తెలంగాణ పోలీస్ జాబ్స్ 2022 (ఎస్ఐ, కానిస్టేబుల్) పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. ఆల్ ది బెస్ట్
NOTE: TSLPRB సిలబస్, ఎగ్జామ్ మోడల్‌కు అనుగుణంగా ఈ గ్రాండ్ టెస్ట్ ను అందిస్తున్నాం.. ప్రిలిమినరీలో 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ఇక్కడ రెండు పార్టులుగా ప్రతి వారం 100 ప్రశ్నలతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ( నిర్ణీత టైమ్‌లో ఈ ఎగ్జామ్ పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ పూర్తి కాగానే మీ స్కోర్ తెలుసుకొండి. 50 లోపు టాప్ ర్యాంకులు లీడర్ బోర్డ్ లో డిస్ప్లే అవుతాయి..) PRACTICE MAKES PERFECT… ALL THE BEST)
- TOTAL QUESTIONS 100. MARKS 100
- EXAM DURATION 2 Hrs
- READ THE QUESTION CAREFULLY
- CHOOSE THE CORRECT ANSWER
- CLICK ON THE NEXT Button FOR NEXT Question
- AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH 50 RANKS LEADER BOARD
- TO GET KEY FOR ALL QUESTIONS CLICK ON VIEW QUESTIONS BUTTON AFTER FINISHING TEST
కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 1 (TS POLICE JOBS)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
four words are given in each question, out of which only one word is correctly spelt.
Find the correctly spelt word.
a) Conivance
b) Connivanse
c) Connivance
d) ConivenceCorrect
Incorrect
-
Question 2 of 100
2. Question
four words are given in each question, out of which only one word is correctly spelt. Find the correctly spelt word.
a) Maintennance
b) Manteinance
c) Maintenance
d) MentenanceCorrect
Incorrect
-
Question 3 of 100
3. Question
In the following questions, out of the four alternatives, choose the one which best expresses the meaning of the given word.
Parsimony
a) Expenditure
b) Bankruptcy
c) Bribery
d) MiserlinessCorrect
Incorrect
-
Question 4 of 100
4. Question
In the following questions, out of the four alternatives, choose the one which best expresses the meaning of the given word.
Tribulation
a) Palpitation
b) Suffering
c) Weakness
d) StimulationCorrect
Incorrect
-
Question 5 of 100
5. Question
In the following questions, choose the word opposite in meaning to the given word.
Lunacy
a) Sanity
b) Stupidity
c) Sensibility
d) InsanityCorrect
Incorrect
-
Question 6 of 100
6. Question
In the following questions, choose the word opposite in meaning to the given word.
Obtusea) Sharp witted
b) Timid
c) Transparent
d) BluntCorrect
Incorrect
-
Question 7 of 100
7. Question
In the following questions, choose the word opposite in meaning to the given word.
Casting pearls before swine
a) speaking nice words and convincing them
b) offering good things to undeserving people
c) uplifting the needy for their welfare
d) doing worthwhile things to unknown peopleCorrect
Incorrect
-
Question 8 of 100
8. Question
It became clear that the strangers were heading into a serious disaster.
a) along
b) towards
c) on
d) No improvementCorrect
Incorrect
-
Question 9 of 100
9. Question
20 km are not a great distance in these days of fastmoving vehicles.
a) is not a great distance
b) are not too great a distance
c) aren’t proving a great distance
d) No improvement I adapted a new method to solve the problem.Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
I adapted a new method to solve the problem.
(a) I have been adopted
(b) I adopted
(c)I was adapted
(d) No improvementCorrect
Incorrect
-
Question 11 of 100
11. Question
If you have roses growing in your garden, you can make a lovely ….of flowers at home.
Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
the ……. Of the middle school is a woman of …….
Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
1. John’s at… institute studying French.
2. They’re building… school at the end of our street.
3. Do they live in … United Kingdom or somewhereelse?Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
The average of 25 consecutive odd integers is 55. The highest of these integers is.
25 వరుస బేసి సంఖ్యల సగటు 55. అయిన వాటిలో పెద్దది ఎంత?Correct
Incorrect
-
Question 15 of 100
15. Question
x సంఖ్యల సగటు y , y సంఖ్యల సగటు X, X మరియు y సంఖ్యల సగటు ఎంత?
Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
x:y=5:6 అయిన (3x²-2y²) : (y²-x²)విలువ ఎంత
Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
సమిత్, ప్రకాష్ ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 23.
సుమిత్ ప్రకాశ్ కంటే 6 సం. లే చిన్నవాడు 6 సం.
తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత?Correct
Incorrect
-
Question 18 of 100
18. Question
వ్యాపారంలో A, B, C ల పెట్టుబడులు వరుసగా
55,000, 65,000, 75,000. A నిజ భాగస్వామి
అయినందున 20% లాభం జీతంగా పొందుతాడు.
మొత్తం లాభం 87, 750 అయిన మొత్తం A వాటా
ఎంత?Correct
Incorrect
-
Question 19 of 100
19. Question
x రూ.లను A, B, C ల మధ్య పంచారు. A, B
వాటాల నిష్పత్తి 7 : 12, B, C వాటాల నిష్పత్తి 8 :5.
A. C వాటాల బేధం 214. అయిన x విలువ
ఎంత?Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
బట్టల ధర 25% తగ్గిస్తే, వాటి అమ్మకాలు 20%
పెరిగాయి. అయిన ఆదాయంలో మార్పు శాతం?Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
రెండు సంఖ్యల మొత్తం 540. పెద్ద సంఖ్య 4% తగ్గి,
చిన్న సంఖ్య 12% పెరిగినపుడు వచ్చే విలువలు
సమానం. అయిన చిన్న సంఖ్య ఏది?Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
ఒక వ్యక్తి 8 నారింజ పండ్లను 34 రూ. చొప్పున
కొనుగోలు చేసి, వాటిలో 12 నారింజ పండ్లను 57/-
చొప్పున అమ్మతూ. 45 రూ. లాభం పొదుటకు, అతను
ఎన్ని నారింజ పండ్లను అమ్మాలి.Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
వస్తువును 528/- లకు అమ్మితే 12% నష్టం వస్తుంది.
ఒకవేళ 636/- అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత?Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
6000/- లను 5 సం. పాటు 4% వడ్డీరేటుతో అప్పుగా
ఇస్తే వచ్చే సరళవడ్డీ 5000/- లను 3% వడ్డీరేటుతో
ఎంత కాలం పాటు అప్పుగా ఇస్తే వచ్చే సరళపడ్డీకి
సమానం?Correct
Incorrect
-
Question 25 of 100
25. Question
కొంత అసలు చక్రవడ్డీ ప్రకారం 6 సం.లలో 3 రెట్లు
అవుతుంది. ఎంత కాలంలో 81 రెట్లు అవుతుంది?Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
15000/- లను 2 సం. పాటు అప్పుగా ఇస్తే వచ్చే
చక్ర వడ్డీ, బారు వడ్డీల బేధం 96 అయిన వడ్డీ రేటు ఎంత?Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
78x1y68 అనే సంఖ్య 88 చే భాగింపబడింది. అయిన
(x+y) విలువ ఎంత?Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
రెండు సంఖ్యల HCF 12, LCM 924 అయ్యే
విధంగా ఎన్ని జతల సంఖ్యల కలవు?Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
A సామర్థ్యం B కంటే 40% ఎక్కువ, C సామర్థ్యం
B సామర్థ్యం కంటే 20% తక్కుప ముగ్గురు కలిసి 20
గంటలో చేయగలరు. అయిన A ఒంటరిగా
రోజుల్లో చేయగలడు?Correct
Incorrect
-
Question 31 of 100
31. Question
A అనే పైపు 20 నిమిషాలలో ట్యాంకును నింపగలదు.
B అనే పైపు 30 నిమిషాలలో ఖాళీ చేయగలదు. A
తో మొదలై నిమిషం మార్చి నిమిషం పని చేస్తే ట్యాంకు
ఎంత సమయంలో నిండుతుంది?Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
ఒక రైలు 10 కి.మీ. దూరంను 12 నిమిషాలలో
ప్రయాణిస్తుంది. ఒక వేళ వేగం 5 కి.మీ./గం. తగ్గితే,
అంతే దూరంను ప్రయాణించుటకు ఎంత సమయం
పడుతుంది?Correct
Incorrect
-
Question 33 of 100
33. Question
ఒక వ్యక్తి ఇంటి నుండి 30 కి.మీ./గం. వేగంతో
ప్రయాణిస్తే ఆఫీసుకి 10 ని. ఆలస్యం అవుతుంది.
ఒకవేళ 24 కి. మీ./గం. వేగంతో వెళ్ళితే 18 ని.
ఆలస్యంగా చేరుకుంటాడు. అయిన ఇంటికి ఆఫీసుకి
మధ్యగల దూరం ఎంత?Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
ఒక పడవ ప్రవాహానికి వ్యతిరేఖ దిశలో 75 కి.మీ.
దూరంను 3 గంటలలో, ప్రవాహ దిశలో 60 కి.మీ.
దూరంను 1.5 గంటలలో ప్రవహిస్తుంది. అయిన
నిశ్చలనీటిలో పడవ వేగం ఎంత?Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
21 సెం.మీ. వ్యాసార్థం గల చక్రం, 10 భ్రమణాలు
చేస్తే ప్రయాణించే దూరం ఎంత?Correct
Incorrect
-
Question 36 of 100
36. Question
శంఖువు యొక్క ఘ.ప. 1232 సెం.మీ³. దాని ఎత్తు
24 సెం.మీ. అయిన పక్రతల వైశాల్యం ఎంత?Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
ఈక్రింది శ్రేణిని పూర్తి చేయుము.
RMB, WRG, CXM, HCR,…….Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
4, 10, 28, 82, 244,….
Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
ఒక వ్యక్తి తూర్పునకు 10 మీ. నడిచి మరల
ఎడమవైపునకు తిరిగి 10 మీ. నడిచి తదుపరి
ఎడమవైపునకు తిరిగి 10 మీ. నడిచి మరల ఎడమ
వైపునకు తిరిగి 18 మీ. నడిచి చివరిగా కుడి వైపునకు
తిరిగి 15 మీ. నడిచెను. అయిన ఆ వ్యక్తి బయలుదేరిన
స్థానం నుండి ఎంతదూరము మరియు ఏ దిశలో కలడు?Correct
Incorrect
-
Question 40 of 100
40. Question
భిన్నముగా ఉన్నది తెలుపుము?
Correct
Incorrect
-
Question 41 of 100
41. Question
వీటిలో భిన్నంగా ఉన్నది
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
+ అనగా −, − అనగా X ,
X అనగా ÷, మరియు ÷ అనగా +
అయిన ఈ క్రింది సమీకరణం యొక్క విలువ ఎంత?
40 156 x 12 5 + 35Correct
Incorrect
-
Question 43 of 100
43. Question
CARE : GDTF:: STEM :
Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
7:350::9:
Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
Correct
Incorrect
-
Question 46 of 100
46. Question
A, B, C, D, మరియు E అనే 5 గురు వ్యక్తులు ఒక
దిన పత్రిక చదువుచుండెను. మొదట చదివిన వ్యక్తి C
కి ఇచ్చెను. చివరిగా చదివిన వ్యక్తి A నుండి తీసుకొనెను.
E మొదటగాను, చివరిగాని చదవలేదు. B మరియు A
ల మధ్య ఇద్దరు వ్యక్తులు చదివెను. అయిన అందరి
కంటె చివరిగా దిన పత్రిక చదివినది ఎవరు?Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
క్రింద ఇచ్చిన పాచికల ఆధారంగా 6 కు ఎదురుగా ఉన్న అంకె ఏమిటి?
Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
ఒక బాలుడు చూపుతూ ఒక బాలిక ఈ విధముగా
చెప్పెను. “అతని తండ్రి సోదరుడు, నా సోదరుని యొక్క
తండ్రి” అయిన ఆ బాలుడి బాలికకు ఏమగును?Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
A, B యొక్క సోదరుడు C, A యొక్క సోదరి
B, E యొక్క తండ్రి E, C యొక్క తల్లి
E, D యొక్క సోదరి అయిన D, Fకు ఏనుగును?Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
ప్రకటనలు :
1) కొన్ని కార్లు, రైళ్ళు
2) అన్ని రైళ్ళు, బస్సులుముగింపులు:
I) కొన్ని బస్సులు, రైళ్ళు
II) కొన్ని బస్సులు, కార్లుCorrect
Incorrect
-
Question 51 of 100
51. Question
ప్రకటనలు :
1) ఏ వాచీ, రింగు కాదు
2) అన్ని రంగులు, గాజులు
ముగింపులు :
I) కొన్ని వాచీలు, గాజులు కాదు
II) కొన్ని గాజులు, వాచీలు కాదుCorrect
Incorrect
-
Question 52 of 100
52. Question
ఈ క్రింద ఇచ్చిన శ్రేణిలో ఎన్ని 7లు 6ను ముందుగా
మరియు 4సు తరువాత కలిగి ఉండెను?
742674367535674376724763674Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
ఒక గడియారంలో సమయం 4 గంటల 35 ని.లు
అయినది. ఆ గడియారంను అద్దములో చూపించిన
కనబడు సమయం ఎంత?Correct
Incorrect
-
Question 54 of 100
54. Question
ఒక పరిభాషలో నిప్పును గాలిగాను, గాలిని నీరుగాను,
నీరును వర్షంగాను మరియు వర్షమును వరద గాను
పిలిచిన ఈ పరిభాషలో చేప ఎక్కడ నివసించును?Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
ఒక పరిభాషలో SPARROWS ను DS VUVVZR|
గా వ్రాయగా అదే పరిభాషలో POSSIBLE ను ఏ
విధంగా వ్రాయగలము.Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
A, B, C, D, E, F మరియు G అనే 7 గురు వ్యక్తులు
ఒక బల్లపై కుర్చీని ఉత్తరం వైపు చూచుచుండెను. F
మరియు Gల మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే
G. B రెండవ ఎడమవైపు కుర్చుండెను.
D, C కు మూడవ ఎడమవైపు కూర్చుండెను. G మరియు
B ల కు ఖచ్చితంగా మధ్యగాE కూర్చుండెను. B పరుసలో
కుడి చివరిగా కూర్చుండెను.పరుసలో మధ్యలో కూర్చున్నది ఎవరు?
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
A, B, C, D, E, F మరియు G అనే 7 గురు వ్యక్తులు
ఒక బల్లపై కుర్చీని ఉత్తరం వైపు చూచుచుండెను. F
మరియు Gల మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే
G. B రెండవ ఎడమవైపు కుర్చుండెను.
D, C కు మూడవ ఎడమవైపు కూర్చుండెను. G మరియు
B ల కు ఖచ్చితంగా మధ్యగాE కూర్చుండెను. B పరుసలో
కుడి చివరిగా కూర్చుండెను.E కు మూడవ ఎడమ వైపు ఎవరు కలరు?
Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
ఒక తరగతిలో వరుణ్ మొదటి నుండి 24వ ర్యాంకు
మరియు చివరి నుండి 27వ ర్యాంకు వచ్చెను. అదే
తరగతిలో రాహుల్‌కు చివరి నుండి 36వ ర్యాంకు వచ్చిన
రాహుల్ యొక్క ర్యాంకు మొదటి నుండి ఎంత?Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
2010లో వచ్చు అదే విధమైన క్యాలెండరు తరువాత ఏ
సంవత్సరములో వచ్చును?Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
ఈ క్రింద ఇచ్చిన ఆధారంగా ఏ వెన్ చిత్రము సరియైనది
అగును.
ఉపాధ్యాయులు, ఆటలు ఆడుతారు, పాటలు పాడుతారు.Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
ab-ab-a-aa-b-ba-bb
Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
నిశ్చితవాక్యం (A) : సింధులోయ నాగరికత భాగా
అభివృద్ధి చెందిన పట్టణ నాగరికతహేతువు (R) : థోలవీర నగరం చుట్టూ ఎటువంటి
కోట లేదు. మరియు కోటలేని ఏకైక నగరంCorrect
Incorrect
-
Question 63 of 100
63. Question
నిశ్చితవాక్యం (A) : అజిత్‌సింగ్ భగత్‌సింగ్ యొక్క
బాబాయి మరియు అతనిని దేశభక్తుడు కావడానికి
ప్రేరేపించాడు.హేతువు (R) : ఇతను రెండు వార్త పత్రికలను
ప్రచురించాడు. అవి స్యూ ఇండియా మరియు స్వరాజ్.Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
జతపరచుము?
జాబితా-1(పట్టణం పేరు) జాబితా -2 (రాష్ట్రం)
ఎ) మొహంజోదారో 1) సింధు (పాకిస్తాన్)
బి) హరప్పా 2) గుజరాత్
సి) రంగాపూర్ 3) పంజాబ్ (పాకిస్తాన్)
డి) బన్వాలి 4) హర్యానాCorrect
Incorrect
-
Question 65 of 100
65. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1) చరిత్రకారులకు సామవేదం అంతగా ఉపయోగపడదు|
2) యజుర్వేదం శుక్ల యజుర్వేద మరియు క్రిష్ణ యజుర్వేదం
అను రెండుగా విభజింపబడింది.
పైన ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరియైనది?Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
కింది ప్రకటనలను పరిగణించండి?
1. చరిత్రకారులకు సామవేదం అంతగా ఉపయోగపడదు
2.యజుర్వేదం శుక్ల యజుర్వేద మరియు క్రిష్ణ యజుర్వేదాలను రెండుగా విభజించబడింది
పైన ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనది?Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
కింద ఇవ్వబడిన జతలలో తప్పుగా జతపరచబడినది?
Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
గుపాన్ పరిపాలనకు సంబంధించి ‘అడ్రంగ’ ఏమి సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
దక్షిణాదిలో అత్యంత ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థలు ఘటికలు, కింది ఏమతానికి చెందినవి?
Correct
Incorrect
-
Question 70 of 100
70. Question
చోళరాజు–1 రాజేంద్ర నిర్మించిన బృహదీశ్వర దేవాలయం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
కింది వాటిలో మధ్యయుగ భారతదేశంలో దిగుమతి కానిదేది?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
పర్షియన్ రికార్డులో జాబ్నగర్గా పిలువబడే కింది ప్రాంతాలలో ఏది?
Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
పీష్వాలు కింది ఏ సంఘానికి చెందిన వారు?
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
కింది వాటిలో సరైన దానిని గుర్తించుము
1. భయ్రాంసింగ్ బ్రిటీష్ వారు బహిష్కరించిన తొలి వ్యక్తి
2. బాబా ఖరక్ సింగ్ ఎస్జిపిసి కి మొదటి అద్యక్షుడుCorrect
Incorrect
-
Question 75 of 100
75. Question
మన రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావన ఏ రాజ్యాంగంలో నుంచి తీసుకోబడింది?
Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
విద్య’ ఏ జాబితాకు చెందినది?
Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
కింది ప్రకటనను పరిగణించండి?
ఇప్పటికే ఉన్న రాష్ట్రం నుంచి భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని సృష్టించడం యొక్క సమ్మతిని కలిగి ఉంటుంది?
1. సుప్రీంకోర్టు
2.సంబంధిత రాష్ట్ర శాసనసభ
3. అధ్యక్షుడు
4. పార్లమెంట్Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
6 నుంచి 14 సం. పిల్లలందరికీ విద్యాహక్కు?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
కింది వానిలో ఏది సరిగ్గా పోలినది?
Correct
Incorrect
-
Question 80 of 100
80. Question
రాష్ట్రపతి గల బాధ్యతలు నిర్వహిస్తున్న భారత ఉప రాష్ట్రపతికి ఇంది ప్రకటనలో సరైనది?
Correct
Incorrect
-
Question 81 of 100
81. Question
రాజ్యసభ సభ్యుడు కావడానికి అర్హతకు సంబంధించి కింది స్టేట్మెంట్ను పరిగణించండి
1. కనీసం 30 సంవత్సరాల వయసు ఉండాలి
2. అభ్యర్థులు ఎన్నుకోబడే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు కావాలి
3. రాష్ట్రం కింద లాభాన్ని కలిగి ఉండకూడదుCorrect
Incorrect
-
Question 82 of 100
82. Question
లోక్‌సభ పదవీకాలం?
Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
కింది ప్రకటనలు పరిగణించండి?
1. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది
2. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం మరియు పార్లమెంట్ సభ్యులు మరియు ప్రభుత్వ కార్యక్రమాల మధ్య అధికారిక చర్చకోసం ఒక వేధికను అందించడం.Correct
Incorrect
-
Question 84 of 100
84. Question
ఒక కళాశాల విద్యార్థి తన నగరంలోని మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నిక కావాలని కోరుకుంటాడు. అతని నామినేషనణ్ యొక్క చెల్లుబాటు ఇతర ముఖయమైన షరతులపై ఆధారపడి ఉంటుంది?
Correct
Incorrect
-
Question 85 of 100
85. Question
జనగణమనను తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ పాడారు?
Correct
Incorrect
-
Question 86 of 100
86. Question
బాహ్య దురాక్రమణ మరియు అంతర్గత భంగం నుంచి ప్రతి రాష్ట్రాన్ని రక్షించడం యూనియన్ యొక్క విధి అని భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్‌లో ఏది అందిస్తుంది?
Correct
Incorrect
-
Question 87 of 100
87. Question
కింది ఏ రాష్ట్రంలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉంది?
Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
రాజ్యాంగ సవరణను కింది ఆర్టికల్ తెలియజేస్తుంది?
Correct
Incorrect
-
Question 89 of 100
89. Question
ఎముకలు ఏర్పడే కండరాలు?
Correct
Incorrect
-
Question 90 of 100
90. Question
హిమోగ్లోబిన్ యొక్క విధి?
Correct
Incorrect
-
Question 91 of 100
91. Question
న్యూక్లియన్ కాకుండా కణంలోని ఏ అవయవాలు డిఎన్ఏను కలిగి ఉంటాయి?
Correct
Incorrect
-
Question 92 of 100
92. Question
వాయు థర్మామీటర్లు ద్రవ థర్మా మీటర్ల కంటే ఎక్కువ సున్నితంగా ఉంటాయి ఎందుకంటే?
Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
ధ్వని కింది వానిలో వేగంగా ప్రయాణిస్తుంది?
Correct
Incorrect
-
Question 94 of 100
94. Question
సాధారణ ఉప్పు నీటితో తయారు చేయబడింది?
Correct
Incorrect
-
Question 95 of 100
95. Question
నీటిలోని గాలి బుడగ కింది విధంగా పనిచేస్తుంది?
Correct
Incorrect
-
Question 96 of 100
96. Question
చార్ట్ చేయబడిన కండక్టర్ మధ్యలో విద్యుత్ పొటెన్షియల్ కింది విధంగా ఉంటుంది?
Correct
Incorrect
-
Question 97 of 100
97. Question
రేడియో ధార్మికతను కనుగొన్నవారు?
Correct
Incorrect
-
Question 98 of 100
98. Question
పార్సెక అనేది కింది యూనిట్ కొలత?
Correct
Incorrect
-
Question 99 of 100
99. Question
షాహింగ్ మెషిన్ పని సూత్రం?
Correct
Incorrect
-
Question 100 of 100
100. Question
కీటకాలు మునిగి పోకుండా నీటి ఉపరితలం పై కదులుటకు కారణం?
Correct
Incorrect
Leaderboard: కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 1 (TS POLICE JOBS)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Super
Very good
Very good
Its very usefull Thanq
It’s gud for practicals
This question paper is werry good 😊 use fully thankyou
It’s very very useful for police exams… Thank you so much❤😊….. 🙏🙏🙏
Really good proctice questions thank you so