కానిస్టేబుల్​ ప్రిలిమినరీ టెస్ట్​..​ క్విక్​ రివిజన్​

ఈ నెల 28న జరిగే కానిస్టేబుల్​ ప్రిలిమినరీ పరీక్షకు మరో వారం రోజులే మిగిలింది. ఇప్పటికిప్పుడు హడవుడి పడకుండా అభ్యర్థులు ఇప్పటివరకు చదివిన వాటిలో ముఖ్యమైనవి రివిజన్​ చేసుకోవాలి. వేటిపై ఎక్కువ ఫోకస్​ చేయాలి.. ఏమేం చదవాలి.. క్విక్​ రివిజన్​ టిప్స్​.. టాపిక్స్​.. Advertisement అభ్యర్థులందరూ ఆగస్టు 7న జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్​ పరీక్ష అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్‌ఐ పరీక్షలో చాలామంది అభ్యర్థులు కొత్త ప్రశ్నలను చూసి అయోమయానికి గురయ్యారు. ఎస్​ఐ ప్రిలిమ్స్​ టఫ్​గా వచ్చిందని … Continue reading కానిస్టేబుల్​ ప్రిలిమినరీ టెస్ట్​..​ క్విక్​ రివిజన్​