విటమిన్ | రసాయనిక నామం | వీటిలో లభిస్తుంది | లోపిస్తే వచ్చే వ్యాధి |
A | రెటినాల్ | క్యారట్ జిరప్తాల్మియా, | రేచీకటి |
D | కాల్సిఫెరాల్ పేదవాని విటమిన్ అని కాల్సిఫెరాల్(D)ను అంటారు. | చేపలు | రికెట్స్, ఆస్టియో మలేషియా |
E | టోకోఫెరాల్ | ఎండుపళ్లు, ఫలాలు | వంధ్యత్యం |
K | ఫిల్లోక్వినోన్ | ఆకుకూరలు | హేమరేజియా |
B1 | థయామిన్ | ధాన్యాల పైపొర | బెరిబెరి |
B2 | రైబోఫ్లావిన్ | ఆవుపాలు | గ్లాసైటిస్, కీలోసిస్ |
B3 | నియాసిన్ | ఈస్ట్ | పెల్లాగ్రా |
B5 | పాంటోథెనిక్ యాసిడ్ | చిలగడదంప | కాళ్లలో మంటలు |
B6 | పైరిడాక్సిన్ | పప్పులు | ఎనీమియా(రక్త హీనత) |
B7 | బయోటిన్ | పప్పులు | కండర నొప్పులు |
B9 | ఫోలిక్ యాసిడ్ | తృణధాన్యాలు | కడుపులో మంట |
B12 | సయానకోబాలమిన్ | కాలేయం | పెర్నీషియస్ ఎనీమియా |
C | ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ C నీటిలో కరుగుతుంది | నిమ్మజాతి ఫలాలు | స్కర్వీ |
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
Plz send me TS TRT SA BIOLOGY PRACTICE Bits