ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 48
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
దేశంలోనే మొదటిసారిగా పక్షి అట్లాస్‌ను రూపొందించిన రాష్ట్రం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ముప్పై ఏళ్ల తర్వాత ఇటీవల ఏ నగరంలో లాల్‌చౌక్ వద్ద జాతీయ పతాకం ఎగురవేశారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అత్యున్నత పురస్కారం లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు –2022ను ఎవరు ఎంపికయ్యారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తమిళనాడులో ఇటీవల ప్రారంభమైన ఐపీపీబీ పథకం దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
శ్వాస ద్వారా కోవిడ్–19 టీకాను తీసుకునే పద్ధతిని ఇటీవల కనిపెట్టిన దేశం?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆపరేషన్ నార్కోస్ దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
పాలపిట్ట దేనిని సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
నాగోబా జాతర ఏ రోజున నిర్వహిస్తారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ముల్కి ఉద్యమం సాధించిన విజయంతో ‘నిజాం ప్రజల సంఘం అనే సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1950 అక్టోబర్‌లో ఫతేమైదాన్ నుంచి ప్రసంగిస్తూ తెలంగాణ గడ్డపై ఒక కమ్యూనిస్ట్‌ను కూడా ఉండనివ్వకుండా ప్రజలకు హామీ ఇచ్చినవారు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినవారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తెలంగాణాలో ఏ సం.లో మిగులు నిధులు టీఆర్‌సి పథకాలకు వినియోగించారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
పశ్చిమ బెంగాల్లో నక్సలైట్ ఉద్యమాన్ని నడిపినవారిలో అతి ముఖ్యుడు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
తెలంగాణ సమాచార ట్రస్టును ఎప్పుడు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ రాజకీయ సంయుక్త ఐక్య కార్యచరణ సమితి ఎప్పుడు ఏర్పాటైంది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలంగాణ జాగృతి సంస్థను దేని కోసం ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
నీలగిరి పత్రిక ఎక్కడి నుంచి వెలువడేది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
గొల్కొండ కవుల సంచిక రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
శాతవాహనుల్లో చివరి పాలకుడు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఎవరి పరిపాలనా కాలం తెలుగు బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచింది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వారిలో సోలదగుండడు అనే బిరుదాంకితుడు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఇత్తేహదుల్ జైనుల్ ముస్లిమీన్ పార్టీ ఎప్పుడు ఏర్పాటైంది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సింహాసన ద్వాత్రింశకము’ గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 48
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 49 | General Science 50 |
General Science 51 | General Science 52 |
General Science 53 | General Science 54 |
General Science 55 | General Science 56 |
General Science 57 |
Good
Hi
Good
Tq rajitha and shirisha
…