ఆగస్టు 28న ఉదయం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జాయ్ (CONSTABLE PRELIMINARY REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరి క్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా రివిజన్ చేయండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 1
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
ఒక తొట్టెను వరుసగా రెండు గొట్టాలు 12, 15 నిమిషాల్లో నింపుతాయి. C గొట్టం నిండు తొట్టెను 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. A, B లను తెరిచిన 5 నిమిషాల తర్వాత C ను కూడా తెరిస్తే తొట్టె ఖాళీ అవడానికి ఎంత సమయం పడుతుంది?
Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
ఒక ఆట మైదానం పరుగు పందెం ట్రాక్ వృత్తాకారంలో 726 మీటర్ల పరిధిలో ఉంది. A 4.5 కి.మీ/గం., B 3.75 కి.మీ/గం.వేగంతో ఒకే బిందువు నుంచి వ్యతిరేక దిశల్లో ఆ ట్రాక్ వెంబడి నడిస్తే వారు మొదటిసారిగా కలవడానికి పట్టే సమయం?
Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
రైలు పట్టా పక్క నుంచి 9 కి.మీ/గం వేగంతో పరుగెడుతున్న వ్యక్తి ఒక రైలు ఇంజిన్‌కు 240 మీటర్ల ముందు ఉండగా అదే దిశలో నడుస్తున్న 120 మీ. పొడవు 45 కి.మీ/గం.వేగం గల ఆ రైలు ఆ వ్యక్తిని దాటడానికి పట్టిన సమయం?
Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
గడియారంలో సమయం 5.22 PM అయినప్పుడు గంటల ముల్లు, నిమిషాల ముల్లుల మధ్య ఏర్పడే కోణం?
Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
7:2, 2:11 నిష్పత్తిలో వరుసగా బంగారం కాఫర్లు కలిపితే A, B అనే మిశ్రమ లోహాలు ఏర్పడ్డాయి. వీటిని సమాన పరిమాణంలో తీసుకుని కలిపి కరిగించగా కోత మిశ్రమం Cలో బంగారం, కాఫర్ల నిష్పత్తి?
Correct
Incorrect
-
Question 6 of 30
6. Question
ఏదైనా ఒక వస్తువు గాలిలో ధ్వనివేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తుంటే వెలువడే శబ్దాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
కింది వాటిలో పదార్థం యొక్క అయిదో స్థితి?
Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
విద్యుత్ హీటర్‌లో ఉండే తీగలు వేటితో నిర్మితమవుతాయి?
Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
సోలార్ ప్యానెల్ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది?
Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
కాంతి యొక్క ఏ ప్రభావం వల్ల ఎండమావులు ఏర్పడతాయి?
Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
సోడా గ్యాస్ అని ఏ వాయువును అంటారు?
Correct
Incorrect
-
Question 12 of 30
12. Question
ఏ లోహాన్ని అర్జెంటమ్ అనే లాటిన్ పేరుతో పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 13 of 30
13. Question
వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు?
Correct
Incorrect
-
Question 14 of 30
14. Question
కింది వాటిలో కర్బన రూపాంతర అస్పటిక రూపాలు?
Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
భూమిపై పొరలలో అత్యధికంగా ఉండే మూలకం?
Correct
Incorrect
-
Question 16 of 30
16. Question
మానవుడు వాడిన మొదటి లోహం?
Correct
Incorrect
-
Question 17 of 30
17. Question
వధువును డబ్బులు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి?
Correct
Incorrect
-
Question 18 of 30
18. Question
నాగముచిలిందుడు ఏ మతానికి సంబంధించిన పాత్ర?
Correct
Incorrect
-
Question 19 of 30
19. Question
చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజులు గడిపిన ప్రాంతం?
Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
కింద పేర్కొన్న జాబితాల సహాయంతో సరైన అనుబంధ క్రమాన్ని గుర్తించండి?
జాబితా–1 జాబితా–2
ఎ. కాళీభంగన్ 1. కుమ్మర సామన్లు
బి. లోథాల్ 2. టెర్రాకోట బొమ్మలు
సి. చన్హుదారో 3. పశుపతి ముద్రిక
డి. మొహంజోదారో 4. ఇటుకతో నిర్మించిన ప్రాంగణంCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
పాటలీపుత్ర నగరాన్ని నిర్మించినవారు?
Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
మొదటి జైన తీర్థంకరుడి పేరు?
Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
మహాభాష్యాన్ని రచించినవారు?
Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
శాకలానగరం(సియాల్ కోట)ను నిర్మించినవారు?
Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
ఏ పాలకుడి కాలంలో మధుర గొప్ప కళాకేంద్రంగా వర్ధిల్లింది?
Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
ఉరయూరు ఎవరి రాజధాని?
Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
‘శిలప్పాధికారం’ను ఎవరు రచించారు?
Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
మహా మోక్షపరిషత్ను హర్షుడు ఎన్నేళ్లకు ఒకసారి నిర్వహించేవాడు?
Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
సూర్యదేవాలయం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
లక్షభక్ష్గా పేరొందిన ఢిల్లీ సుల్తాన్?
Correct
Incorrect
DOWNLOAD (TSLPRB) CONSTABLE PRELIMINARY EXAM 2022 HALL TICKETS
Leaderboard: కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||