టీఎస్పీఎస్సీ (TSPSC) గురుకుల్ (TREI RB) ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ ప్రెటేషన్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. అభ్యర్థుల ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం.
వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే చాలు.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి. ఆల్ ది బెస్ట్
చాప్టర్ 9; సీటింగ్.. ప్లేసింగ్ ఆరెంజ్మెంట్స్ (SEATING AND PLACING ARRANGEMENTS)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 13
0 of 19 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 13 "
0 of 19 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- Answered
- Review
-
Question 1 of 19
1. Question
ఆరుగురు బాలురు వృత్తాకారంగా కేంద్రం చుట్టూ నిలుచున్నారు. అశోక్, ప్రభుకి ఎడమ వైపున నిలుచున్నాడు. ఆకాశ్ మరియు ప్రకాశ్‌ల మధ్య సుధాకర్ ఉన్నాడు. హరి అశోక్‌కు మరియు ఆకాశ్‌కు మధ్య ఉన్నాడు. ప్రకాశ్‌కు ఎడమ వైపున ఎవరున్నారు.
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 19
2. Question
కేంద్ర స్థానమునకు అభిముఖంగా ఒక వృత్తములో A,B,C,D,E మరియు F అను ఆరుగురు స్నేహితులు కూర్చొని ఉన్నారు. A, B మరియు Eకి మధ్య కలదు. C, D మరియు F మధ్య కలదు. E, Dకు వెంటనే కుడి వైపున కలదు. E మరియు Cకి మధ్య ఎవరు కలరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 19
3. Question
ముగ్గురు బాలురు మరియు ముగ్గురు బాలికలు (శ్రీకర్, రవి, రాము, మంజు, శోభ మరియు కీర్తి) ఒక వరుసలో, ఉత్తరము నుండి దక్షిణము వైసు, అందరూ తూర్పు ముఖముగా కూర్చున్నారు. వరుస చిట్ట చివరులలో ‘S’ అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో పేరు వ్రాసినప్పుడు) కలవారు కూర్చొనలేదు. మంజు ‘R’ అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో వ్రాసినప్పుడు) కల వ్యక్తికి ఎడమవైపు కూర్చొన్నది. రవి వరుసలో చిట్టచివరగా కూర్చొనలేదు. ఇద్దరు బాలికల మధ్యన ‘R’ అనే అక్షరముతో మొదలయ్యే (ఆంగ్లములో వ్రాసినప్పుడు) పేరు గల బాలుడు కూర్చొన్నాడు. వరుసలో ఒక చిట్ట చివరన ఒక బాలిక కూర్చొన్నది. కీర్తి, శోభకు కుడి ప్రక్కన కూర్చొన్నది. శోభ ‘R’ అనే అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో వ్రాసినప్పుడు) కల బాలునికి కుడి వైపున కూర్చొన్నది. ఉత్తరపు వైపు నుండి రెండవ స్థానములో కూర్చొన్న బాలుని పేరు ‘R’ తో మొదలు కాదు
(ఆంగ్లములో వ్రాసినప్పుడు). శ్రీకర్ మరియు రవిల మధ్య ఒక బాలిక ఉన్నది. రవి మరియు కీర్తిల మధ్య ఒక బాలిక ఉన్నది?
వరుసలో దక్షిణం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 19
4. Question

వరుసలో ఉత్తరంవైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 19
5. Question
ముగ్గురు బాలురు మరియు ముగ్గురు బాలికలు (శ్రీకర్, రవి, రాము, మంజు, శోభ మరియు కీర్తి) ఒక వరుసలో, ఉత్తరము నుండి దక్షిణము వైసు, అందరూ తూర్పు ముఖముగా కూర్చున్నారు. వరుస చిట్ట చివరులలో ‘S’ అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో పేరు వ్రాసినప్పుడు) కలవారు కూర్చొనలేదు. మంజు ‘R’ అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో వ్రాసినప్పుడు) కల వ్యక్తికి ఎడమవైపు కూర్చొన్నది. రవి వరుసలో చిట్టచివరగా కూర్చొనలేదు. ఇద్దరు బాలికల
మధ్యన ‘R’ అనే అక్షరముతో మొదలయ్యే (ఆంగ్లములో వ్రాసినప్పుడు) పేరు గల బాలుడు కూర్చొన్నాడు. వరుసలో ఒక చిట్ట చివరన ఒక బాలిక కూర్చొన్నది. కీర్తి, శోభకు కుడి ప్రక్కన కూర్చొన్నది. శోభ ‘R’ అనే అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో వ్రాసినప్పుడు) కల బాలునికి కుడి వైపున కూర్చొన్నది. ఉత్తరపు వైపు నుండి రెండవ స్థానములో కూర్చొన్న బాలుని పేరు ‘R’ తో మొదలు కాదు
(ఆంగ్లములో వ్రాసినప్పుడు). శ్రీకర్ మరియు రవిల మధ్య ఒక బాలిక ఉన్నది. రవి మరియు కీర్తిల మధ్య ఒక బాలిక ఉన్నది?
వరుసలో మూడవ స్థానంలో కూర్చున్నది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 19
6. Question

వరుసలో రెండవ స్థానంలో కూర్చున్నది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 19
7. Question
ముగ్గురు బాలురు మరియు ముగ్గురు బాలికలు (శ్రీకర్, రవి, రాము, మంజు, శోభ మరియు కీర్తి) ఒక వరుసలో, ఉత్తరము నుండి దక్షిణము వైసు, అందరూ తూర్పు ముఖముగా కూర్చున్నారు. వరుస చిట్ట చివరులలో ‘S’ అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో పేరు వ్రాసినప్పుడు) కలవారు కూర్చొనలేదు. మంజు ‘R’ అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో వ్రాసినప్పుడు) కల వ్యక్తికి ఎడమవైపు కూర్చొన్నది. రవి వరుసలో చిట్టచివరగా కూర్చొనలేదు. ఇద్దరు బాలికల మధ్యన ‘R’ అనే అక్షరముతో మొదలయ్యే (ఆంగ్లములో వ్రాసినప్పుడు) పేరు గల బాలుడు కూర్చొన్నాడు. వరుసలో ఒక చిట్ట చివరన ఒక బాలిక కూర్చొన్నది. కీర్తి, శోభకు కుడి ప్రక్కన కూర్చొన్నది. శోభ ‘R’ అనే అక్షరముతో మొదలయ్యే పేరు (ఆంగ్లములో వ్రాసినప్పుడు) కల బాలునికి కుడి వైపున కూర్చొన్నది. ఉత్తరపు వైపు నుండి రెండవ స్థానములో కూర్చొన్న బాలుని పేరు ‘R’ తో మొదలు కాదు. (ఆంగ్లములో వ్రాసినప్పుడు). శ్రీకర్ మరియు రవిల మధ్య ఒక బాలిక ఉన్నది. రవి మరియు కీర్తిల మధ్య ఒక బాలిక ఉన్నది?
రవి, కీర్తికి మధ్యన ఎవరు కూర్చున్నారు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 19
8. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు. హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
అరవింద్ కు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 19
9. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు.
హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
అజయ్ మరియు సంజయ్ కు మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 19
10. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు. హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
సంజయ్‌కు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 19
11. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు. హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
హేమంత్ – మనోజ్ మరియు అరవింద్ సంజయ్ తమ స్థానాలను పరస్పరం మార్చుకొనిన మనోజ్‌కు కుడివైపున గల వ్యక్తి ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 19
12. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు. హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
అరవింద్ ‘మనోజ్ లు మాత్రమే తమ స్థానాలను పరస్పరం మార్చుకొనిన అరవింద్‌కు ఇరువైపులా గల వ్యక్తులు ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 19
13. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు. హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
అజయ్ హేమంత్ లు మాత్రమే తమ స్థానాలను పరస్పరం మార్చుకొనిన అజయ్‌కు కుడివైపున గల రెండవ వ్యక్తి ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 19
14. Question
ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు. అజయ్ హేమంతనకు ఎదురుగా కలదు. హేమంత్ అరవింద నకు ఎడమవైపు సంజయ్ నకు కుడివైపున కలదు. సుమన్ అరవింద్ నకు కుడివైపున కలదు.
(పై సమాచారం ఆధారంగా )
అందరూ వారివారి అసలు స్థానాలలోనే వున్నట్లయితే సుమన్ మరియు మనోజ్‌కు మధ్యన వున్నది ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 19
15. Question
A,B,C,D,E,F,G,H అను వ్యక్తులు ఒక వరుసలో ఉత్తర దిక్కును చూస్తూ నిల్చున్నారు. B,Gనకు ఏ ప్రక్కననూ లేడు. F,G నకు కుడివైపు ప్రక్కనే కలడు మరియు E నకు ప్రక్కనే కలడు. G అను వ్యక్తి ఏ చివరనూ లేడు. A అను వ్యక్తి E నకు ఎడమవైపు నుండి ఐదో స్థానంలో కలడు, H అను వ్యక్తి Cనకు కుడివైపు నుండి రెండో స్థానంలో కలదు.
ఈ క్రిందివానిలో ప్రక్క ప్రక్కనే గల వ్యక్తులు ఎవరు ?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 19
16. Question
A,B,C,D,E,F,G,H అను వ్యక్తులు ఒక వరుసలో ఉత్తర దిక్కును చూస్తూ నిల్చున్నారు. B,Gనకు ఏ ప్రక్కననూ లేడు. F,G నకు కుడివైపు ప్రక్కనే కలడు మరియు E నకు ప్రక్కనే కలడు. G అను వ్యక్తి ఏ చివరనూ లేడు. A అను వ్యక్తి E నకు ఎడమవైపు నుండి ఐదో స్థానంలో కలడు, H అను వ్యక్తి Cనకు కుడివైపు నుండి రెండో స్థానంలో కలదు.
D యొక్క స్థానం
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 19
17. Question
A,B,C,D,E,F,G,H అను వ్యక్తులు ఒక వరుసలో ఉత్తర దిక్కును చూస్తూ నిల్చున్నారు. B,Gనకు ఏ ప్రక్కననూ లేడు. F,G నకు కుడివైపు ప్రక్కనే కలడు మరియు E నకు ప్రక్కనే కలడు. G అను వ్యక్తి ఏ చివరనూ లేడు. A అను వ్యక్తి E నకు ఎడమవైపు నుండి ఐదో స్థానంలో కలడు, H అను వ్యక్తి Cనకు కుడివైపు నుండి రెండో స్థానంలో కలదు.
Gకు కుడి ప్రక్కనే గల వ్యక్తి
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 19
18. Question
A,B,C,D,E,F,G,H అను వ్యక్తులు ఒక వరుసలో ఉత్తర దిక్కును చూస్తూ నిల్చున్నారు. B,Gనకు ఏ ప్రక్కననూ లేడు. F,G నకు కుడివైపు ప్రక్కనే కలడు మరియు E నకు ప్రక్కనే కలడు. G అను వ్యక్తి ఏ చివరనూ లేడు. A అను వ్యక్తి E నకు ఎడమవైపు నుండి ఐదో స్థానంలో కలడు, H అను వ్యక్తి Cనకు కుడివైపు నుండి రెండో స్థానంలో కలదు.
రెండువైపులా చివరన కలవారెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 19
19. Question
A,B,C,D,E,F,G,H అను వ్యక్తులు ఒక వరుసలో ఉత్తర దిక్కును చూస్తూ నిల్చున్నారు. B,Gనకు ఏ ప్రక్కననూ లేడు. F,G నకు కుడివైపు ప్రక్కనే కలడు మరియు E నకు ప్రక్కనే కలడు. G అను వ్యక్తి ఏ చివరనూ లేడు. A అను వ్యక్తి E నకు ఎడమవైపు నుండి ఐదో స్థానంలో కలడు, H అను వ్యక్తి Cనకు కుడివైపు నుండి రెండో స్థానంలో కలదు.
ఈ క్రింది వానిలో ప్రక్కప్రక్కనే లేని వ్యక్తులు ఎవరు ?
Correct
Incorrect
Unattempted
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 13
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||

DONT MISS
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 12
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 11
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 10
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 9
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 8
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 7
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 6
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 5
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 4
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 3
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 2
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 1
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.