Merupulu

సమ్మర్​ హాలీడేస్​ 16 రోజులే : మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

తెలంగాణ పాఠశాలల అకడమిక్​ కేలెండర్​ విడుదలైంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతులకు స్కూళ్లలోనే క్లాసులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26వ తేదీ వరకు...

ఈసీఐఎల్​, బీఈఎల్​, డీఆర్​డీవో, ఏఏఐలో అప్రెంటీస్​.. 965 ఖాళీలు

ఈసీఐఎల్​ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్​)-గ్రాడ్యుయేట్ ఇంజనీర్, టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్​ ఇంజినీర్​ అప్రెంటీస్​160(ఈసీఈ–100,సీఎస్​ఈ–25, మెకానికల్​–20, ఈఈఈ–5), టెక్నికల్​ అప్రెంటీస్​(డిప్లొమా) 20(ఈసీఈ–10, సీఎస్​ఈ–10) మొత్తం180 ఖాళీలున్నాయి.గ్రాడ్యుయేట్ ఇంజనీర్...

సింగరేణిలో 651 ఖాళీలు.. 1436 ఇంటర్నల్​ పోస్టులు.. వచ్చే నెలలో నోటిఫికేషన్​

సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సిఎండి శ్రీధర్ ప్రకటించారు. వీటికి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్​ విడుదల చేసే అవకాశాలున్నాయి. రిక్రూట్‌ మెంట్‌ ప్రక్రియ మొత్తం...

జులై 3న జేఈఈ అడ్వాన్స్​డ్​ ఎగ్జామ్​.. కొత్త మార్పులు

ఈ ఏడాది జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్​ పోఖ్రియాల్​ ప్రకటించారు. ఈ పరీక్షలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహించనుంది. గతంలో ఉన్న 75 శాతం...

ఎంట్రన్స్​​ ఎగ్జామ్స్​.. టైం టేబుల్​ 2021

నీట్, ఐఐటి జెఇఇ అడ్వాన్స్‌డ్, జెఇఇ మెయిన్, సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు, జెఇఇ మెయిన్ 2021 తేదీలు ఇప్పటికే విడుదలయ్యాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్, నీట్ 2021 షెడ్యూల్ కోసం విద్యార్థులు...

కరెంట్​ ఎఫైర్స్ డిసెంబర్​‌‌–2020

ప్రాంతీయం ఎన్​టీసీఏ ప్రత్యేక కమిటీకుమురం భీం జిల్లాలో పులి దాడిలో ఇటీవల ఇద్దరు మృతి చెందడంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి జాతీయ పులుల సంరక్షణ కేంద్రం(ఎన్టీసీఏ) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌ కన్జర్వేషన్‌...

మే 4 నుంచి సీబీఎస్​ఈ టెన్త్, ఇంటర్​ ఎగ్జామ్స్​

టెన్త్, ఇంటర్​ పరీక్షల తేదీలను సీబీఎస్ఈ బోర్డ్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల ప్రారంభం; మే 4 నుంచి (సీబీఎస్ఈ...

డిగ్రీతో 63 ప్రొబేషనరీ ఆఫీసర్​ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఈ సీ జీ సీ) లిమిటెడ్ ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామాకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 63...

6506 పోస్టులకు ఎలా ప్రిపేర్​ కావాలి… సెలెక్షన్​ ప్రాసెస్​.. అండ్​ సిలబస్​

సీజీఎల్​ 2020–21స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌(సీజీఎల్)-2020–21’కు నోటిఫికేషన్‌ రిలీజైంది. డిగ్రీతోనే సెంట్రల్​ జాబ్​ కొట్టే ఈ బంపర్​ ఆఫర్​కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతారు. హుందాతనం.. ...

భారీ ధమాకా.. 6506 పోస్టులకు నోటిఫికేషన్​

సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్స్​ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. కొత్త సంవత్సర కానుకగా ఎస్​ఎస్​సీ భారీ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ ఎస్ సీ) కంబైండ్...

ఎస్​బీఐ లో 452 స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ పోస్టులు

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్​ కేడర్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం నోటిఫికేషన్​ జారీ చేసింది. అప్లికేషన్లను స్వీకరిస్తోంది....

హెచ్‌డీఐలో ఇండియాకు 131వ ర్యాంకు

యునైటెడ్ నేషన్స్​ డెవలప్​మెంట్ ప్రోగ్రాం(యూఎన్​డీపీ) విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిలో (Human Development Index)​ ర్యాంకింగ్​లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. నార్వే మొదటి స్థానంలో ఉంది. HDIలో టాప్-10 దేశాలు ర్యాంక్‌...

ఐడీబీఐ బ్యాంకులో 134 పోస్టులు

ఐ డీ బీ ఐ బ్యాంక్ లిమిటెడ్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 134 పోస్టులను రిక్రూట్​ చేయనున్నారు. పోస్టులు; అసిస్టెంట్ మేనేజర్–9,అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌‌–‌‌52డిప్యూటీ జనరల్...

రామగుండం ఎఫ్​సీఈలో 31 ఉద్యోగాలు.. ఐటీఐ పూర్తయిన అభ్యర్థులకు ఛాన్స్​

రామగుండం ఎఫ్​సీఎల్ లో (ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) 31 ఖాళీల భర్తీకి రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఫిట్టర్,డీజిల్ మెకానిక్,ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడ్ ల లో ఈ ఖాళీలున్నాయి. సంబంధిత విభాగంలో...

Latest Posts