ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 20
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 20 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
చాళుక్యుల రాజవంశీయుల్లో ప్రథమంగా ‘మహారాజ’ బిరుదును ధరించిన రాజు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
మొదటి పులకేశి అనంతరం చాళుక్య సింహాసనాన్ని అధిష్టించినవారు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
వాతాపి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన మొదటి వ్యక్తిగా ఎవరు నిలిచారు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
కీర్తి వర్మ ఏ వంశస్తులను ఓడించి రాజ్యాన్ని కొంకడం వరకు రాజ్యవిస్తరణ చేశాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
కీర్తి వర్మ అనంతరం(క్రీ.శ 598–609) సింహాసనాన్ని అధిష్టించిన రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కీర్తి వర్మ పెద్ద కుమారుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
‘ పరమభాగవత’ బిరుదు కలిగిన చాళుక్య రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
రెండో పులకేశి, మంగళేశుని మధ్య వారసత్వ యుద్ధం జరిగినట్టు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
దక్షిణ భారత దేశంలో చాళుక్య యుగం ఎవరి రాకతో ప్రారంభమైంది. ?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
పశ్చిమ చాళుక్యుల్లో అగ్రగణ్యుడు?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
భారతదేశ గొప్ప చక్రవర్తులైన మౌర్యచంద్రగుప్త, గుప్తవంశ చంద్రగుప్తులతో పోల్చదగిన చాళుక్య రాజు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
రెండో పులకేశి దక్షిణ భారతదేశంలో ఏ ఏ రాజ్యాలను జయించి మహా సామ్రాజ్యాంగ తీర్చిదిద్దాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
ఉత్తర దేశానికి చెందిన ఏ చక్రవర్తిని ఓడించి రెండో పులకేశి పేరు గడించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
ఏ శాసనంలో రెండో పులకేశి విజయయాత్రలు లిఖించబడ్డాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
రెండో పులకేశికి అనేక విజయాలను అందించడంలో సహకరించిన యుద్ధమంత్రి ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
హర్హుడికి, రెండో పులకేశికి మధ్య యుద్ధనంతరం నర్మదానదిని ఇరు రాజ్యాలుగా సరిహద్దుగా నిర్ణయించినట్టు తెలియజేస్తున్న శాసనం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
‘పరమేశ్వర’ బిరుదు ధరించిన చాళుక్య రాజు
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
చాళుక్యులు తమ రాజ్యాలను ఏ విధంగా విభజించి పాలించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
చాళుక్యుల కాలంలో ముఖ్య ఆదాయ వనరు?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
పశ్చిమ చాళుక్యుల్లో ఎక్కువ మంది రాజులు ఏ మతాన్ని పోషించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
పశ్చిమ చాళుక్యుల కాలంలో ఎక్కువ వర్ధిల్లిన భాష?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
పశ్చిమ చాళుక్యులు కాలంలో ప్రారంభమైన భాష ఏది.?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
ఐహోలు శాసనాన్ని రచించిన వారు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
ఐహోలు లో జైన మందిరాన్ని నిర్మించిన రాజు?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
రెండో పులకేశిని యుద్ధంలో వధించిన రాజు ఎవరు?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 20
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





