ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 24
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
స్వతంత్ర గోల్కొండ రాజ్యస్థాపకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కుతుబ్‌షాహీలు ఏ శాఖకు చెందినవారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కుతుబ్‌షాహీలు గోల్కొడ, హైదరాబాద్ పట్టణాలను రాజధానిగా చేసుకుని ఎన్ని సం.లు పరిపాలన చేశారు.
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
బహమనీ సామ్రాజ్యంలో అంతర్భాగమైన తెలంగాణకు తరఫ్‌దార్‌గా కులీకుతుబ్ ఉల్ ముల్క్ ఏ సం.లో నియమించబడ్డారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ ఏ సం.లో గోల్కొండ రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొలిపాడు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కుతుబ్షాహీలలో కింది ఎవరు శ్రీ కృష్ణ దేవరాయల సమకాలికుడు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
అధికార దాహంతో తండ్రినే. హత్య చేసి గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన కుతుబ్‌షాహీ ఎవరు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఏడేళ్ల పిన్న వయసులో గోల్కొండ సుల్తాన్‌గా బాధ్యతలు చేపట్టిన కుతుబ్‌షాహీ ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ప్రాణ భయంతో కింది ఏ రాజుల వద్ద గడిపాడు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
హైదరాబాద్ నగర నిర్మాతగా కింది ఎవరిని పేర్కొంటారు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కుతుబ్‌షా కింది మొఘల్ రాజులలో ఎవరికి సమకాలీకుడు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కింది ఎవరికి కాలంలో గోల్కొండ రాజ్యంపై మొఘల్ చక్రవర్తుల దాడులు ప్రారంభమయ్యాయి?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కింది వారిలో జహంగీర్,షాజహాన్ల సమకాలీకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఎవరి కాలంలో ఔరంగజేబు గొల్కొండను ఆక్రమించాడు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కుతుబ్‌షాహీలు ఏ తెగకు చెందినవారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కులీ కుతుబ్ ఉల్ ముల్క్ పాలనా కాలం?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
వరంగల్ గణపతి అధికారి సీతాపతి లేటి షాత్ఖాన్ను కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ఏ యుద్ధంతో ఓడించాడు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కులీ కుతుబ్ ఉల్ ముల్క్ సాధించిన సైనిక విజయాలతో బేవాంధ్రలోని ఏ నగరం వరకు కుతుబ్‌షాహీ సామ్రాజ్యం విస్తరించింది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కింది ఎవరి కాలంలో గోల్కొండ రాజ్య భూభాగంపై అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తాన్లు విజయనగర రాజులు దండెత్తారు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
క్రీ.శ 1550లో జంషీద్‌కులీ కుతుబ్‌షా కింది ఏ వ్యాధి కారణంగా మరణించారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కేవలం 7 నెలల పాటు మాత్రమే రాజ్యాధికారం గావించబడి కుతుబ్‌షాహీ ఎవరు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది ఏ విజయనగర ప్రధాని పద్ధతితో ఇబ్రహీం కుతుబ్‌షా గొల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ప్రముఖ చరిత్రకారుడు హదున్ ఖాన్ షేర్వాని ప్రసిద్ధ రచన ఏది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
దక్కన్ సుల్తాన్ల సేనలకు విజయనగర సేనలకు మధ్య జరిగిన ప్రముఖ యుద్ధం?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రాక్షస తంగడియుద్ధం ఏ సం.లో జరిగింది?
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 24
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 11 | REASONING Test 12 |
REASONING Test 13 | REASONING Test 14 |
REASONING ALL IN ONE |
DONT MISS