పోలీస్ ఉద్యోగ నియామకాలతో పాటు.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ఇండియన్ జాగ్రఫీ కీలకం. INDIAN GEOGRAPHY నుంచి ప్రతి పరీక్షలో 20 నుంచి 25 మార్కులు కవర్ అవుతాయి. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఇండియన్ జాగ్రఫీ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాప్టర్ వైజ్ అన్ని టాపిక్లను ప్రాక్టీస్ చేయాలి. అందుకే సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
ఇండియన్ జాగ్రపీ 10
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
దక్షిణ అమెరికాలోని మధ్య ఆండీస్ పర్వత తూర్పు భాగంలో గల ఎడారి
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
దక్షిణ అమెరికాలోని గయానా ప్రాంతాన ఉండే గడ్డి మైదానాలనేమంటారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఓల్గా నది ఏ దేశంలో ప్రవహిస్తోంది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పట్టుపరిశ్రమకు మఖ్యమైన కేంద్రంగా ఉన్న ద్వీపకల్పమేది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆకాశ హర్మ్యాల నగరంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఏ నగరాన్ని చెబుతారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
బెర్న్ ను రాజధానిగా గల దేశం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
అత్యంత వేగాన్ని కలిగిఉన్న తరంగాలు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కెనడా దేశంలో బాగా అభివృద్ధి చెందిన పరిశ్రమ
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భూకంపాలు భూ అంతర్భాగంలో ఎంత ఎక్కువ లోతు వరకు కేంద్రీకృతమై ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ప్రపంచ అంతర్జాతీయ వ్యాపారంలో చాలా భాగం ఏ కాలువ ద్వారా జరుగుతోంది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన యూరప్ దేశమేది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పారిశ్రామికంగా ప్రపంచంలో అగ్రస్థానం వహించిన ఆసియా దేశం
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఆస్ట్రేలియా దేశానికి అధికారిక రాజధాని
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
యూరప్ భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలు కేంద్రీకరించబడిన పారిశ్రామిక దేశం
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
`భూ ఉపరితల పొర ఎంతలోతు నుంచి మొదలవుతుంది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ద్వీపఖండమని పిలిచే భూభాగం ఏది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఈ ప్రపంచంలో అతి పెద్దదైన ద్వీపం ఏది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెల్ల ఏనుగుల దేశం అని దేనికి పేరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
వేయి సరస్సుల దేశం అని ఏ దేశాన్ని అంటారు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
లాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా అని ఏ దేశాన్ని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
లాండ్ ఆఫ్ లిల్లీస్ అని దేనికి పేరు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
లాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
లాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ
Correct
Incorrect
Leaderboard: ఇండియన్ జాగ్రపీ 10
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 1 | Geography 2 |
Geography 3 | Geography 4 |
Geography 5 | Geography 6 |
Geography 7 | Geography 8 |
Geography 9 |
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 49 | General Science 50 |
General Science 51 | General Science 52 |
General Science 53 | General Science 54 |
General Science 55 | General Science 56 |
General Science 57 |