ఆగస్టు 28న ఉదయం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జాయ్ (CONSTABLE PRELIMINARY REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరి క్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా రివిజన్ చేయండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 3
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
కింది ప్రకటనల్లో సరైంది?
ఎ. మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీల్లో భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిటారుగా ప్రసరించడం వల్ల విషవత్తు రోజులు అంటారు.
బి. అక్షాంశపరంగా భూమధ్యరేఖపై కర్కటరేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణ, అత్యుష్ణ మండలం అంటారు.
సి. మొత్తం దిన ప్రమాణం కలిగి రాత్రి లేని దేశం అని నార్వేకు పేరు.Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
పాథోమీటర్, ఎకో సౌండింగ్, సోనార్ మీటర్ కింది వేటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి?
Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
కింది వాటిని జతపరచండి?
1. లీలాద్రి కొండలు ఎ. ఆంధ్రప్రదేశ్
2. బైరవకోన కొండ బి.ఝార్ఖండ్
3. పార్వ్వనాథ్ కొండ సి. కర్ణాటక
4.పుష్పగిరి కొండ డి. తెలంగాణ
ఇ. రాజస్థాన్Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
కింది ప్రకటనల్లో సరైన వాటిని గుర్తించండి?
1. మౌనాకియా ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ పర్వత శిఖరం
2. హిమాలయాలు, ఆల్ప్ఫ పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత తరుణ తరగతికి చెందిన ముడుత పర్వతాలు
3. పాక్ జలసంది భారత్–శ్రీలంకను కలుపుతుంది
4. నర్మద–తపతి నదులు ఆరావళి కొండల్లో ప్రవహిస్తున్నాయిCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
ప్రతిపాదన (ఎ): భారతదేశం నైరుతి రుతుపవనాల ఆధారంగా అత్యధిక వర్షపాతం పొందుతుంది.
కారణం (ఆర్): ప్రత్యేకంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత తిరోగమన రుతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం పొందుతుందిCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
సింహాసన ద్వాత్రింశకంను’ రచించినవారు?
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
అసఫ్‌జాహీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి చేసినవారు?
Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
విష్ణుకుండి పదం వినుకొండకు సంస్కృతీకరణమని పేర్కొన్నవారు?
Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
తెలంగాణాలో కొల్లిపాక(కొలనుపాక) పట్టణాన్ని అభివృద్ధి చేసినవారు?
Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
రెండో బుద్ధుడు అని ఎవరిని అంటారు?
Correct
Incorrect
-
Question 12 of 30
12. Question
బయ్యారం చెరువును నిర్మించినవారు?
Correct
Incorrect
-
Question 13 of 30
13. Question
హైదరాబాద్‌లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతకాన్ని ఎగురవేసినవారు?
Correct
Incorrect
-
Question 14 of 30
14. Question
తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ట్రేడ్‌మార్క్
Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవో 610 జారీ చేశారు?
Correct
Incorrect
-
Question 16 of 30
16. Question
అమరవీరుల స్ణూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు?
Correct
Incorrect
-
Question 17 of 30
17. Question
రయ్యత్ పత్రిక సంపాదకుడు?
Correct
Incorrect
-
Question 18 of 30
18. Question
యథాతథా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?
Correct
Incorrect
-
Question 19 of 30
19. Question
ది ఎండ్ ఆఫ్ ఎరా’ అనే పుస్తక రచయిత?
Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
నీళ్లు–నిజాలు పుస్తక రచయిత?
Correct
Incorrect
-
Question 21 of 30
21. Question
రెండు సంఖ్యల మొత్తం 125. వాటి గసాభా, కసాగు వరుసగా 25. అయితే ఆ సంఖ్యల వ్యుత్ర్మాల మొత్తం?
Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
x మంది విద్యార్థుల సమూహం సరాసరి వయసు 16 సంవత్సరాలు. ఈ సమూహంలోని ప్రతి ఒక్కరూ 15 సం. వయసున్న m మంది విద్యార్తులను చేర్చగా కొత్త సరాసరి 15.8 సంవత్సరాలు. అయితే xలో m శాతం ఎంత?
Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
4 సం.ల కిందట తండ్రి వయసు కొడుకు వయసుకు 8 రెట్లు, ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అయితే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత?
Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
18 సెం.మీ అంచు గల ఘనం నుంచి 3 సె.మీ అంచుగల ఘనాలను ఎన్నింటిని తయారు చేయవచ్చు?
Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
ఒక తరగతిలో 30శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్, 20శాతం హిందీ, 10 శాతం రెండింటినీ ఎంపిక చేసుకున్నారు. యాదృశ్చికంగా ఒక విద్యార్థిని ఎంపిక చేస్తే అతడు ఇంగ్లిష్ లేదా హిందీ ఎంపిక చేసుకోవడానికి గల సంభావ్యత?
Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
ఇస్రో గగన్‌యాన్ ప్రయోగానికి అభివృద్ధి చేసిన మొదటి హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్?
Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
క్లోనింగ్ ద్వారా సృష్టించిన జంతువు ఎవరిని పోలీ ఉంటుంది?
Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
వ్యక్తులు ఫోరెన్సిక్ సైన్స్‌లో నిందితులను గుర్తించడానికి ఏ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు?
Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
ఏ రకమైన మూలకణాలు ప్లూరిపొటెన్సీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.?
Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌లో భాగంగా నిర్మించిన ఏ సూపర్ కంప్యూటర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో ఉంది?
Correct
Incorrect
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్ 1
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్ 2
DOWNLOAD (TSLPRB) CONSTABLE PRELIMINARY EXAM 2022 HALL TICKETS
So usefull to your bits thanks