ఎస్ఐ ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ ఆగస్టు 7న, కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు TSLPRB ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ రివిజన్ పై దృష్టి పెట్టాలి. టైమింగ్ కోసం.. మీ ప్రాక్టీస్ కోసం గ్రాండ్ టెస్ట్‌లు అటెండ్ చేయాలి. అందుకే మీ అందరికీ ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ యూనిక్ స్టడీ సర్కిల్ నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీస్ చేస్తే మీ స్కోర్ పెరగడం గ్యారంటీ.
ఆల్ ది బెస్ట్
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
I m venkatesh
Hi sir
I’m Venkatesh