ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 21
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 21 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
శాంతిపురాణం ఎవరి రచన?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
స్వతంత్ర రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
పృథ్వీవల్లభ, ఖడ్గావలోక అనే బిరుదులు ఏ రాష్ట్రకూట రాజుకు చెందినవి?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ఎల్లోరాలోని దశావతార గుహాలయ శాసనం ఎవరి మహత్తరమైన యుద్ధ విజయాలను వర్ణిస్తున్నాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
పాల, ప్రతీహార, రాష్ట్రకూట వంశాల మధ్య జరిగిన యుద్ధాలను త్రైపాక్షిక యుద్ధాలు అంటారు. వీటిలో ప్రవేశించిన మొదటి రాష్ట్రకూట రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కవి రాజమార్గం అనే తొలి అలంకార గ్రంథాన్ని రచించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
ప్రశ్నోత్తర మాలిక కావ్య రచయిత?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
గణితసార సంగ్రహం ఎవరి గ్రంథం?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
అమోఘవృత్తి గ్రంథం ఎవరి రచన?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
మాన్యఖేట(మాల్ఖేడ్) నగర నిర్మాత?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
సల్లేఖన వ్రతాన్ని ఆచరించి ప్రాణాలను వదిలిన రాష్ట్రకూట రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
ఎవరి కాలంలో అరబ్ యాత్రికుడు ఆల్ మసూది రాష్ట్రకూ రాజ్యాన్ని సందర్శించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
తూర్పు ముదిగొండ చాళుక్యుల తిరుగుబాట్లతో విరక్తి చెంది రాజ్యాన్ని వదిలేసి పారిపోయిన రాష్ట్రకూట రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
తక్కోళ యుద్ధంలో మొదటి పరాంతక చోళుడిని ఓడించి రామేశ్వరంలో విజయ స్తంభాన్ని నిలిపిన రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
రాష్ట్రకూటుల మొదటి రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
భోగపతి అంటే?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
పడేనాళ పన్ను దీనిపై విధించేవారు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
మునిగారం అనేది?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
వెట్టిచాకిరిని తీవ్రంగా నిరసించిన గ్రంథం?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
రాష్ట్రకూట రాజ్యంలో రాజభాష?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
హలాయుధుడు కవిరహాస్యం అనే గ్రంథాన్ని ఎవరి కాలంలో రచించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
అమోఘవర్షుడి రమ గురువు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
అమోఘవర్షుడి రచనలు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
కన్నడ కవిత్రయంలో రెండో వాడైన పొన్న ఎవరి ఆస్థాన కవి? (
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం నిర్మాత?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 21
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





