పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 2022 ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ కీలకమైన టాపిక్. సగం మార్కులు ఇందులో నుంచే వస్తాయి. దీనిపై పట్టు సాధిస్తే అభ్యర్థులు వందకు వంద శాతం స్కోర్ సాధించవచ్చు. పోలీస్ జాబ్‌ల తో పాటు బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ ఆర్బీ, ఎస్ ఎస్సీ పోటీ పరీక్షలు అన్నింటికీ ఉపయోగపడేలా ఈ స్టడీ మెటిరీయల్ ను అందిస్తున్నాం. గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు, మోడల్ ప్రశ్నలు.. అభ్యర్థుల ప్రిపరేషన్, రివిజన్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయి. ప్రముఖ కోచింగ్ సెంటర్ నిపుణులు ఈ విలువైన మెటిరీయల్‌ను తయారు చేశారు. ప్రాక్టీస్ చేయండి. మంచి స్కోర్ సాధించండి. ఆల్ ది బెస్ట్
Exlent sport sir
Give questions which related to the cbse
Good thing