టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్ఈఐఆర్భీ (TREI RB), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గురుకుల్ జాబ్స్కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2023 (JEE ADVANCED EXAM PAPER 1) పరీక్ష (జూన్ 4వ తేదీ) ఆదివారం నాడు జరిగింది. ఆ పరీక్ష పత్రాలతో పాటు.. వాటికి సంబంధించిన సమాధానాలను ఇక్కడ అందిస్తున్నాం. ప్రముఖ విద్యాసంస్థల్లో పేరొందిన రెసోనెన్స్ అకాడమీ నిపుణులు ఈ కీని తయారు చేశారు.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి అంటే.. జూన్ 06 నుంచి తమ దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు...
తెలంగాణలో ఈ నెల 11న జరగాల్సి ఉన్న గ్రూప్-1 పరీక్షపై ఉత్కంఠ వీడింది. పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఎగ్జామ్ నిర్వహణకు లైన్ క్లీయర్ అయ్యింది. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం గ్రూప్-1,...
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితా విడుదలైంది. మద్రాస్ ఐఐటీ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. వరుసగా అయిదో ఏడాది టాప్ ర్యాంక్ సాధించింది. బెంగుళూరు ఐఐఎస్సీ రెండో స్థానంలో, ముంబాయి ఐఐటీ మూడు, ఢిల్లీ ఐఐటీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకీ 14, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 20, వరంగల్ ఎన్ఐటీకి 53, ఉస్మానియా యూనివర్సిటీ కి 64వ స్థానాలు దక్కాయి.
తెలంగాణలో ఈ నెల 11న 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షను అత్యంత కట్టుదిట్టంగా.. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు పబ్లిక్ సర్వీస్...