సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ మనోజ్ పాండే
చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ ఆర్.హరికుమార్
చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కె.కె. వేణుగోపాల్
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియెవా
యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆద్రె అజోలె
డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అంధనోమ్ గెబ్రయేసస్
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ప్రెసిడెంట్ జోన్ డోనోఘ్యూ
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సెక్రటరీ జనరల్, జెన్స్ స్టోల్ట్‌న్ బర్గ్
ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్, క్యూ డోంగ్‌యూ
ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసాట్సుగు అసకావా
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యాక్టింగ్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కాల్మార్డ్
కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పెట్రీషియా స్కాట్‌లాండ్
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గొజి ఒకాంజో ఐవియాలా
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
super good