TSPSC Group 1

రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ.. రిజల్ట్స్ విడుదల ఎప్పుడంటే?

తెలంగాణలో జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది టీఎస్పీఎస్సీ. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. పరీక్ష ముగిసి...

గ్రూప్​ 1 పై టీఎస్​పీఎస్​సీకి హైకోర్ట్ నోటీసులు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ (TSPSC GROUP ! PRELIMS EXAM) రద్దు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు (HIGH COURT) విచారణ చేపట్టింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడం అనుమానంగా ఉందన్న పిటిషనర్ల వాదనపై హైకోర్టు స్పందించింది. ఓఎంఆర్ షీటుపై ఫోటో లేకపోవడాన్ని కూడా తప్పుపట్టింది. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబరు, ఫోటో ఎందుకు లేవని, బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని హైకోర్టు టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది.

గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ ​TSPSC GROUP 1 QUESTION PAPER WITH KEY 2023

టీఎస్​పీఎస్​సీ (TSPSC) ఈ రోజు (జూన్​ 11వ తేదీ)న నిర్వహించిన గ్రూప్​ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ GROUP 1 PRELIMINARY EXAM 2023 కు దాదాపు 2.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​ ఇక్కడ అందిస్తున్నాం. మూడు రోజుల్లో TSPSC అఫిషియల్​ ప్రిలిమినరీ కీ రిలీజ్​ చేయనుంది.

గ్రూప్​ 1 PRELIMS ఆన్​లైన్​ గ్రాండ్​ టెస్ట్

గ్రూప్​ 1 ప్రిలిమినరీ​ పరీక్షకు టీఎస్​పీఎస్​సీ అన్ని ఏర్పాట్లు చేసింది. 11వ తేదీనే పరీక్ష జరుగనుంది. ఇప్పటికే ప్రిపేరయిన అభ్యర్థులందరూ రివిజన్​లో నిమగ్నమయ్యారు. పరీక్షకు వెళ్లే ముందు మీ ప్రాక్టీస్ కు మరింత...

15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. ఈ మిస్టేక్స్ చేస్తే ఓఎంఆర్ చెల్లదు.. గ్రూప్-1 పరీక్ష రూల్స్ ఇవే..

తెలంగాణలో ఈ నెల 11న 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షను అత్యంత కట్టుదిట్టంగా.. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు పబ్లిక్ సర్వీస్...

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్..  హాల్ టికెట్లు,  కొత్త రూల్స్

పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11 నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు కమిషన్ అన్ని ఏర్పాట్లు...

గ్రూప్​ 1 మళ్లీ వాయిదా పడుతుందా..! హైకోర్టుకెక్కిన అభ్యర్థులు

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ (TSPSC GROUP 1 PRELIMS) మళ్లీ వాయిదా పడుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈలోగా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించటంతో గందరగోళం నెలకొంది.

గ్రూప్​ 1​ అభ్యర్థులు అధైర్యపడొద్దు..

టీఎస్​పీఎస్​సీ పేపర్లు లీకవటం.. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులను గుండె కోతకు గురి చేసింది. ఆరు నెలల పాటు కష్టపడ్డ యువతీ యువకులు ఎవరిని కదిలించినా అదే ఆందోళన వ్యక్తమవుతోంది. అందరిలోనూ అంతు చిక్కని ఆవేదన గూడు కట్టుకుంది. ఇప్పుడు కుంగిపోతే.. ఢీలా పడితే ఎలాంటి ప్రయోజనం లేదు.

ఎకానమీ ఎలా చదివితే.. గుర్తుంచుకోవచ్చు

గ్రూప్స్‌ (TSPSC JOBS) సన్నద్ధతలో అభ్యర్థులంతా కాస్త భయపడేది ఎకానమీ విషయంలోనే. నిజానికి సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. (GROUPS) గ్రూప్స్‌ 2, 3, 4 పరీక్షలకు ఎకానమీ ఎలా చదవాలో తెలుసుకుందాం..

తెలంగాణ గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ రిజల్ట్స్​ 2022

తెలంగాణ గ్రూప్‌-1 (TSPSC GROUP 1 RESULTS) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్​ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల మెరిట్​తో పాటు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 మెయిన్స్​ రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మొత్తం 25150 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా ప్రకటించింది. శుక్రవారం రాత్రి టీఎస్​పీఎస్​సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్​ ఫలితాలను విడుదల చేసింది.

తెలంగాణ భావన (1971కు ముందు)

నిజాం కాలం నాటి ప్రధాన మంత్రులు 1వ సాలర్ జంగ్ (తురాబ్ అలీఖాన్) - 1853 నుండి 1883 వరకు 2వ సాలర్ జంగ్ (లాయక్ అలీఖాన్) - 1884 నుండి 1887 ఏప్రిల్ వరకు...

గ్రూప్-1 ఫలితాల విడుదలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..

గ్రూప్‌ వన్‌ పోస్టుల ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతులు ఇచ్చింది. ఒకే ఒక్క అభ్యర్థి లేవనెత్తిన న్యాయపరమైన అంశం ఆధారంగా మొత్తం పోస్టుల ఫలితాలను విడుదల చేయడం సరికాదని అభిప్రాయ పడింది. ఒక...

ఈ రోజు సాయంత్రం లేదా రేపే గ్రూప్​ 1 రిజల్ట్

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా రేపు వెల్లడి కానున్నాయి. టీఎస్‌పీఎస్​సీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్​ 1 ఫలితాలకు అడ్డంకిగా మారిన హైకోర్టు కేసు ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశముంది.

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ ఫలితాలు, మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

దాదాపు 2.80 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తోన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు, మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రూప్​ 1 మెయిన్స్​కు ఏ పేపర్​లో ఏం చదివితే జాబ్​ కొట్టొచ్చు.. ప్రిపరేషన్​ ప్లాన్​

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయ్యే ఛాన్స్​ ఉన్న అభ్యర్థులందరూ వెంటనే మెయిన్స్​ ప్రిపరేషన్​ మొదలు పెట్టాలి. ఈసారి మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుంది, ప్రిపరేషన్‌ ప్లాన్ ఎలా ఉండాలనేది సబ్జెక్ట్ నిపుణులు అందించిన...

Latest Updates

x
error: Content is protected !!