తెలంగాణ పోలీస్ జాబ్స్ 2022 (ఎస్ఐ, కానిస్టేబుల్) పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. ఆల్ ది బెస్ట్
NOTE: TSLPRB సిలబస్, ఎగ్జామ్ మోడల్‌కు అనుగుణంగా ఈ గ్రాండ్ టెస్ట్ ను అందిస్తున్నాం.. ప్రిలిమినరీలో 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ఇక్కడ రెండు పార్టులుగా ప్రతి వారం 100 ప్రశ్నలతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ( నిర్ణీత టైమ్‌లో ఈ ఎగ్జామ్ పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ పూర్తి కాగానే మీ స్కోర్ తెలుసుకొండి. 50 లోపు టాప్ ర్యాంకులు లీడర్ బోర్డ్ లో డిస్ప్లే అవుతాయి..) PRACTICE MAKES PERFECT… ALL THE BEST)
- TOTAL QUESTIONS 100. MARKS 100
- EXAM DURATION 2 Hrs
- READ THE QUESTION CAREFULLY
- CHOOSE THE CORRECT ANSWER
- CLICK ON THE NEXT Button FOR NEXT Question
- AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH 50 RANKS LEADER BOARD
- TO GET KEY FOR ALL QUESTIONS CLICK ON VIEW QUESTIONS BUTTON AFTER FINISHING TEST
కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 2 (TS POLICE JOBS)
Quiz-summary
0 of 108 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 108 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- Answered
- Review
-
Question 1 of 108
1. Question
జతపరుచుము
పట్టణం రాష్ట్రం
ఎ)మొహంజోదారో 1) సింధు (పాకిస్తాన్)
బి)హరప్పా 2) గుజరాత్
సి)రంగాపూర్ 3) పంజాబ్(పాకిస్తాన్)
డి)బన్వాలి 4) హర్యానాCorrect
Incorrect
-
Question 2 of 108
2. Question
జతపరుచుము
పుస్తకం రచయితలు
ఎ)బృహత్కథ 1) క్షేమేంద్ర
బి)బృహత్ సంహిత 2) వరాహమిహీర
సి)బృహత్ కతకోశ 3) గుణాఢ్య
డి)బృహత్ కథామంజరి 4) హరిసేనాCorrect
Incorrect
-
Question 3 of 108
3. Question
మెఘల్ ఇండియాకు విదేశీ ప్రయాణికులకు సంబంధించి కింది వాటిని సరిపోల్చండి
జాబితా 1 జాబితా 2
ఎ. గియోవర్నీ కారేరి 1. ఫ్రాన్స్
బి. ఫ్రాన్సిస్కో పల్సర్ట్ 2. ఇంగ్లండ్
సి. ట్రావెర్నియర్ 3. ఇటలీ
డి. రాల్స్ ఫిచ్ 4. నెదర్లాండ్స్Correct
Incorrect
-
Question 4 of 108
4. Question
మరాఠా బ్యురోక్రసీకి సంబంధించి కింది వాటిని
సరిపోల్చండి?జాబితా -1 జాబితా–2
ఎ) మజుందార్ 1) కోశాధికారి
బి) ఫాడ్నవీస్ 2) ఆడిటర్
సి) జమేదార్ 3) రాయల్ కరస్పాండెన్స్
డి) చిట్నీస్ 4) ఖాతాలుCorrect
Incorrect
-
Question 5 of 108
5. Question
పీష్వాలు క్రింది ఏ సంఘానికి చెందినవారు?
Correct
Incorrect
-
Question 6 of 108
6. Question
వీటిలో ఏది కరెక్ట్
1) భయ్రామ్సింగ్ బ్రిటీష్ వారు బహిష్కరించిన తొలి
వ్యక్తి
2) బాబాఖరక్ సింగ్ SGPC (శిరోమంత్ గురుద్వార్
ప్రబంధు కమిటీ) కి మొదటి అధ్యక్షుడు.Correct
Incorrect
-
Question 7 of 108
7. Question
నిశ్చిత వాక్యం (A) : భారత ప్రభుత్వ చట్టం 1919
ప్రాంతీయ ప్రభుత్వంలో డయారీని ప్రవేశపెట్టాలని బ్రిటిష్
పార్లమెంటు ఆమోదించింది.హేతువు (R): మాంటెంగ్ చేమ్స్ఫర్ట్ ప్రాంతీయ
ప్రభుత్వంలో డయార్కీని ప్రవేశపెట్టాలని కమిటి సిఫార్సు
చేసింది.Correct
Incorrect
-
Question 8 of 108
8. Question
మన రాజ్యాంగలోని న్యాయ సమీక్ష భావన ఏ
రాజ్యాంగంలోని నుండి తీసుకోబడింది?Correct
Incorrect
-
Question 9 of 108
9. Question
“విద్య” ఏ జాబితాకు చెందినది?
Correct
Incorrect
-
Question 10 of 108
10. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
ఇప్పటికే ఉన్న రాష్ట్రం నుండి భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని
సృష్టించడం ఎవరి సమ్మతిని కలిగి ఉంటుంది?1) సుప్రీంకోర్టు
2) సంబంధిత రాష్ట్ర శాసనసభ
3) అధ్యక్షుడు
4) పార్లమెంటుCorrect
Incorrect
-
Question 11 of 108
11. Question
6 నుండి 14 సం. పిల్లలందరికి విద్యా హక్కు.
Correct
Incorrect
-
Question 12 of 108
12. Question
క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలింది?
Correct
Incorrect
-
Question 13 of 108
13. Question
రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తున్న భారత ఉప రాష్ట్రపతికి
సంబంధించి క్రింది ప్రకటనలో సరైనదిCorrect
Incorrect
-
Question 14 of 108
14. Question
రాజ్యసభ సభ్యుడు కావడానికి అర్హతకు సంబంధించి
క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి?1) కనీసం 30 సంవత్సరాల వయస్సు ఉండాలి
2) అభ్యర్ధులు ఎన్నుకోబడే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో
ఓటరుగా నమోదు చేసుకోవాలి.
3) రాష్ట్రం నుంచి లాభం పొందే పదవిలో ఉండకూడదుCorrect
Incorrect
-
Question 15 of 108
15. Question
లోక్‌సభ పదవికాలం?
Correct
Incorrect
-
Question 16 of 108
16. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటు
ఉభయ సభల సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తుంది.2) ఈ కమిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వం మరియు
పార్లమెంటు సభ్యులు మరియు ప్రభుత్వ కార్య క్రమాల
మధ్య అధికారిక చర్చకోసం ఒక వేదికను అందించడంCorrect
Incorrect
-
Question 17 of 108
17. Question
నిశ్చిత వాక్యం (A) : లోక్ అదాలత్ ద్వారా ఇచ్చే అవార్డు
సివిల్ కోర్టు డిక్రీగా పరిగణించబడుతుంది.హేతువు (R): లోక్ అదాలత్ యొక్క అవార్డు
అంతిమమైనది. మరియు అన్ని పక్షాలకు కట్టుబడి ఉంటుంది.
మరియు ఏ న్యాయస్థానానికి వ్యతిరేకంగా అప్పీల్
చేయదు.Correct
Incorrect
-
Question 18 of 108
18. Question
నిశ్చితవాక్యం (A) : భారతదేశంలో ప్రతిరాష్ట్రానికి దాని
భూభాగంలో హైకోర్టు ఉంటుంది.హేతువు (R) : భారత రాజ్యాంగం ప్రతిరాష్ట్రంలో ఒక
హైకోర్టును అందిస్తుంది.Correct
Incorrect
-
Question 19 of 108
19. Question
ఒక కళాశాల విద్యార్థి తన నగరంలోని మున్సిపల్
కౌన్సిల్‌కు ఎన్నిక కావాలని కొరుకుంటాడు. అతని
నామినేషన్ యొక్క చెల్లుబాటు.. ఇక్కడున్న షరతుల్లో దేనిపై ఆధారపడి ఉంటుంది.Correct
Incorrect
-
Question 20 of 108
20. Question
వీటిలో తప్పుడు జత ఏదీ
విషయం జాబితా
1) అడవులు – ఉమ్మడి జాబితా
2) స్టాక్ ఎక్సేంజ్ – ఉమ్మడి జాబితా
3) పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ – యూనియన్ జాబితా
4) ప్రజారోగ్యం -రాష్ట్ర జాబితాCorrect
Incorrect
-
Question 21 of 108
21. Question
నిశ్చిత వాక్యం (A): పార్లమెంటు మరియు రాష్ట్ర
శాసనసభకు ఎన్నికలను స్వేచ్చగా మరియు నిష్పక్ష
పాతంగా నిర్వహించే అధికారాలు స్వతంత్ర సంస్థకు అంటే
ఎన్నికల కమిషన్‌కు ఇవ్వబడ్డాయి.హేతువు (R) : ఎన్నికల కమీషనర్లును తొలగించే
అధికారాలు కార్య నిర్వహకుడికి ఉంటాయి.Correct
Incorrect
-
Question 22 of 108
22. Question
బాహ్య దురాక్రమణ మరియు అంతర్గత కల్లోలాల నుండి
ప్రతి రాష్ట్రాన్ని రక్షించడం యూనియన్ యొక్క విధి అని
భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ లో ఏది
అందిస్తుంది?Correct
Incorrect
-
Question 23 of 108
23. Question
క్రింది ఏ రాష్ట్రంలో ఇంగ్లీషు అధికార భాష?
Correct
Incorrect
-
Question 24 of 108
24. Question
రాజ్యాంగ సవరణను క్రింది ఆర్టికల్ తెలియజేయును?
Correct
Incorrect
-
Question 25 of 108
25. Question
జనగణమన తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ పాడారు?
Correct
Incorrect
-
Question 26 of 108
26. Question
జతపరుచుము
పుస్తకం రచయిత
ఎ) మైడేస్ 1) ఆర్.కె.నారాయణ
బి) మై ఇండియా 2) ఎస్. నిహల్ సింగ్
సి) మైలైఫ్ అండ్ టైమ్స్ 3) వి.వి.గిరి
డి) మైట్రూత్ 4) ఇందిరాగాంధీCorrect
Incorrect
-
Question 27 of 108
27. Question
జతపరుచుము
ఎ) అడ్రినలిన్ 1) కోపం, భయం, ప్రమాదం
బి) ఈస్ట్రోజన్ 2) భాగస్వాములను వాసన
ద్వారా ఆకర్షించడం
సి) ఇన్సులిన్ 3) ఆడవారు
డి) పేరో మోన్స్ 4) గ్లూకోజ్Correct
Incorrect
-
Question 28 of 108
28. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) ఆట్రోపిస్ 1) స్థానిక అనస్థీషియా
బి) ఈథర్ 2) గుండె కొట్టుకోవడం
సి) నైట్రో గ్లిజరిన్ 3) ప్యుపిల్ వ్యాకోచం
డి) పైరెత్రిన్ 4) దోమల నియంత్రణCorrect
Incorrect
-
Question 29 of 108
29. Question
హిమోగ్లోబిన్ యొక్క పని?
Correct
Incorrect
-
Question 30 of 108
30. Question
జతపరుచుము
ఎ) పాంక్రియాస్ 1) కార్టిసోల్
బి) పిట్యూటరి 2) విటమిన్-డి
సి) అడ్రినల్స్ 3) థైరాయిడ్ స్టిమ్యులేటింగ్
హర్మోన్
డి) కిడ్నీలు 4) గ్లూకగాన్Correct
Incorrect
-
Question 31 of 108
31. Question
న్యూక్లియస్ కాకుండా కణంలోని ఏ అవయవాలు DNA
కలిగి ఉంటాయి?Correct
Incorrect
-
Question 32 of 108
32. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) టయలిన్ 1) రక్తంలోని టెన్సినోజన్ను అంజియోటెన్సిన్గా మార్చును
బి) పెప్సిన్ 2) పిండిపదార్థాలను జీర్ణం చేస్తుంది.
సి) రెనిన్ 3) ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది.
డి) ఆక్సిటోసిన్ 4) కడుపు కండరాలు సంకోచాన్ని ప్రేరేపిస్తుంది.Correct
Incorrect
-
Question 33 of 108
33. Question
ఎముక ఏర్పడే కండరాలు.
Correct
Incorrect
-
Question 34 of 108
34. Question
క్రింది వానిలో సరిగా పోల్చబడింది?
1) డిప్తీరియా, న్యూమోనియా మరియు లెప్రసి
వంశపారంపర్యంగా
2) ఎయిడ్స్, సిఫిలిస్ మరియు గనేరియా – బాక్టీరియా
3) పర్ణాందత్వం, హీమోఫీలియా మరియు – సెక్స్ లింక్ట్
4) పోలియో, జపనీస్ బి ఎన్సెఫలైటిస్ మరియు ప్లేగు
– వైరస్
–Correct
Incorrect
-
Question 35 of 108
35. Question
నిశ్చితవాక్యం (A) : టీకా ద్వారా నిఫిలిన్ ను
నివారించవచ్చు.
హేతువు (R) : టీకా శరీరంలో ఆంటిబాడి ఉత్పత్తిని
పేరేపిస్తుంది.Correct
Incorrect
-
Question 36 of 108
36. Question
నిశ్చితవాక్యం (A) : విటిమిన్-డి లోపం రికెట్స్ కు
కారణమవుతుంది.హేతువు (R): విటమిన్ డి యొక్క లోపం మూత్రంలో
Ca+ యొక్క పెరుగుదలకు దారితీస్తుంది.Correct
Incorrect
-
Question 37 of 108
37. Question
క్రింది వానిలో ఏది క్షయకరణ చర్య
Correct
Incorrect
-
Question 38 of 108
38. Question
సాధారణ ఉప్పు దీనితో తయారు చేయబడింది.
Correct
Incorrect
-
Question 39 of 108
39. Question
వీటిలో ఏది సరైనది కాదు..?
Correct
Incorrect
-
Question 40 of 108
40. Question
జతపరుచుము
జాబితా -1 జాబితా -2
ఎ) జర్మన్ సిల్వర్ 1) టిన్
బి) సోల్డర్ 2) నికెల్
సి) బ్లీచింగ్ పౌడర్ 3) సోడియం
డి) హైపో 4) క్లోరిన్Correct
Incorrect
-
Question 41 of 108
41. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) బ్లూ విట్రియాల్ 1) కృత్రిమ వర్షం
బి) ఇయోసిన్ 2) శిలీంద్ర సంహరణి
సి) సిల్వర్ అయోడైడ్ 3) ఎరుపు సిరా
డి) జింక్ పాస్ఫైడ్ 4) రౌడెంటిసైడ్Correct
Incorrect
-
Question 42 of 108
42. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) బ్లీచింగ్ పౌడర్ 1) NaHCO₃
బి) బేకింగ్ పౌడర్ 2) Na2CO₃ .10H2O
సి) వాషింగ్ సోడా 3) Ca(OH)2,
డి) స్లాక్డ్ సున్నం 4) CaOCl2Correct
Incorrect
-
Question 43 of 108
43. Question
నిశ్చితవాక్యం (A): మీథేన్ ద్రవీకృత పెట్రోలియం
వాయువు యొక్క ప్రధాన భాగంహేతువు (R) : మీథేనును నేరుగా గృహలలో మరియు
కర్మాగారాలలో కాల్చడానికి ఉపయోగించవచ్చు మరియు
పైపు లైన్ల ద్వారా సరఫరా చేయవచ్చుCorrect
Incorrect
-
Question 44 of 108
44. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) ఆస్కార్బిక్ ఆమ్లం 1) కిరణజన్య సంయోగ వర్ణద్రవ్యం
బి) క్లోరోఫిల్ 2) క్వెన్చర్
సి) కెరొటి నాయిడ్ 3) ఎంజైమ్
డి) సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్ 4) విటమిన్ సిCorrect
Incorrect
-
Question 45 of 108
45. Question
వాయు థర్మామీటర్లు ద్రవ ధర్మా మీటర్ల కంటే ఎక్కువ
సున్నితంగా ఉంటాయి ఎందుకనగా?Correct
Incorrect
-
Question 46 of 108
46. Question
నిశ్చితవాక్యం (A) : FMలో మాడ్యులేటింగ్ వోల్టేజి ద్వారా
క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది.హేతువు (R) : FM మరియు PM యాంగిల్
మాడ్యులేషన్ యొక్క రెండు రూపాలు.Correct
Incorrect
-
Question 47 of 108
47. Question
కీటకాలు మునిగి పోకుండా నీటి ఉపరితలంపై
కదులుటకు కారణంCorrect
Incorrect
-
Question 48 of 108
48. Question
నిశ్చితవాక్యం (A): రేడియో తరంగాలు
విద్యుతయస్కాంత క్షేత్రంలో పంగి ఉంటాయి.హేతువు (R) : రేడియో తరంగాలు స్వభావరీత్యా
విద్యుదయస్కాంతాలుCorrect
Incorrect
-
Question 49 of 108
49. Question
భారతదేశంలో తృతీయ రంగం వీటిని కలిగి ఉంటుంది?
1) వాణిజ్య మరియు రవాణా
2) ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్
3) అటవీ మరియు ఫిషింగ్Correct
Incorrect
-
Question 50 of 108
50. Question
హరిత విప్లవానికి దారితీసిన వ్యవసాయ వ్యూహాన్ని
ప్రభుత్వం ఏ ప్రణాళిక క్రింద ప్రవేశపెట్టింది?Correct
Incorrect
-
Question 51 of 108
51. Question
ఇటీవలి కాలంలో భారతదేశంలో బియ్యం ధరను
ప్రభావితం చేసెను?Correct
Incorrect
-
Question 52 of 108
52. Question
దీనిని “సన్ రైజ్” పరిశ్రమ అని కూడా అంటారు?
Correct
Incorrect
-
Question 53 of 108
53. Question
EXIM బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం?
Correct
Incorrect
-
Question 54 of 108
54. Question
విజయ్ కేల్కర్ కమిటి నివేదిక దీనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 55 of 108
55. Question
‘గ్రీన్ ఇండెక్స్’ను అభివృద్ధి చేసింది?
Correct
Incorrect
-
Question 56 of 108
56. Question
భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నరళీకరణ యొక్క
మార్గదర్శకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 57 of 108
57. Question
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది?
Correct
Incorrect
-
Question 58 of 108
58. Question
బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ యూనస్ నోబుల్
బహుమతి గ్రహీత ఎవరు?Correct
Incorrect
-
Question 59 of 108
59. Question
క్రింది వానిలో గాద్గిల్ ముఖర్జీ సూత్ర ప్రకారం అధిక
ప్రాధాన్యత ఇవ్వబడింది?Correct
Incorrect
-
Question 60 of 108
60. Question
సబ్- ప్రైమ్ క్రైసిస్ అనేది దేనితో అనుబధించబడింది?
Correct
Incorrect
-
Question 61 of 108
61. Question
“క్లోజ్డ్ ఎకానమి” అనేది?
Correct
Incorrect
-
Question 62 of 108
62. Question
అధిక ఆదాయంలో పన్నురేటు పెరిగితే క్రింది విధంగా
పిలుస్తారు?Correct
Incorrect
-
Question 63 of 108
63. Question
క్రింది వానిలో భారతదేశ ఆదాయ పన్నుకు సంబంధించి
సరియైనది ఏది?
1) ఇది ప్రగతిశీల పన్ను
2) ఇది ప్రత్యక్ష పన్ను
3) దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తాయి
4) ఇది దామాషాపన్నుCorrect
Incorrect
-
Question 64 of 108
64. Question
తెలంగాణ పీపుల్స్ “రెఫరెండం ఎవరు నిర్వహించారు?
Correct
Incorrect
-
Question 65 of 108
65. Question
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏ సంవత్సరంలో
స్థాపించబడింది?Correct
Incorrect
-
Question 66 of 108
66. Question
తెలంగాణ ప్రాంతం నుండి జెంటిల్మెంట్ అగ్రిమెంట్
1956ని రూపొందించింది ఎవరు?Correct
Incorrect
-
Question 67 of 108
67. Question
‘క్విట్ తెలంగాణ’ నినాదం ఇచ్చింది ఎవరు?
Correct
Incorrect
-
Question 68 of 108
68. Question
విశాలాంధ్ర ఏర్పాటుకు S.R.C. కి ఎవరు మద్దతు
ఇచ్చారు?Correct
Incorrect
-
Question 69 of 108
69. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) చిల్లర దేపుళ్ళు 1) శ్యామ్ బెనగల్
బి) సుస్మాన్ 2) టి. మాదవరావు
సి) సుస్మాన్ 3) జట్ల వెకంటరాస్వామి
డి) ప్రత్యూష 4) బి. నర్సింగరావుCorrect
Incorrect
-
Question 70 of 108
70. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) అందెశ్రీ 1) చూడచక్కని తల్లి
బి) మిత్ర 2) ఆడుతాం దప్పుల్ల దరువెయ్యిరా
సి) కొదారి శ్రీను 3) సూడుసూడు నల్లగొండ
డి) యశ్పాల్ 4) జైజై బోలో తెలంగాణCorrect
Incorrect
-
Question 71 of 108
71. Question
నిశ్చితవాక్యం (A) : రేల సృత్యాన్ని రేల ఆట అని కూడా
అంటారు.హేతువు (R) : ఇది సంప్రదాయ గిరిజన నృత్యం
పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిచే ప్రదర్శించబడుతుంది.Correct
Incorrect
-
Question 72 of 108
72. Question
నిశ్చితవాక్యం (A) : 2017 లో తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ సాహిత్య అకాడమిని ప్రారంభించి దానికి
చైర్మన్ నందిని సిధారెడ్డిని నియమించింది.హేతువు (R) : ప్రముఖ చిత్రకారుడు చెర్యాల్ రవిశంకర్
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను తయారు చేశాడు.Correct
Incorrect
-
Question 73 of 108
73. Question
సరియైన ప్రకటనను ఎంచుకోండి?
1) మల్లు స్వరాజ్యం “మదర్ పుస్తకం” (మాక్సింగోర్కి)
చే ప్రభావితమైంది.2) మల్లు స్వరాజ్యం వెట్టిబాదితులకు మరియు వివిధ
కులాలు, మతాల వారికి బియ్యం సరఫరా చేసింది.Correct
Incorrect
-
Question 74 of 108
74. Question
నిశ్చితవాక్యం (A) : శాతవాహన వంశంలో గౌతమిపుత్ర
శాతకర్ణి 23వ రాజు.హేతువు (R) : భారత ప్రభుత్వం శాలివాహన శకంను
1967 నుండి అధికారికంగా నిర్వహిస్తుంది.Correct
Incorrect
-
Question 75 of 108
75. Question
జతపరచుము?
జాబితా 1 జాబితా -2
ఎ) పులోమావి-2 1) నవనగరస్వామి
బి) వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి 2) క్షాత్రప
సి) గౌతమిపుత్ర శాతకర్ణి 3) క్షవారాట వంశ నిరవశేషకార
డి) శాతకర్ణి-1 4) ఏకవీరCorrect
Incorrect
-
Question 76 of 108
76. Question
నిశ్చితవాక్యం (A) : 1347 ఎ.డి.లో స్థాపించబడిన
బహుమని రాజవంశం తరువాతి రోజుల్లో 5 స్వతంత్ర
ముస్లింల రాజ్యాలుగా విడిపోయింది.హేతువు (R) : 1512 ఎ.డి.లో కులీకుతుబ్‌షా
గోల్కోండలో కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించాడు.Correct
Incorrect
-
Question 77 of 108
77. Question
ఆరుట్ల కమలాదేవి అసలుపేరు ?
Correct
Incorrect
-
Question 78 of 108
78. Question
భాగ్యరెడ్డి వర్మ అసలు పేరేమిటి?
Correct
Incorrect
-
Question 79 of 108
79. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) 1906 1) వైదిక ధర్మ సంరబారిని సభ
బి) 1910 2) జగన్మిత్ర మండలి
సి) 1912 3) జీవరక్ష పరచారిని మండలి
డి) 1915 4) అహింస సమాజమ్Correct
Incorrect
-
Question 80 of 108
80. Question
అరబిక్ పదమైన ‘ఇనామ్’ అర్థం ఏమిటి?
Correct
Incorrect
-
Question 81 of 108
81. Question
సిపాయిల తిరిగుబాటు కాలంలో హైదరాబాద్ నిజాం
ఎవరు?Correct
Incorrect
-
Question 82 of 108
82. Question
అసఫ్జాహి వంశ స్థాపకుడు?
Correct
Incorrect
-
Question 83 of 108
83. Question
చార్మినార్ ను నిర్మించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 84 of 108
84. Question
సర్దార్ సర్వాయి పాపన్న కులం ఏది?
Correct
Incorrect
-
Question 85 of 108
85. Question
ఈ క్రింది కట్టడాలలో ఇబ్రహీం కుతుబ్‌షా నిర్మించినవి?
1) లంగర్ హౌజ్
2) పూల్ బాగ్
3) గోల్కొండ కోటCorrect
Incorrect
-
Question 86 of 108
86. Question
అసఫ్ జాహి వంశ చివరి పాలకుడు?
Correct
Incorrect
-
Question 87 of 108
87. Question
స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ :
1) నిజాం అలీ కుమారుడు సికిందర్ జా అసఫ్-2
అనే బిరుదుతో రాజ్యానికి వచ్చాడు.2) నిజాం అలీఖాన్‌ను అసఫ్-2 అని పిలుస్తారు.
Correct
Incorrect
-
Question 88 of 108
88. Question
జతపరుచుము?
జాబితా 1 జాబితా -2
ఎ) హనుమకొండ 1) కాకతీరుద్ర
బి) ఓరుగల్లు 2) ప్రోలరాజు
సి) బయ్యారం 3) మైలాంబ
డి) మోటుపల్లి 4) గణపతిదేవCorrect
Incorrect
-
Question 89 of 108
89. Question
స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ :
1) ప్రతాపరుద్ర-2 రుద్రమదేవి మనవడు
2) మాచల్దేవి ప్రాఖ్యాత పేరిణి నృత్యకారిణి
Correct
Incorrect
-
Question 90 of 108
90. Question
నిశ్చితవాక్యం (A) : పేరిణి నృత్యం జయపసేనాని
రచించిన నృత్య రత్నావళిలో వివరించబడింది.హేతుపు (R) : ఇది పురుషులచే ప్రదర్శించబడే శివుని
సంబందించిన నృత్యం.Correct
Incorrect
-
Question 91 of 108
91. Question
సింగమనాయక-1 ఈ క్రింది రాజ్య స్థాపకుడు
Correct
Incorrect
-
Question 92 of 108
92. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) సుల్తాన్ కులీ 1) అష్టముఖి
బి) జంషాద్ 2) దీర్గ చతురస్రాకారం
సి) మహ్మద్ కులీ 3) ఫౌంటేన్లను కలిగి ఉండును
డి) హయత్ భక్ష్ 4) 42.5 మీ.ఎత్తుCorrect
Incorrect
-
Question 93 of 108
93. Question
మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎప్పుడు హైదరాబాద్ స్టేట్
బ్యాంకును ప్రారంభించారు.?Correct
Incorrect
-
Question 94 of 108
94. Question
స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ :
1) రాజుక్రిష్ణ -2 మనుషుడు బద్దెగుడు
2) బద్దెగుడు రాష్ట్రకూట రాజు క్రిష్ణ-2 సామంతుడుCorrect
Incorrect
-
Question 95 of 108
95. Question
విష్ణుకుండినుల చివరి పాలకుడు?
Correct
Incorrect
-
Question 96 of 108
96. Question
క్రింది వాటిలో మేఘాలయ పీఠభూమిలో భాగం కాదు?
Correct
Incorrect
-
Question 97 of 108
97. Question
క్రింది క్లాక్ టవర్ నుండి భారతీయ ప్రామాణిక సమయం
లెక్కించబడుతుంది?Correct
Incorrect
-
Question 98 of 108
98. Question
జతపరుచుము?
జాబితా -1 జాబితా -2
ఎ) జోజిలా పాస్ 1) సిక్కిం
బి) బారాలాచాపాస్ 2) ఉత్తరాఖండ్
సి) జెలెవ్లీపాస్ 3) హిమాచల్ ప్రదేశ్
డి) నీతి పాస్ 4) జమ్మూ కాశ్మీర్Correct
Incorrect
-
Question 99 of 108
99. Question
జతపరచుము?
జాబితా -1 జాబితా–2
ఎ) బాగీరథి 1) లాన్స్ డౌన్
బి) అలకనంద 2) నరేంద్రనగర్
సి) నాయర్ 3) ఉత్తర కాశీ
డి) గంగ 4)పౌరీCorrect
Incorrect
-
Question 100 of 108
100. Question
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నల్లనేల కనిపించదు?
Correct
Incorrect
-
Question 101 of 108
101. Question
సుందరీ అనే ప్రసిద్ధ చెట్లు ఇక్కడ కనిపిస్తాయి.
Correct
Incorrect
-
Question 102 of 108
102. Question
‘మాంగో షవర్’ అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 103 of 108
103. Question
ప్రపంచంలో ఈ క్రింది ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశం
ముందుంది?Correct
Incorrect
-
Question 104 of 108
104. Question
నిరంతరంగా సంవత్సరం తర్వాత సంవత్సరం ఉపయోగించే వనరులను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 105 of 108
105. Question
జార్ఖండ్‌లోని బొగ్గుగనులు ఇక్కడ ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 106 of 108
106. Question
నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
Correct
Incorrect
-
Question 107 of 108
107. Question
ట్యాంక్ ఇరిగేషన్ ప్రసిద్ధి చెందింది?
Correct
Incorrect
-
Question 108 of 108
108. Question
జీవ ఎరువుల ఉత్పత్తిలో కర్ణాటక అధిగమించి అగ్ర
స్థానంలో ఉన్న రాష్ట్రం?Correct
Incorrect
Thanks
Sup
Thanks
Thanks explaination leda
Thanks
Give me sir my job