ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 2022 ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. మీ ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి.
ఈ చాప్టర్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్ టెస్ట్ చివరన అందుబాటులో ఉంది.
ఆల్ ది బెస్ట్
చాప్టర్ 10; పజిల్ టెస్ట్ (PUZZLE TEST)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 14
0 of 18 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 14 "
0 of 18 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- Answered
- Review
-
Question 1 of 18
1. Question
అభిషేక్, వరుణ్, అజయ్, జీవన్, దిలీప్ అను 5గురు స్నేహితులు కలరు.వీరిలో అభిషేక్ వరుణ్ కంటే పొట్టివాడు, దిలీప్ కంటే పొడవైనవాడు. అజయ్
అందరికంటే పొడవైన వాడు. జీవన్, పరుణ్ కంటే ఎత్తు తక్కువ, అభిషేక్ కంటే
ఎత్తు కలవాడు.
(పై సమాచారం ఆధారంగా…)
అందరిలోకి పొట్టి వ్యక్తి ఎవరు?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 18
2. Question
అభిషేక్, వరుణ్, అజయ్, జీవన్, దిలీప్ అను 5గురు స్నేహితులు కలరు. వీరిలో అభిషేక్ వరుణ్ కంటే పొట్టివాడు, దిలీప్ కంటే పొడవైనవాడు. అజయ్ అందరికంటే పొడవైన వాడు. జీవన్, పరుణ్ కంటే ఎత్తు తక్కువ, అభిషేక్ కంటే ఎత్తు కలవాడు.
(పై సమాచారం ఆధారంగా…)
వారివారి ఎత్తుల ప్రకారం నిల్చుంటే ఆ పరుసలో మధ్యలోవుండే వ్యక్తి ఎవరు
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 18
3. Question
అభిషేక్, వరుణ్, అజయ్, జీవన్, దిలీప్ అను 5గురు స్నేహితులు కలరు. వీరిలో అభిషేక్ వరుణ్ కంటే పొట్టివాడు, దిలీప్ కంటే పొడవైనవాడు. అజయ్ అందరికంటే పొడవైన వాడు. జీవన్, పరుణ్ కంటే ఎత్తు తక్కువ, అభిషేక్ కంటే ఎత్తు కలవాడు.
(పై సమాచారం ఆధారంగా…)
జీవన్ కంటే పొడవైన, అజయ్ కంటే పొట్టిగా వున్న వ్యక్తి
ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 18
4. Question
అభిషేక్, వరుణ్, అజయ్, జీవన్, దిలీప్ అను 5గురు స్నేహితులు కలరు. వీరిలో అభిషేక్ వరుణ్ కంటే పొట్టివాడు, దిలీప్ కంటే పొడవైనవాడు. అజయ్ అందరికంటే పొడవైన వాడు. జీవన్, పరుణ్ కంటే ఎత్తు తక్కువ, అభిషేక్ కంటే ఎత్తు కలవాడు.
(పై సమాచారం ఆధారంగా…)
అందరిలోకి పొడవైనవాడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 18
5. Question
అభిషేక్, వరుణ్, అజయ్, జీవన్, దిలీప్ అను 5గురు స్నేహితులు కలరు. వీరిలో అభిషేక్ వరుణ్ కంటే పొట్టివాడు, దిలీప్ కంటే పొడవైనవాడు. అజయ్ అందరికంటే పొడవైన వాడు. జీవన్, పరుణ్ కంటే ఎత్తు తక్కువ, అభిషేక్ కంటే ఎత్తు కలవాడు.
(పై సమాచారం ఆధారంగా…)
పొడవుల పరంగా రెండవ అతి తక్కువ పొడవు గల్గిన వ్యక్తిఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 18
6. Question
- ఒక కంసాలి వద్ద వేర్వేరు బరువులు కల్గిన A, B, C, D మరియు E అను అయిదు ఇనుప వస్తువులు కలవు.
i) A యొక్క బరువు B బరువు కన్నా రెట్టింపు.
ii) B యొక్క బరుపు C బరుపు కన్నా నాలుగున్నర రెట్లు అధికం.
iii) C యొక్క బరువు D బరువులో సగం.
iv) D యొక్క బరువు E. బరువులో సగం.
v) E యొక్క బరువు A కన్నా తక్కువ మరియు Cకన్నా ఎక్కువ.
(పై సమాచారం ఆధారంగా…)
అన్నింటిలోకి తక్కువ బరువు కలిగి ఉంటుంది
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 18
7. Question
ఒక కంసాలి వద్ద వేర్వేరు బరువులు కల్గిన A, B, C, D
మరియు E అను అయిదు ఇనుప వస్తువులు కలవు.
i) A యొక్క బరువు B బరువు కన్నా రెట్టింపు.
ii) B యొక్క బరుపు C బరుపు కన్నా నాలుగున్నర రెట్లు అధికం.
iii) C యొక్క బరువు D బరువులో సగం.
iv) D యొక్క బరువు E. బరువులో సగం.
v) E యొక్క బరువు A కన్నా తక్కువ మరియు Cకన్నా ఎక్కువ.
(పై సమాచారం ఆధారంగా…)
E యొక్క బరువు ఈ క్రింది వానిలో వేటికన్నా తక్కువ?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 18
8. Question
ఒక కంసాలి వద్ద వేర్వేరు బరువులు కల్గిన A, B, C, D
మరియు E అను అయిదు ఇనుప వస్తువులు కలవు.
i) A యొక్క బరువు B బరువు కన్నా రెట్టింపు.
ii) B యొక్క బరుపు C బరుపు కన్నా నాలుగున్నర రెట్లు అధికం.
iii) C యొక్క బరువు D బరువులో సగం.
iv) D యొక్క బరువు E. బరువులో సగం.
v) E యొక్క బరువు A కన్నా తక్కువ మరియు Cకన్నా ఎక్కువ.
(పై సమాచారం ఆధారంగా…)
E యొక్క బరువు ఈ క్రింది వానిలో వేటికన్నా ఎక్కువ?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 18
9. Question
ఒక కంసాలి వద్ద వేర్వేరు బరువులు కల్గిన A, B, C, D
మరియు E అను అయిదు ఇనుప వస్తువులు కలవు.
i) A యొక్క బరువు B బరువు కన్నా రెట్టింపు.
ii) B యొక్క బరుపు C బరుపు కన్నా నాలుగున్నర రెట్లు అధికం.
iii) C యొక్క బరువు D బరువులో సగం.
iv) D యొక్క బరువు E. బరువులో సగం.
v) E యొక్క బరువు A కన్నా తక్కువ మరియు Cకన్నా ఎక్కువ.
(పై సమాచారం ఆధారంగా…)
అన్నింటిలోకి బరువైనది ?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 18
10. Question
ఒక కంసాలి వద్ద వేర్వేరు బరువులు కల్గిన A, B, C, D
మరియు E అను అయిదు ఇనుప వస్తువులు కలవు.
i) A యొక్క బరువు B బరువు కన్నా రెట్టింపు.
ii) B యొక్క బరుపు C బరుపు కన్నా నాలుగున్నర రెట్లు అధికం.
iii) C యొక్క బరువు D బరువులో సగం.
iv) D యొక్క బరువు E. బరువులో సగం.
v) E యొక్క బరువు A కన్నా తక్కువ మరియు Cకన్నా ఎక్కువ.
(పై సమాచారం ఆధారంగా…)
బరువుల పరంగా అవరోహణ క్రమంను సూచించునది?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 18
11. Question
B కంటే A ధనవంతుడు. A కంటే C ధనవంతుడు.
కన్నా D ధనవంతుడు అందరికన్నా E ధనవంతుడు. ఇందులో
మధ్య స్థానమును పొందినదెవరు
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 18
12. Question
స్వాతి, శ్వేత కంటే పొడుగైనది. శాలిని, వైశాలి కంటే పొట్టి,
కీర్తి, శాలిని కంటే పొదుగైనది. వైశాలి ఎత్తు 5″3 ఉన్నట్లయితే
అందరిలోను పొడుగు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 18
13. Question
గోపాల్, మోహన్ కంటే పెద్దవాడు కాని రామ్ కంటే
చిన్నవాడు. మోహన్, సోహన్ కంటే పెద్దవాడు, కాని రామ్
కంటే చిన్నవాడు. అందరికంటే పెద్దవాడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 18
14. Question
ఆరు పట్టణములలో
1) దూలియా, అపురే నేర్ కన్నా పెద్దది.
2) శ్రీరాంపూర్, నాసిక్ కన్నా పెద్దది.
3) జలగాం, శ్రీరాంపూర్ కన్నా పెద్దది కానప్పటికి అమర్ నేర్ కన్నా పెద్దది.
4) అమర్నేర్, నాసికా కన్నా చిన్నది, కానీ మన్మాడ్ కన్నా పెద్దది.
అతి చిన్నదైన పట్టణము ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 18
15. Question
ఒకవేళ శుక్రుడు అంగారకుని కన్నా కాంతివంతమైతే,
అంగారకుడు బృహస్పతి కన్నా కాంతివంతుడు కానట్లయితే,
బృహస్పతి శుక్రునికన్నా కాంతివంతుడైనా ప్లూటో కన్నా కాంతి
హీనుడైతే అందరికన్నా కాంతివంతుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 18
16. Question
రామ్, రహీం కన్నా వేగంగా పరుగెత్తుతాడు. కాని జైన్ కన్నా మందకొడిగా పరుగెత్తే పీటర్ కన్నా వేగంగా పరుగెత్తలేదు.
అత్యంత వేగంగా పరుగెత్తేవాడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 18
17. Question
రామ్, రహీం కన్నా వేగంగా పరుగెత్తుతాడు. కాని జైన్ కన్నామందకొడిగా పరుగెత్తే పీటర్ కన్నా వేగంగా పరుగెత్తలేదు.
అతి నెమ్మదిగా పరుగెత్తేవాడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 18
18. Question
రామ్, రహీం కన్నా వేగంగా పరుగెత్తుతాడు. కాని జైన్ కన్నామందకొడిగా పరుగెత్తే పీటర్ కన్నా వేగంగా పరుగెత్తలేదు.
పరుగు పోటీలో రెండవ స్థానంలో ఎవరు నిలుస్తారు ?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 14
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||

| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 1 | REASONING Test 2 |
| REASONING Test 3 | REASONING Test 4 |
| REASONING Test 5 | REASONING Test 6 |
| REASONING Test 7 | REASONING Test 8 |
| REASONING Test 9 | REASONING Test 10 |
| REASONING Test 11 |
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.