ఆగస్టు 7న ఉదయం జరిగే ఎస్ఐ ప్రిలిమ్స్ రిటెన్ టెస్ట్ (SI PRELIMS REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరిక్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
ఎస్ఐ ప్రిలిమ్స్ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా 4 రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
ఎస్ఐ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 2
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
ఆర్థిక సామాజిక సర్వే 2021–22 ప్రకారం భారత్‌లో అత్యధికంగా ఆయిల్ఫామ్ పండిస్తున్న రాష్ట్రాలు?
Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
జతపరచండి
జాబితా–1 జాబితా–2
1. డూన్స్ ఎ. రావి– చినాబ్
2. రచనదొబ్ బి. శివాలిక్ –హిమాచల్
3. కరేవా సి. అడవులు
4. షోలాస్ డి. హిమానీనద మృత్తికలుCorrect
Incorrect
-
Question 3 of 50
3. Question
కింది వాటిని పరిగణించండి.
ఎ. భారతదేశంలో అత్యధిక నీటి పారుల వనరు బావుల కింద ఉంది.
బి. సూక్ష్మనీటి పారుదలలో భాగంగా బిందుసేద్యం తుంపర సేద్యం, అభివృద్ధి ప్రధానమంత్రి కిసాన్ సించాయ్ యోజన ఫర్ డ్రాప్–మోర్ డ్రాప్ కార్యక్రమం అమల్లో ఉంది.Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
ప్రతిపాదన (ఎ): ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2021 ప్రకారం నగర అడవులున్న ఏడు ప్రధాన మెగాసిటీలను గుర్తించారు.
కారణం (ఆర్): 7 ప్రధాన నగరాల్లో ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ అత్యధిక అడవులతో అవరోహణ క్రమంలో ఉన్నాయి.Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
ఇండియాలో సర్సులను పరిశీలించి తప్పుగ ఉన్న జతను సూచించండి?
ఎ. అతిపెద్ద లాగూన్ సర్సస్సు– చిల్కా
బి. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు– సాంబార్
సి. తేలియాడే మొదటి సరస్సు– చోలామ్
డి. అతిపెద్ద మంచినీటి సరస్సు–ఊలార్Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
కింది వాటిలో దేనిని అత్యంత క్రియాశృల అగ్నిపర్వతం మధ్యధరా సముద్ర ద్వీపస్తంభం అని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
నదీతీర ప్రాంత ఒండ్రులో లభించే ప్లెసర్ గోల్డ్ కింది ఏ నది ప్రాంతంలో లభిస్తుంది?
Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
పశ్చిమ తీరంలో విస్తరించిన ఓడరేవులను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి?
Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనంతరం తెలంగాణాలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న జిల్లా?
Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
గోదావరి ఉపనదుల పరిమాణంలో అతిపెద్దది?
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
భారతదేశంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం?
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
ప్రపంచ జనపనార రాజధానిగా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది?
Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
భారతదేశ భౌగోళిక వైశాల్యంలో అత్యధికంగా విస్తరించిన మృత్తికలు?
Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
లక్షదీవుల రాజధాని కవరత్తి ఏ పోస్టల్ జోన్లో ఉంది?
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
ఉత్తర–దక్షిణ తూర్పు–పశ్చిమ కారిడార్లు ఖండించుకునే ప్రాంతం?
Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
పాల్ఘాట్, షేన్కొట్టా కనుమలు ఏ రాష్ట్రాల మధ్య ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
దేశంలోనే మొదటి స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన మొదటి జలవిద్యుత్ కేంద్రం ఏది?
Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
రాజ్యాంగ పరిషత్తుకుఉ సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?
Correct
Incorrect
-
Question 22 of 50
22. Question
స్వేచ్ఛా, స్వాతంత్రపు హక్కులోని అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
రాష్ట్రపతులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
ప్రధానులు– వారి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
కింది వాటిలో మొదటి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వాటిలో సరికానిదాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
వివిధ చారిత్రక తీర్పుల సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
వివిధ పార్లమెంటరీ సంఘాలు–కమిటీల ఏర్పాటుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఏ తీర్మానం నెగ్గినప్పటికీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది?
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
రాష్ట్ర గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
గవర్నర్ కార్యనిర్వాహక అధికారాల్లో భాగంగా కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
ముఖ్యమంత్రులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
వివిధ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల సంఖ్యకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
హైకోర్టుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
ఆర్టికల్ 280 ప్రకారం ఐదేళ్లకోసారి రాష్ట్రపతి ఏర్పాటు చేసే కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
ఏడాది కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు, సేవల నికర విలువను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
నికర జాతీయోత్పత్తి=?
Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
15వ ఆర్థిక సంఘం చైర్మన్?
Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
11వ పంచవర్ష ప్రణాళిక కాలం?
Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
నీతిఅయోగ్ చైర్మన్?
Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
హైదరాబాద్‌పై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య పేరు?
Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
ముల్కీ ఉద్యమం ఏ పట్టణంలో ప్రారంభమైంది?
Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
జననాట్య మండలి ఎప్పుడు ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు స్థాపితమైంది?
Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
హైదరాబాద్ నిజాం ప్రభుత్వం భారత యూనియన్‌తో యథాతథ ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకుంది?
Correct
Incorrect
ఎస్ఐ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 4