ఆగస్టు 28న ఉదయం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జాయ్ (CONSTABLE PRELIMINARY REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరి క్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా రివిజన్ చేయండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 6
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వాటిలో ఏ నదీ పరివాహక ప్రాంతం విస్తీర్ణపరంగా అతి పెద్దది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ కింది వాటిలో పంటల ఆధారంగా భిన్నమైనది ఏది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న పర్వత శ్రేణుల స్థానాలకు అనుగుణంగా కింది వాటిలో ఏది సరైన క్రమం?
1 కారకోరం
2. లడఖ్
3. జాన్స్కర్
4. పీర్ పంజాల్Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఈ కింది పర్వత శ్రేణిలో పంచమర్హి ఉంది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
నదుల ద్వారా ఏర్పడే కోత కారణంగా ల్యాండ్ ఫార్మ్ పరిణామం , పరిపక్వ దిశ లక్షణాలు దిగువ పేర్కొన్న వాటిలో ఏవి?
1. విశాలమైన నది లోయలు
2. చాలా సున్నితమైన పర్వత వాలులు
3. నిలువకోత తీవ్రత తగ్గింది
4. వర్షపు నీరు సహజ వాలుల గుండా సముద్రం వైపు ప్రవహిస్తుంది
కింది ఆప్పన్గను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
.జాతీయ మహిళ కమిషన్‌కు సంబంధించి కింద పేర్కొన్న వాటిలో సరైన సమాధానం గుర్తించండి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
భారతదేశంలో అంతరాష్ట్ర నీటి వివాదాలు ఈ కింది అంశం ఆధారంగా పరిష్కారమయ్యాయి?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
2019 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న రెండో అతిపెద్ద పార్టీ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింద ఇచ్చిన ఒక పద్ధతిలో భారతదేశంలో పౌరసత్వాన్ని లేదా స్థానికుడిగా గుర్తింపు పొందడానికి వీలులేదు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
భారత రాజ్యాంగం అందరికి ఉచిత న్యాయ సహాయం గురించి ఈ భాగంలో పొందుపరచడం జరిగింది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
భారత రాజ్యాంగం ప్రవేశికకు మూలం అయినటువంటి లక్ష్యాలు ఆశయాలకు సంబంధించిన తీర్మానం రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన రోజు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భారతదేశ పాలన మొత్తం రాష్ట్రపతి ‘పేరు మీదనే కొనసాగుతుందని తెలిపే అధికరణ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
.ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ గురించి భారత రాజ్యాంగం ప్రత్యక్షంగా చర్చించలేదు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ భారతదేశానికి ఒక ఎన్నికల సంఘం ఉండాలని సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
భారతరాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర అధికారాలు వీరు నిర్వహిస్తారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రభుత్వ పరిపాలన చర్యలను ఏ కారణాల చేత కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు సమీక్షించవచ్చు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో ఎవరికి నూతన అఖిల భారత సర్వీసులు రూపొందించే అధికారం ఉంది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
నీలం సంజీవ రెడ్డికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి.
1) అతను 1931లో భారత జాతీయ ఉద్యమంలో చేరారు
2)1938లో ఆంధ్రప్రదేశ్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా
నియమితులయ్యారు పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది / సరైనవి?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
పాశ్చాత్య విద్య చదివిన మొదటి హైదరాబాద్ నిజాం ఎవరు ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తించడానికి అవసరమైన కనీస వ్యవధి నివాసం ఎంత ?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
హైదరాబాద్ రాష్ట్ర మొదటి రాజ ప్రముఖుడిగా ఎవరు నియమితులయ్యారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు ?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
1851లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (గాంధీ హాస్పిటల్స్)ని హైదరాబాద్‌లో ఏ రాజు హయాంలో నిర్మించారు.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
‘దగాపడ్డ తెలంగాణ – సంక్షిప్త వివరాలు’ పుస్తక రచయిత ఎవరు?
Correct
Incorrect
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్ 1