ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 23
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
వెలిగొటి వంశావళి ఎవరి చరిత్రకు ప్రధానాధారం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
స్వతంత్ర వెలమ రాజ్య స్థాపకుడు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రేచర్ల పద్మనాయకుల రాజ భాష?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తొలి వెలమరాజులు ఆదరించిన మతం?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రాచకొండను నిర్మించిన వెలమల నాయకుడు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆంధ్ర దేశాదీశ్వర బిరుదు కలిగిన వెమల రాజు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని దేవరకొండ, రాచకొండగా విభజించిన వెలమరాజు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాచకొండ వెలమ రాజ్యాన్ని అధిక కాలం పరిపాలించింది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
విజయనగర రాజైన మొదటి దేవరాయలుకు సమకాలీనుడైన వెలమ రాజు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
వెలమరాజుల కాలంలో ప్రధాన వాణిజ్య పంట?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
సీమకు ప్రతినిధి?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
దేవరకొండ వెలమ రాజ్యస్థాపకుడు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
దేవెరకొండ వెలమల్లో చివరివాడు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సోమకుల పరుశురామ బిరుదు కలిగిన వెలమరాజు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించినవాడు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రత్నపాంచాలిక గ్రంథాన్ని రచించినవారు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కువలయావళి అని ఏ గ్రంథానికి పేరు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సర్వాజ్ఞ అనే బిరుదును కలిగిన వెలమరాజు ?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథం దేని గురించి తెలుపుతుంది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
వీరభద్ర విజయం రచించిన వారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
వెలమల పాలనా కాలంలో సామాన్య ప్రజల ప్రధాన ఆహారం?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
వెలమ కాలంలో ప్రసిద్ధి చెందినవి?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వార మండపాన్ని నిర్మించింది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఎవరి కాలంలో వైష్ణవ మత ప్రభావం పెరిగింది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
గ్రామ దేవతలైన కట్టమైసమ్మ, రేణుక, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, ఏకవీర దేవతలకు ఆలయాలు నిర్మించింది?
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 23
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE