1983 తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సత్యనారాయణ
1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ
1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి
1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్. ఆమోస్, మేచినేని కిషన్‌రావు
1990 తెలంగాణ ఫోరం కుందూరు జానారెడ్డి
1996 నవంబర్ 20 మంజీర రచయితల సంఘం సభ నందిని సిద్ధారెడ్డి
1997 జనవరి 19 ఫోరం ఫర్ ఫ్రీడం ఎక్స్ప్రెషన్ సభ పాశం యాదగిరి, గూడ అంజయ్య, గద్దర్
1997 అక్టోబర్ 16 తెలంగాణ ఐక్యవేదిక ప్రొ.జయశంకర్, ప్రొ.కేశవరావు జాదవ్
1997 జై తెలంగాణ పార్టీ పి.ఇంద్రారెడ్డి
1998 జులై5,6 తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య
1998 తెలంగాణ స్టడీస్ ఫోరం గాదె ఇన్నయ్య
1999 సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మల్లేపల్లి లక్ష్మయ్య
2000 తెలంగాణ కాంగ్రెస్ లెజిస్టేటివ్ ఫోరం జి.చిన్నారెడ్డి
2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
2001 జులై 25 తెలంగాణ ఉద్యోగుల సంఘం సి.విఠల్
2001 సెప్టెంబర్ 19 తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర
2001 అక్టోబర్ 14 తెలంగాణ రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి
2002 అక్టోబర్ 11 తెలంగాణ రాష్ట్ర పార్టీ గాదె ఇన్నయ్య
2004 మార్చి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొ.కోదండరామ్
2004 మే 31 తెలంగాణ జర్నలిస్టుల పార్టీ అల్లం నారాయణ
2005 తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి
2006 జూన్ 6 తెలంగాణ హిస్టరీ సొసైటీ టి.వివేక్
2007 తెలంగాణ జనపరిషత్ కేశవరావు జాదవ్
2008 జులై 11 నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేందర్ గౌడ్
2009 జూన్ 18 తెలంగాణ విమోచన సమితి కపిలవాయి దిలీప్ కుమార్
2009 అక్టోబర్ తెలంగాణ ప్రజాఫ్రంట్ గద్దర్
2010 తెలంగాణ రీసోర్స్ సెంటర్ మణికొండ వేదకుమార్
2011 ఫిబ్రవరి 21 తెలంగాణ ఐక్య కమిటీ కేశవరావు జాదవ్, విమలక్క
2011 సెప్టెంబర్ 10 తెలంగాణ నగారా సమితి నాగం జనార్ధన్ రెడ్డి
2014 జనవరి మహాజన సోషలిస్టు పార్టీ మందక్రిష్ణ మాదిగ
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS
I m yellaling
Super
Inka extra