తెలంగాణ పోలీస్ జాబ్స్ 2022 (ఎస్ఐ, కానిస్టేబుల్) పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. ఆల్ ది బెస్ట్
NOTE: TSLPRB సిలబస్, ఎగ్జామ్ మోడల్‌కు అనుగుణంగా ఈ గ్రాండ్ టెస్ట్ ను అందిస్తున్నాం.. ప్రిలిమినరీలో 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ప్రతి వారం 100 ప్రశ్నలతో రెండు పార్టులుగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ( నిర్ణీత టైమ్‌లో ఈ ఎగ్జామ్ పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ పూర్తి కాగానే మీ స్కోర్ తెలుసుకొండి. 50 లోపు టాప్ ర్యాంకులు లీడర్ బోర్డ్ లో డిస్ప్లే అవుతాయి..) PRACTICE MAKES PERFECT… ALL THE BEST)
- TOTAL QUESTIONS 100. MARKS 100
- EXAM DURATION 1.30 Hrs
- READ THE QUESTION CAREFULLY
- CHOOSE THE CORRECT ANSWER
- CLICK ON THE NEXT Button FOR NEXT Question
- AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH 50 RANKS LEADER BOARD
- TO GET KEY FOR ALL QUESTIONS CLICK ON VIEW QUESTIONS BUTTON AFTER FINISHING TEST
ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ 1 (TS POLICE JOBS PRELIMS 2022)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
నిశ్చితవాక్యం (A) : 1526 లో జరిగిన మొదటి పానిపట్టు
యుద్దంలో బాబర్ ఇబ్రహీంలోడిని ఓడించాడు.హేతువు (R) : మొగలుల కాలంలో జాగీర్దార్లు మరియు
జమిందార్లు అను రెండు రకాల మధ్యవర్తులు భూమి
రెవిన్యూ సేకరించారు.Correct
Incorrect
-
Question 2 of 100
2. Question
పాతరాతియుగం సైట్ల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి
1) ఈసైట్లు సాధారణంగా నీటి వనరులకు సమీపంలో
ఉన్నాయి.
2) ఈ ప్రదేశాలలో కొన్ని ప్రజలు రాతి పనిముట్లు
తయారుచేసుకునే ప్రాంతాలలో మరియు రాయి సులభంగా
లభించే ప్రాంతాలలో ఉన్నాయి.
3) శివాలిక్ కొండలు మరియు బింబెట్కా మినహ ఈ ప్రదేశాలు చాలా వరకు దక్షిణ భారతదేశంలో కేంద్రీకృతమై
ఉన్నాయి.పై స్టేట్మెంట్లలో ఏది సరైనది?
Correct
Incorrect
-
Question 3 of 100
3. Question
గుప్తుల క్షీణత నుండి ఏడవ శతాబ్దం ప్రారంభంలో హర్షవర్ధనుడు.
ఆవిర్భవించే వరకు కింది వాటిలో ఉత్తర భారతదేశం ఏరాజ్యాలను కలిగి ఉంది?1) మగధ గుప్తులు
2) మల్వా యొక్క పరమారాలు
3) లూస్సేన్ యొక్క పుష్య భూతులు
4) కనౌజ్ యొక్క మౌఖారీలు
5) దేవగిరి యాదవులు
6) వల్లభి యొక్క మైత్రకాలుసరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 4 of 100
4. Question
1) ఇల్టుట్మిష్ పాలనలో చెంగిజ్‌ఖాన్ పారిపోయిన
ఖ్వారెజ్ యువరాజును వెంబడిస్తూ సింధుకు
చేరుకున్నాడు.
2) మహ్మద్ బిన్ తుగ్లక్ హయాంలో తైమూర్ ముల్తాన్ ను
ఆక్రమించి సింధును దాటాడు.
3) విజయనగర సామ్రాజ్యానికి చెందిన దేవరాయ-2
పాలనలో వాస్కోడిగామ కేరళతీరానికి చేరుకున్నాడు.
వీటిలో ఏది కరెక్ట్Correct
Incorrect
-
Question 5 of 100
5. Question
భారతీయ చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది?
1) హైదరాబాద్ రాష్ట్రం నుండి ఆర్కాట్ నిజామత్
ఉద్భవించింది.
2) మైసూర్ రాజ్యం విజయనగర సామ్రాజ్యం నుండి
ఉంచింది.
3) రోహిల్ ఖండ్ రాజ్యం అహ్మద్ దురాని ఆక్రమించిన
భూభాగాల నుండి ఏర్పడింది.Correct
Incorrect
-
Question 6 of 100
6. Question
పదిహేడవ శతాబ్దపు మొదటి త్రైమాసికంలో ఆంగ్లేయ
ఈస్టిండియా కంపెనీకి చెందిన కర్మాగారం / ఫ్యాక్టరీలు
క్రింది వాటిలో ఏ ప్రాంతంలో ఉన్నాయి?1) బ్రోచ్
2) చికాకోల్
3) ట్రిచినోపోలీ
సరియైన సమాధానాన్ని ఎంచుకోండి?Correct
Incorrect
-
Question 7 of 100
7. Question
ప్రాచీన భారతీయ మత సాహిత్యానికి ఆంగ్లంలో
అనువాదం అయిన “సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్” తో
సంబంధం కలిగినవారు?Correct
Incorrect
-
Question 8 of 100
8. Question
క్రింది వారిలో ఎవరు హిందూ ఫీమేల్ స్కూల్ కు సెక్రటరీగా
ఉన్నారు. అది తరువాత బెయన్ ఫిమేర్
స్కూల్ అని పిలువబడింది?Correct
Incorrect
-
Question 9 of 100
9. Question
వలస భారతదేశ నందర్భంలో, షానవాజ్ ఖాన్,
ప్రేమకుమార్ సెహగల్ మరియు గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ లు
ఈ క్రింది విధంగా గుర్తుండిపోయారు.Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
భారతదేశ చరిత్రలో క్రింది సంఘటనలను
పరిగణించండి?
1) భోజరాజు ఆధ్వర్యంలో ప్రతిహరాల పెరుగుదల
2) మహేంద్రవర్మ-1 ఆధ్వర్యంలో పల్లవ అధికార స్థాపన
3) పరాంతక-1 చేత చోళ అధికార స్థాపన
4) గోపాలుడి చేత పాలవంశ స్థాపన
సరియైన వరుసక్రమంలో అమర్చుము?Correct
Incorrect
-
Question 11 of 100
11. Question
పందోమ్మిదప శతాబ్దపు మొదటి అర్థభాగంలో
భారతదేశంపై పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావాన్ని
క్రింది వాటిలో ఏ ప్రకటన సరిగ్గా వివరిస్తుంది?Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
స్వాతంత్య్ర పోరాటంలో సఖారం గణేష్ దేవస్కర్
రాసిన “దేశేర్ కథ” పుస్తకానికి సంబంధించి ఈ క్రింది
ప్రకటనలను పరిగణించండి?1) ఇది కలోనియల్ స్టేట్ యొక్క హిప్నోటిక్ మైండ్
ఆక్రమణకు వ్యతిరేకంగా హెచ్చరించింది.
2) ఇది స్వదేశీ వీధినాటకాలు మరియు జానపద పాటలు
పని తీరును ప్రేరేపించింది.
3) డ్యూస్కర్ చేత “దేశ్” యొక్క ఉపయోగం బెంగాల్
ప్రాంతంలోని నిర్ధిష్ట సందర్భంలో ఉంది.Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
ఎవరికాలంలో చౌత్ మరియు సర్దేశముఖ్
పన్నులు రూపొందించబడినవి?Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
దక్షిణ భారతదేశంలో శైవ ఉద్యమంకు సంబంధించి క్రింది
ప్రకటనలను పరిగణించండి?
1) ఆళ్వార్ల కార్యకలాపాల ద్వారా వర్ధిల్లింది.
2) తమిళంలో ఉద్వేగభరితమైన పాటలు పాడటం ద్వారా
ప్రాచుర్యం పొందారు.
3) వీరశైవులు మరియు ఆగమాంకుల అభిప్రాయాలను
వ్యతిరేకించారు.
కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాలను
ఎంచుకోండిCorrect
Incorrect
-
Question 15 of 100
15. Question
మధ్యయుగ భారతదేశంలో తక్కువ ఋణాలు క్రింది
విధానాలకై ఇవ్వబడ్డాయి.Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
క్రింది వాటిలో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ
చట్టంలోని సాధారణ నిర్బంద నిబంధనలు ఏవి?1) ఐదు సంవత్సరాల ఎన్నికలు
2) వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్
3) మహిళలకు రిజర్వేషన్
4) నగర పంచాయతీలు
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరియైన
సమాధానాన్ని ఎంచుకోండి?Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
బ్రిటీష్ వ్యవస్థలో ‘షాడో క్యాబినెట్’ అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 18 of 100
18. Question
కింది వాటిలో గుజరాత్ రాష్ట్రంలోని ఇంటర్ మీడియట్
పంచాయతీ పేరు ఏమిటి?Correct
Incorrect
-
Question 19 of 100
19. Question
క్రింది స్టేట్మెంట్లో ఏది సరియైనది కాదు?
Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
వాయిదా తీర్మాణం యొక్క ఉద్దేశ్యం?
Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
భారత రాజ్యాంగ పరిషత్ ని కింది సభ్యులలో ఎవరు
డ్రాప్టింగ్ కమిటిని “డ్రిప్టింగ్ కమిటి” అనిపిలిచారు?Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
లోకాయుక్త తన నివేదికను వీరికి సమర్పించింది?
Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
క్రింది వాటిలో ఏది UPSC యొక్క క్రియాత్మక స్వయం
ప్రతిపత్తిని నిర్ధారిస్తుంది ?
1) రాజ్యంగంలో ఇచ్చిన కారణాలపై మాత్రమే చైర్మన్
మరియు సభ్యులను తొలగించగలరు.
2) కమీషన్ ఖర్చు భారత కాన్సూలిడేటెడ్ ఫండ్ పై చార్జ్
3) సభ్యులు మరియు చైర్మన్ పదవి విరమణ తరువాత
ఉద్యోగాలను అంగీకరించడానికి అనుమతించబడతారు.
4) చైర్మన్ మరియు సభ్యులు సివిల్ సర్వెంట్లుగా తస్థ
పద్ధతిలో పనిచేస్తారు.Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1) భారతదేశంలో ప్రస్తుతం 22 హైకోర్టులు ఉన్నాయి.
2) కలకత్తా, బొంబాయి మరియు మద్రాసు హైకోర్టులు
1862 సంవత్సరంలో స్థాపించబడ్డాయి.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది ?Correct
Incorrect
-
Question 25 of 100
25. Question
క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 పబ్లిక్ ఆర్డర్, నైతికత
మరియు ఆరోగ్యానికి లోబడి ప్రతి మతపరమైన తెగ
లేదా దానిలోని ఏదైన విభాగానికి హక్కు ఉండును?
1) మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం
సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం
2) మతపరమైన విషయాలలో దాని స్వంత వ్యవహారాలను
నిర్వహించడం
3) అస్థిర మరియు స్థిరమైన ఆస్థిని సొంతం చేసుకోవడం
మరియు సంపాదించడం.
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన
సమాధానాన్ని ఎంచుక్కోండి?Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1) పంచాయతీ రాజ్ ఎన్నికలపై కమిటి (1965) ఆర్.కె.
ఖన్నా
2) పంచాయతీ రాజ్ శిక్షణా కేంద్రాలపై కమిటి (1966)
వి. రామనాథన్ నేతృత్వంలో ఉంది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది?Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడిగా ఉంటే.
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
1) యూనియన్ మరియు రాష్ట్రాల ఆదాయాల నుండి
అన్ని వ్యయాలను ఆడిట్ చేస్తుంది.
2) కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదించిన మొత్తాన్ని
మించకుండా నిర్ధారిస్తుంది.
3) యూనియన్ మరియు రాష్ట్రాల ఆర్థిక లావాదేవీల
ఖచ్చితత్వంపై వ్యాఖ్యానించవచ్చు.
4) ఖర్చులో నియమాలు మరియు నిబంధనలను
పాటించని కేసులను ఎత్తుచూపుతుంది.Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
ఒక రాష్ట్ర గవర్నర్ పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతం
యొక్క అడ్మినిస్ట్రేటర్‌గా తన పాత్రను ఏ తరహాలో స్వతంత్రంగా
నిర్వహిస్తారు?Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
నిశ్చితవాక్యం (A) : గవర్నరు రాష్ట్రపతికి సారూప్యంగా
అనేక రకాల అధికారాలు ఉంటాయి.
హేతువు (R 1: కానీ అధత్యక్షుడిలా కాకుండా అధ్యక్షుడు,
అతను సైనిక దౌత్య మరియు అత్యవసర అధికారాలను
కలిగి ఉండడం.Correct
Incorrect
-
Question 31 of 100
31. Question
నిశ్చితవాక్యం (A) : పాతకణాలు విభజింపబడి కొత్త
కణాలుగా ఏర్పడటాన్ని కణవిభజన అంటారు.హేతువు (R): 1885లో కణ విభజన ప్రక్రియను
మొట్టమొదటగా నాగేలి గమనించారు.Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది?
1) డిప్తీరియా – సెక్స్ లింక్ట్ న్యూమోనియా మరియు
2) ఎయిడ్స్, సిఫిలిస్ – బాక్టీరియ మరియు గనేరియ
3) వర్ణాందత్వం – హీమోఫీలియా మరియు సికిల్‌సెల్
ఎనీమియా
4) పోలియో -జపానిస్ వైరస్ -బి- ఎన్సెఫలైటిస్
మరియు ప్లేగుCorrect
Incorrect
-
Question 33 of 100
33. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) మ్యుటేషన్ సిద్ధాంతం 1) బీడిల్ మరియు టాటమ్
బి) పరిణామ సిద్ధాంతం 2) జాకబ్ మరియు మోనో
సి) ఒక జన్యువు ఒక ఎంజైమ్
పరికల్పన 3) డార్విన్
డి) ఒపెరాన్ భావన 4) ఫ్రీజర్Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
న్యూమోకోనియోసిస్ వ్యాధి ఈ క్రింది పరిశ్రమలలో
పనిచేసే వారిని ప్రభావితం చేస్తుంది?Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
భూమిపై కార్బన్ చక్రానికి క్రింది వానిలో ఏది కారణం?
1) అగ్ని పర్వతచర్య
2) శ్వాసక్రియ
3) కిరణజన్య సంయోగక్రియ
4) సేంద్రియ పదార్థం యొక్క క్షయం
క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని
ఎంచుకోండిCorrect
Incorrect
-
Question 36 of 100
36. Question
క్రింది జాతీయ ఉద్యానవనాలలో ఏది పూర్తిగా సమశీతోష్ణ
అల్పైన్ జోన్లో ఉంది?Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
క్రింది వాటిలో ఏది శరీరంలోని కీళ్ళలో నిక్షేపించబడటం
వలన ఆల్రైటిస్ వస్తుంది?Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
ఒక వివాహిత జంట ఒక మగ బిడ్డను దత్తత తీసుకొనెను.
కొన్ని సంవత్సరాల తరువాత వారికిద్దరు కవల
అబ్బాయిలు జన్మించారు. ఈ వివాహిత జంటల రక్త
వర్గాలు AB పాజిటివ్ మరియు నెగిటివ్. అయితే ఆ
ముగ్గురు కుమారుల రక్త వర్గాలు A పాజిటివ్, B
పాజిటివ్, మరియు O పాజిటివ్, దత్తత తీసుకున్న
మగబిడ్డ రక్త గ్రూపు ఏది?Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
నిశ్చితవాక్యం (A) : నాగాలాండ్‌లోని అత్యంత ఎత్తైన
పర్వతశ్రేణి సారమతిహేతువు (R): సారమతి ఆగ్నేయాసియాలోని అతి ముఖ్యమైన
శిఖరాలలో ఒకటిCorrect
Incorrect
-
Question 40 of 100
40. Question
ధార్వార్ రాతి వ్యవస్థ క్రింది ప్రాంతంలో కనిపిస్తుంది?
1) కర్ణాటకలోని ధర్వార్ మరియు బళ్లారి జిల్లాలు
2) తమిళనాడులోని మధురై జిల్లాలు
3) మేఘాలయ పీఠభూమి
4) చోటా నాగపూర్ పీఠభూమిCorrect
Incorrect
-
Question 41 of 100
41. Question
ఈ క్రింది వానిలో ఆసియాలోనే అతి పొడవైన నది?
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) పశ్చిమ తీరానికి దగ్గరగా 1) తక్కువ వర్షపాతం
పశ్చిమకనుమలు
బి) పశ్చిమ ఉత్తరప్రదేశ్ 2) అధిక వర్షపాతం
సి) ఈశాన్య ఒడిశా మరియు జార్ఖండ్ 3) మధ్యస్థ వర్షపాతంCorrect
Incorrect
-
Question 43 of 100
43. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1) ప్రస్తుతం క్రియాశీల అగ్ని పర్వతాలు భారతదేశంలో
లేవు
2) అగ్ని పర్వత విస్పోటనాలకు ప్రధాన కారణం ప్లేట్-
టెక్టోనిక్స్, ఓరోజెని మరియు సముద్రపు అడుగున వ్యాప్తి
చెందే ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటుంది.Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
ఉత్తర/ తూర్పు మైదానాలలో కనిపించే
ఒండ్రు నేలలు క్రింది పంటలు పెరగడానికి అనుకూలం?
1) జొన్న
2) జనపనార
3) చెరకు
4) అరటిపండు1) 1, మరియు 4
2) 1, 2, మరియు 3
3) 1, మరియు2
4) 1, 2, 3, మరియు 4Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) దేవదార్ 1) హిమాలయన్ తేమ
బి) చందనం 2) ఉష్ణమండల ఆకురాల్చె
సి) రోజ్ వుడ్ 3) ఉష్ణమండలసతతహరిత
డి) ఓక్ 4) సమశీతోష్ణ సతతహరితCorrect
Incorrect
-
Question 46 of 100
46. Question
క్రింది ప్రాంతాలలో డైమండ్ కనుగొనబడింది?
Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
క్రింది వాటిలో భారతదేశంలో జియోథర్మల్ ప్రావిన్స్ ఏది? |
1) హిమాలయాలు
2) సోన్-నర్మద టాని (సోనాట్)
3) గోదావరి
4) కాంబే
దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన
సమాధానాన్ని ఎంచుకోండి?Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
పుచ్చకాయ, కర్బూజ, దోసకాయలు ప్రధానంగా ఏ
కాలంలో పండిస్తారు?Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
నిశ్చిత
వాక్యం (A) : దక్షిణ భారతదేశంలోని కొన్ని
ప్రాంతాలలో ఖరీఫ్ పంటలను సంవత్సరంలో ఏ
కాలంలోనైన పండించవచ్చు.హేతువు (R): దక్షిణ భారతదేశం అంతట సంవత్సరం
మొత్తం తేలికపాటి వర్షపాతం పడుతుంది.Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
భారతదేశంలోని జనాభా గణన పట్టణం మరియు గ్రామీణ
ప్రాంతాల మధ్య ఈ క్రింది ప్రమాణాలలో దేనిని వేరు
చేస్తుంది.
1) వృత్తులు
2) అక్షరాస్యత రేటు
3) వనరులు
4) జనాభా పరిమాణంCorrect
Incorrect
-
Question 51 of 100
51. Question
క్రింది పర్వతశ్రేణులను
ఉత్తరం నుంచి దక్షిణం వరకు
అమర్చండి?
1) మిష్మికొండలు
2) కొండలు
3) జయంతిట కొండలు
4) లూషాయి కొండలుCorrect
Incorrect
-
Question 52 of 100
52. Question
క్రింది వాటిలో అతి తక్కువ భూకంపం సభవించే ప్రాంతం
ఏది?Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
భారతదేశంలో యురేనియం నిల్వలను క్రింది ఏ బేసిన్/
బెల్ట్లలో చూడవచ్చు?
1) కర్ణాటకలోని భీమా బేసిన్
2) మధ్యప్రదేశ్‌లోని ఒరెవాడి బేసిన్
3) ఆంధ్రప్రదేశ్ కడప బేసిన్
4) మేఘలయలోని మహాదేక్ బేసిన్
5) ఆరావళి పర్వతాలుCorrect
Incorrect
-
Question 54 of 100
54. Question
నిశ్చితవాక్యం (A) : కాంతి సంవత్సరం అనగా కాంతి
ఒక సంవత్సరం శూన్యంలో ప్రయాణించే దూరం.హేతుపు (R) : ఆస్ట్రనామికల్ యూనిట్ (AU) అనేది
భూమి యొక్క కేంద్రం నుండి సూర్యుని కేంద్రం వరకు
సగటు దూరం.Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
రాకెట్ ఈ క్రింది సూత్రంపై పని చేస్తుంది?
Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
భూమి తిరగడం ఆగిపోయినట్లైతే ‘g’ విలువ?
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
నిశ్చితవాక్యం (A) : ఒక లోహపు తీగ గుండా విద్యుత్
ప్రవాహాన్ని పంపినపుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది.హేతుపు (R): లోహపు పరమాణువులు ఒక దానితో
ఒకటి డీ కొనడం పల్ల ఉష్ణశక్తి విడుదలవుతుంది.Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
LED యొక్క పూర్తి రూపం.
Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
ఎరుపు + ఆకుపచ్చ + నీలం = ?
Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా-2
ఎ) ఆడియోఫ్రీక్వెన్సీ పరిధి 1) కిలో హెడ్జ్
బి) ఎ.సి. ఫ్రీక్వెన్సీ పరిధి 2) 10 హెడ్జ్
సి) రేడియో ఫ్రీక్వెన్సీ పరిధి 3) మెగా హెడ్జ్
డి) టీవి ఫ్రీక్వెన్సీ పరిధి 4) 50 హెడ్జ్Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
నిశ్చిత వాక్యం (A): సముద్రమట్టం దగ్గర 1 కి సమానం
గలపక్ నెంబర్ వద్ద కదులుతున్నప్పటికంటే 15 కి.మీ.
ఎత్తులో 1 కి సమానం గల మాక్ నెంబర్ వద్ద
కదులుతున్న జట్ విమానం వేగంగా ప్రయాణిస్తుంది.హేతువు (R) : ధ్వని వేగం దాని చుట్టు ఉన్న ఉష్ణోగ్రతపై
ఆధారపడి ఉంటుంది.Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
నిశ్చితవాక్యం (A): ద్రవ ద్రావణంలో వాయువు (లేదా
ద్రవ (లేదా) మనపదార్థం కలిగినప్పుడు. అది
ద్రవద్రావణం.హేతువు (R): వాయువు (లేదా) ద్రవ (లేదా) ఘనాన్ని
ఘనద్రావకంలో కరిగించినపుడు అది ఘన ద్రావణం.Correct
Incorrect
-
Question 63 of 100
63. Question
ఈ క్రింది సమీకరణాలలో ఏది సరిగ్గా సమతుల్యం
1) NaOH + AI + HO 21, + NaAIO,
2) 2NaOH + 2AI + 2H₂O → 3H₂
2NaAIO₂
3) 2NaOH + 2AI +3H,O4H, +
2 NATO
4) 2NaOH + 2AI → H,O → H, + 2NaATO,Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా-2
ఎ) జీరోమాస్ 1) పాజిట్రాన్
బి) ఫ్రాక్షనల్ చార్జ్ 2) న్యూట్రినో
సి) ఫ్రాక్షనల్ స్పిన్ 3) క్వార్క్
డి) ఇంటిగ్రల్ స్పిన్ 4) ఫోటాన్Correct
Incorrect
-
Question 65 of 100
65. Question
వాయు అణుపు యొక్క సగటు వేగం యొక్క వ్యక్తీకరణ?
Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
పాలు ఈ క్రింది వాటిలో దేనికి ఉదాహరణ?
Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1) బేకింగ్ సోడాను మంటలను ఆర్పేయంత్రాలలో ఉ
పయోగిస్తారు.
2) క్విక్ లైమ్న గాజు తయారీలో ఉపయోగిస్తారు.
3) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీలో జిప్సంను
ఉపయోగిస్తారు.
పైన ఇవ్వబడిన స్టేట్మెంట్ లో సరియైనది?Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
నిశ్చిత వాక్యం (A) : యజ్ఞ శ్రీ శాతకర్ణి శాతవాహన
వంశానికి చెందిన చివరి గొప్పరాజు.హేతువు (R): ఇతని కమాండర్ ఇన్-చీఫ్ బావగోపా
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) గూడురు 1) ఖనిజ వనరులు
బి) వినుకొండ 2) మంచి వస్త్రం
సి) పాల్నాడు. 3) క్లాత్ & ఐవరీ సామాను
డి) విదిషా 4) పజ్రాల పరిశ్రమCorrect
Incorrect
-
Question 70 of 100
70. Question
స్టేట్మెంట్-1 : వి.వి. కృష్ణశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల
రాజధాని – కీసరస్టేట్మెంట్-2 : పి.వి. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం
విష్ణుకుండినుల రాజధాని – ఇంద్రపాల నగరంవీటిలో సరైనది ఏది
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
స్టేట్మెంట్-1 : బేతరాజు-2 బిరుదులు – విక్రమాచక్ర
మరియు త్రిభువనమల్ల.స్టేట్మెంట్-2 రుద్రమదేవి బిరుదులు
రుద్రమహరాజు మరియు రాయగజకేసరిసరియైన స్టేట్మెంట్ను గుర్తించుము?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
నిశ్చితవాక్యం (A) : సింగమ నాయక కుమారుడు
అనపోత నాయక-1హేతువు (R): అనవోత నాయక-1 రాజధానిని
రాచకొండ నుండి ఆమనగల్లుకు మార్చాడు.Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
స్టేట్మెంట్ 1; తెలంగాణ రీజనల్ కమిటీ ఛైర్మన్ ఎన్నికకు జరిగిన మొదటి సమావేశానికి రావినారాయణరెడ్డి
అధ్యక్షత వహించారు.స్టేట్మెంట్ 2; పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం కేబినేట్లో 40 శాతం మంత్రులు ఉండాలి
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
ఇల్లెందులో ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ
సమితి అధ్యక్షుడు ఎవరు?Correct
Incorrect
-
Question 75 of 100
75. Question
మెట్పల్లి ప్రాంతంలో బాల్య వివాహలు వ్యతిరేకంగా
ఎవరు పోరాడారు?Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
“తెలంగాణ ఉద్యమం” అనే పుస్తకాన్ని ఎవరు
ప్రచురించారు?Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
శ్రీకృష్ణ కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు?
Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
O.P.D.R. మొదటి అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
దార్-ఉల్-ఉలమ్ విశ్వవిద్యాలయం క్రింది ఏ
విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉండెను?Correct
Incorrect
-
Question 80 of 100
80. Question
క్రింది వాటిలో 1953లో తెలంగాణ పట్ల బలమైన
భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రేరేపించిన సంఘటన ఏది?1) వందేమాతరం ఉద్యమ సమయంలో ఆంధ్ర
యూనివర్సిటీ అడ్మిషన్ల తిరస్కరణ
2) ఆశ్రయం పేరుతో తెలంగాణ విప్లపదళం దోపిడికి
గురికావడం, రాజాకర్ల దాడి నుండి తప్పించుకునేందుకు
ఆంధ్రకు వెళ్ళడం
3) తెలంగాణ భాష మరియు సంస్కృతిపై వ్యాఖ్యానాలు
4) పైవన్నియుCorrect
Incorrect
-
Question 81 of 100
81. Question
‘ద టెన్ ఇయర్స్ జర్నీ ఆఫ్ టీఆర్ఎస్’ అనే పుస్తకాన్ని
ఎవరు రాశారు?Correct
Incorrect
-
Question 82 of 100
82. Question
నిశ్చితవాక్యం (A) : తెలంగాణ మహాసభల గొప్ప
విజయం ఉద్యమ ఊపులో ఒక మలుపు.హేతువు (R) : తెలంగాణ కోసం అనేక సంస్థలు
పుట్టుకొచ్చాయి. వీటిని ప్రొ. జయశంకర్, ప్రొ. జాదవ్,
వి.ప్రకాశం, పాశం యాదగిరి ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు
ప్రయత్నించారు.Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
నిశ్చితవాక్యం (A) : భద్రాచలం దేవాలయం గోదావరి
నది ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో
ఉంది.హేతువు (R) : కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో ఈ
దేవాలయ పునర్నిర్మాణంను మరియు అభివృద్ధి చేసెను.Correct
Incorrect
-
Question 84 of 100
84. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) మెదక్ కోట 1) ప్రతాపరుద్ర -1
బి) సిర్ఫుర్ కోట 2) భీమ్ బలాల్‌సింగ్
సి) భువనగిరి కోట 3) త్రిభువన మల్ల
డి) ములంగూర్ కోట 4) వీరగిరి మొగ్గరాజుCorrect
Incorrect
-
Question 85 of 100
85. Question
స్టేట్మెంట్-1 : విముక్తి కోసం (1983) డైరెక్టర్ యం.
ఉదయ
కుమార్
స్టేట్మెంట్-2 : మా భూమి డైరెక్టర్ గౌతమ్ గోష్
స్టేట్మెంట్ – 3 : ఒక ఊరికథ (1978) డైరెక్టర్
మ్రినాల్ సేన్
సరియైన సమాధానాన్ని ఎంచుకోండి?Correct
Incorrect
-
Question 86 of 100
86. Question
(వస్తువుల రకం) (లక్షణాలు)
1) సాధారణ వస్తువులు వినియోగదారుల ఆదాయం పెరిగిన డిమాండ్ పెరుగును
2) నాసిరకం వస్తువులు వినియోగదారుల ఆదాయం తగ్గిన డిమాండ్ పెరుగును
3) గిఫెన్ వస్తువులు వస్తువుల ధర తగ్గితే డిమాండ్ పెరుగునుపై జతలలో సరియైనది ఏది?
Correct
Incorrect
-
Question 87 of 100
87. Question
నిశ్చితవాక్యం (A) : భారతదేశ తలసరి ఆదాయం దేశ
ఆర్థిక వృద్ధికి సంబంధించిన పూర్తి చిత్రాన్ని ఇవ్వదు.హేతువు (R) : ఒక దేశం యొక్క తలసరి ఆదాయం
దాని జనాభా పరిమాణంతో స్వతంత్రంగా ఉండదు.Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
భారతదేశంలో ప్రణాళిక అభివృద్ధిని ఎవరు
వ్యతిరేకించారుCorrect
Incorrect
-
Question 89 of 100
89. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా 2
ఎ) అత్యంత పట్టణీకరణ 1) ఢిల్లీ
చెందిన రాష్ట్రం
బి) అత్యధిక పట్టణ జనాభా 2) అరుణాచల్ ప్రదేశ్
గకలిగిన రాష్ట్రం
సి) అత్యధిక జనసాంద్రత 3) మహారాష్ట్ర
కలిగిన రాష్ట్రం
డి) అతి తక్కువ జనసాంద్రత 4) తమిళనాడు
రాష్ట్రంCorrect
Incorrect
-
Question 90 of 100
90. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) తుంగభద్ర 1) కేరళ
బి) లోయర్ భవాని 2) తెలంగాణ
సి) ఇడుక్కి 3) తమిళనాడు
డి) నాగార్జునసాగర్ 4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 91 of 100
91. Question
థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కింది వాటిలో
ఏది సరిగా జతపరచబడింది?
1) కోర్బా–- ఉత్తరప్రదేశ్
2) రామగుండం –- తమిళనాడు
3) తాల్చేర్ –- ఆంధ్రప్రదేశ్
4) కవాస్- –గుజరాత్Correct
Incorrect
-
Question 92 of 100
92. Question
NREGP సంక్షిప్త రూపం?
1) జాతీయ గ్రామీణ ఉపాధి హమీ కార్యక్రమం
2) జాతీయ గ్రామీణ విద్యా హమీ కార్యక్రమం
3) నేషనల్ రాపిడ్ ఎడ్యుకేషనల్ గ్యారెంటి ప్రోగ్రామ్
1) నేషనల్ రాపిడ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
రూపాయి యొక్క పూర్తి మార్పిడికి అర్థం
1) ఇతర అంతర్జాతీయ కరెన్సీలలో దాని ఉచిత ఫ్లోట్
2) దేశంలోపల మరియు వెలుపల ఏదైనా సూచించిన
ప్రదేశంలో ఏదైనా ఇతర అంతర్జాతీయ కరెన్సీతో దాని
ప్రత్యక్ష మార్పిడి
3) ఇది ఏదైనా ఇతర అంతర్జాతీయ కరెన్సీ లాగానే పని
చేస్తుంది.
వీటిలో ఏది సరియైనది?Correct
Incorrect
-
Question 94 of 100
94. Question
భారతదేశంలో బియ్యం ధరను ప్రభావితం చేసిన కారకాలు
1) కనీస మద్దతు ధర
2) ప్రభుత్వ వ్యాపారం
3) ప్రభుత్వ నిల్వలు
4) వినియోగదారుల సబ్సిడీలుCorrect
Incorrect
-
Question 95 of 100
95. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా–2
ఎ) ప్రాథమిక పరిశ్రమ 1) ఎరువులు
బి) వ్యూహత్మక పరిశ్రమ 2) పెట్రోలియం
సి) క్రిటికల్ ఇండస్ట్రీస్ 3) ఆటోమోబైల్
డి) వస్తువుల ఆధారిత పరిశ్రమ 4) ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిCorrect
Incorrect
-
Question 96 of 100
96. Question
రెపోరేటు అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 97 of 100
97. Question
VAT ఎలా / ఎప్పుడు విధించబడును?
Correct
Incorrect
-
Question 98 of 100
98. Question
ప్రపంచ బ్యాంకును ఈ విధంగా కూడా పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 99 of 100
99. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా–2
ఎ) ఐక్యరాజ్య సమితి అభివృద్ధి 1) మానవాభివృద్ధి నివేదిక
కార్యక్రమం (UNDP)
బి) నేషనల్ కౌన్సిల్ ఆఫ్
అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ 2) భారతీయ మానవ అభివృద్ధి నివేదిక
సి) ప్రపంచ బ్యాంక్ /IBRD3) 3) ప్రపంచ అభివృద్ధి నివేదిక
డి) ఇందిరాగాందీ ఇనిస్టిట్యూట్ 4) భారతదేశ అభివృద్ధి నివేదిక
ఆఫ్ డెవలప్మెంట్Correct
Incorrect
-
Question 100 of 100
100. Question
క్రింది వాటిలో ఏది ప్రపంచ బ్యాంకుల మానవ మూలధనం
సూచికలో భాగం కాదు?Correct
Incorrect
Si
Hi iam interested