దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర విభాగాలు, శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 82 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకోండి.
వివరాలు
-అసిస్టెంట్ కమిషనర్ 1 పోస్టు
-టెస్ట్ ఇంజినీర్ 1 పోస్టు
-మార్కెటింగ్ ఆఫీసర్ 1 పోస్టు
-సైంటిఫిక్ ఆఫీసర్ 1 పోస్టు
-ఫ్యాక్టరీ మేనేజర్ 1 పోస్టు
-అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ -7 పోస్టులు
-ట్రైనింగ్ ఆఫీసర్ 15పోస్టులు
-ప్రొఫెసర్స్ 3పోస్టులు
-అసోసియేట్ ప్రొఫెసర్ 3 పోస్టులు
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 2 పోస్టులు
మొత్తం ఖాళీలు 82 పోస్టులు