ఆగస్టు 7న ఉదయం జరిగే ఎస్ఐ ప్రిలిమ్స్ రిటెన్ టెస్ట్ (SI PRELIMS REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరిక్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
ఎస్ఐ ప్రిలిమ్స్ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా 4 రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
ఎస్ఐ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 4
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
1942 లో ఆజాద్ హింద్ ఫౌజ్ ను (ఇండియన్ నేషనల్ ఆర్మీ) స్థాపించినవారు?
Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
కిందివాటిని పరిగణించండి.
ఎ) దేశంలో తొలి సేంద్రియ రాష్ట్రం సిక్కిం కాగా, ఇటీవల సేంద్రియ ప్రాంతంగా గుర్తింపు పొందింది లక్షద్వీప్.
బి) సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు?Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
ఫ్యూజియామా విలుప్త అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
కిందివాటిలో తప్పుగా ఉన్న ప్రకటన
ఎ) నూనెగింజల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
బి) పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది.
సి) పసుపు సాగులో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.
డి) జాతీయ వరి పరిశోధన కేంద్రం భువనేశ్వర్‌లో ఉంది.Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
వాతావరణంలో సమాన పీడనం కలిగి ఉన్న రెండు ప్రాంతాలను కలిపే ఉహారేఖలను ఏమంటారు
Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
కింది నదులు – జన్మస్థానాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
వాతావరణంలో విస్తరించి ఉన్న వాయువుల శాతం ఆధారంగా కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) నత్రజని బి) కార్బన్ డై ఆక్సైడ్ సి) ఆర్గాన్ డి) ఆమ్లజనిCorrect
Incorrect
-
Question 8 of 50
8. Question
ఇటీవల నరేంద్ర మోదీ గంగా ఉర్జాగ్యాస్ పైప్టెన్ ప్రాజెక్టును ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు?
Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
కిందివాటిలో అత్యధిక థోరియం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
భారతదేశ తూర్పు అత్యంత చివరి ప్రాంతం ఏ రాష్ర్టంలో ఉంది.?
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
భారతదేశంలోనే అతిపెద్ద అంతఃస్థలియ ఉప్పునీటి సరస్సు
Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన తేలియా రుమాల్ శారీస్ కు ఏ జిల్లా ప్రసిద్ధి?
Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
వెంబనాడ్ సరస్సు ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
ఉదయపూర్ లోని జవార్ గనులు దేనికి ప్రసిద్ధి?
Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
ప్రతిపాదన (A): భారతదేశ పశ్చిమ తీర మైదానాల్లో డెల్టా ఏర్పడటం కనిపించదు.
కారణం (R): భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాల కంటే ఎక్కువ విస్తృతమైనవిCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
1946లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
కింద పేర్కొన్న రాజ్యాంగసభ అంశాల్లో సరికానిది?
Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
1947, ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలో లేని సభ్యులను గుర్తించండి
Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
రాజ్యాంగ ప్రవేశికపై గల వ్యాఖ్యానాలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో రాజ్యాంగం గుర్తించిన 22 భాషలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 22 of 50
22. Question
పౌరసత్వానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
ప్రాథమిక హక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
వివిధ చట్టాల వివరణకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
ఆదేశిక సూత్రాల్లోని వివిధ అంశాలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కిందివాటిలో సరికానిది
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
ఆర్టికల్ 352 ప్రకారం విధించే జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) 1962లో చైనాతో యుద్ధం కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
2) 1970లో పాకిస్థాన్ తో యుద్ధం కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి వి.వి.గిరి.
3) 1975లో ఆంతరంగిక సంక్షోభం కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
4) 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీదేశాయ్ ప్రభుత్వం కాలంలో ఆర్టికల్ 352 విధింపులో ఆంతరంగిక సంక్షోభం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘సాయుధ దళాల తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు.Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
ప్రధానమంత్రి పదవి పై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
వివిధ ప్రధానుల కాలంలో జరిగిన కీలక ఘట్టాలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
సుప్రీంకోర్టు అప్పీళ్ల విచారణాధికార పరిధికి సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని అంశాలకు సంబంధించి సరికానిది
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
పట్టణ ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించిన రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ సిఫార్సుల్లో లేనిది?
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధాన ఉద్దేశం?
Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
పీఎం-పోషణ్ పథకం ప్రధాన ఉద్దేశం?
Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
పదకొండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యం?
Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
నీతి ఆయోగ్ అధ్యక్షుడు?
Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
15వ ఆర్థిక సంఘం చైర్మన్?
Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్?
Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
‘అంతర్జాతీయ వ్యాపార కాపలాదారు’ (వాచ్ డాగ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్) అని ఏ సంస్థను పిలుస్తారు? 3
Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
వస్తు సేవల పన్నును (జీఎస్టీ) ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
పెద్దనోట్ల రద్దు ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
ముల్కీలకు సంబంధించి ఏ నిజాం కాలంలో 1919 ఫర్మానాను జారీ చేశారు?
Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
తెలంగాణ మిగులు నిధులపై భార్గవ కమిటీని ఎప్పుడు నియమించారు?
Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
ఆంధ్రప్రదేశ్‌లో ఏ మఖ్యమంత్రి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది?
Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
1998 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు అనే పేరుతో ప్రచారం నిర్వహించిన పార్టీ
Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఏర్పాటైంది?
Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
కిందివాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసనమండలి సభ్యుల సంఖ్య?
Correct
Incorrect
ఎస్ఐ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 4