ఒకేలా ఉంటుంది. కామన్​ ప్రిపరేషన్​తో రెండు ఉద్యోగాలు సాధించే ఛాన్స్​ ఉంది. అందుకు ఎలా ప్రిపేర్​ కావాలి.. ఎలా చదవాలి.. ఏమేం కామన్​ ఉన్నాయి..? తెలుసుకుందాం.

ఫ్రీగా గ్రూప్-2 కోచింగ్.. యువతకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అప్లికేషన్ లింక్ ఇదే..

గ్రూప్-2 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ భావన (1971కు ముందు)

నిజాం కాలం నాటి ప్రధాన మంత్రులు 1వ సాలర్ జంగ్ (తురాబ్ అలీఖాన్) - 1853 నుండి 1883 వరకు 2వ సాలర్ జంగ్ (లాయక్ అలీఖాన్) - 1884 నుండి 1887 ఏప్రిల్ వరకు...

Latest Updates

x
error: Content is protected !!