టీఎస్పీఎస్సీ (TSPSC) గురుకుల్ (TREI RB) ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ ప్రెటేషన్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. అభ్యర్థుల ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం.
వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే చాలు.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి. ఆల్ ది బెస్ట్
చాప్టర్ 8; నంబర్.. ర్యాంకింగ్.. టైమింగ్ (NUMBER RANKING TIME SEQUENCE TEST)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 12
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
క్రింద ఉన్న సంఖ్యా శ్రేణిలో ఉన్న అంకెల మొత్తం ఎంత ?
7 8 9 7 6 5 3 4 2 8 9 7 2 4 5 9 2 9 7 6 4 7
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ సంఖ్యా శ్రేణిలో మొదటి సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి, రెండవ సగం
శ్రేణిలోని అంకెల మొత్తానికి గల తేడా ఎంత?
7 8 9 7 6 5 3 4 2 8 9 7 2 4 5 9 2 9 7 6 4 7
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఎన్ని సార్లు వరుస సంఖ్యల
మధ్య తేడా రెండు ఉంది.
6 4 1 2 2 2 8 7 4 2 1 5 3 5 8 6 7 9
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఈ క్రింది ఇవ్వబడిన అంకెల క్రమంలో 6 కు ముందు
లేదా 7 కు తరువాత ఎన్ని 5లు కలవు ?
3 1 2 4 5 6 7 5 6 5 7 2 4 7 5 6 6 5 7
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
క్రింది శ్రేణిలో 4కు ముందుగాని, 3కు తరువాత గల 6లు
ఎన్ని కలవు?
6 6 4 2 6 4 6 3 6 4 3 3 4 6 3 6 4 6 3
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
క్రింది శ్రేణిలో వెంటనే మూడు లేకుండా, అయితే వెంటనే
ఎనిమిది గల, 7 సంఖ్య ఎన్ని కలదు ?
8 9 8 7 6 2 2 6 3 2 6 9 7 3 2 8 7 2 7 7 8 7 3 7 7
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
క్రింద పేర్కొన్న వరుస క్రమంలో 6 ముందుగా లేని, 8కి
వెను వెంటనే లేని 3 సంఖ్య ఎన్ని కలవు ?
936639537891639639
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సంఖ్యా శ్రేణిని చదివి తరువాత ప్రశ్నకు జవాబులిమ్ము
7 8 9 7 6 5 3 4 2 8 9 7 2 4 5 9 2 9 7 6 4 7
పై శ్రేణిలో 7కు ముందు 9ను కలిగి, 7కు వెను వెంటనే 6ను
కలిగిన 7లు ఎన్ని కలవు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో 6కు ముందు 7ను కలిగి, 6కు
వెన్వెంటనే 9 రాకుండా ఉండే 6లు ఎన్ని కలవు?
6795697687678694677695763
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
క్రింద పేర్కొన్న సంఖ్యాతంత్రిలో ఎన్ని 2లు 6 కంటే
ముందుగాను, 5 తర్వాత గాను వచ్చును ?
253486250126262501
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఎన్నిసార్లు వరస సంఖ్యల మధ్య
తేడా రెండు ఉంది ?
641228742153862171413285
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఒక సమావేశమునకు హాజరవుటకు సెక్రటరీగారు 10.10am కు వచ్చారు. ఆయన చైర్ పర్సన్ కంటే 30 ని॥ ముందు
వచ్చారు. చైర్ పర్సన్ సమావేశ నిర్ణీత సమయానికి 10 ని॥లు ఆలస్యంగా వచ్చారు. సమావేశ నిర్ణీత సమయం ఎంత ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఒక దొంగ ఒక కారును మధ్యాహ్నం 1 గంటకు దొంగిలించి దానిని గంటకు 60 కి.మీ. వేగంతో ఒక రహదారిపై
నడవసాగెను. మధ్యాహ్నం 2 గంటలకు కారు దొంగిలించబడినదని నిర్ధానించుకొని ఒక పోలీసు బైకుపై
80 కి.మీ. వేగంతో వెంబడిస్తే ఎన్ని గంటల సమయంలో పోలీసు దొంగను దాటగలదు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
క్రింది శ్రేణిలో 5కు ముందు 3కు తర్వాత ఎన్ని 7లు కలవు?
77537573773357375753
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఈ క్రింది వరుసలో 9కి ముందు 6 తర్వాత వచ్చే ‘8’లు
ఎన్ని కలవు ?
9,3,6,6,3,9,5,3,7,8,9,1,6,3,9,6,3,9
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఒక చెట్ల వరుసలో ఒక చెట్టు చివరి నుండి, మొదటి నుండి 5వ స్థానంలో ఉంది. అయితే ఆ వరుసలో ఉన్న చెట్ల సంఖ్య
ఎంత?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
అజయ్ ఇంటి నుండి బస్టాప్‌కు రోజు కంటే 15ని॥ ముందుగానే బయలుదేరాడు. బస్టాప్ చేరడానికి 10 ని॥
పడుతుంది. అతడు 8.45 ని॥లకు బస్టాప్ చేరాడు. అయితే అతడు ఇంటి నుండి ఏ సమయంలో బయలుదేరాడు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఒక బాలుర వరుసలో, రాము ఎడమవైపు నుండి 10వ స్థానంలోనూ కుడివైపు నుండి 17వ స్థానంలోను కలదు.
అయితే వరుసలో గల మొత్తము బాలుర సంఖ్య?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
70 మంది గల ఒక తరగతిలో పై ర్యాంక్ నుండి ఆసిఫ్ 30వ స్థానములో కలడు. దిగువ నుండి అతని ర్యాంక్ ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఒక పోటీలో 5 మంది బాలురు పాల్గొనిరి. రోహిత్ సంజయ్ కంటే తక్కువ తరములో ఉన్నాడు. వికాస్, దినేష్
కన్నా ఎక్కువ తరములో ఉన్నాడు. కమల్ యొక్క ర్యాంక్
రోహిత్‌కు , వికాస్ కు మధ్య కలదు. ఎవరు ఎక్కువ తరములో ఉన్నారు.?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
అహమ్మద్, సలీమ్ కన్నా పొడవుగా ఉన్నాడు. సలీమ్ అహమ్మద్ కన్నా పొడుగు కాదు కాని అక్బర్ కన్నా పొడవైన
వాడు కాదు. ఎవరు ఎక్కువ పొడవైనవాడు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మరణించిన వాని కన్నా నిందితుడు అధిక శక్తి గలవాడు. పోలీసు కోర్టు కన్నా తక్కువ శక్తి కలవాడు కాని న్యాయవాది
కన్నా ఎక్కువ శక్తి కలవాడు. నిందితుడు పోలీసు సమక్షంలో తన తలను దించుకోవలెను. ఎవరు ఎక్కువ శక్తిమంతుడు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
అయిదు జిల్లాల్లో ఫతేపూర్ కన్నా అక్బర్ పూర్ చిన్నది. పాలమ్ కన్నా ధన్బాద్పెద్దది మరియు ఫతేపూర్ కన్నా బారాబంకి
పెద్దది కాదు అతిపెద్ద జిల్లా ఏది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
అనిత, సుజాత కన్నా పొడుగు కానీ కుమారి కన్నా పొట్టి మరియు సుజాత, కాంచన సమానమైన పొడవు గల వారు
కానీ సుజాత వనిత కన్నా పొడుగు అయినప్పుడు కాంచన
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఐదుగురు బాలురలో M కంటే V పొడవు కానీ R అంత పొడవు కాదు. J, D కంటే పొడవే కాని M కంటే పొట్టి,
వీటిలో అత్యంత పొడవైన వ్యక్తి?
Correct
Incorrect
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 12
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 11
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 10
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 9
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 8
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 7
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 6
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 5
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 4
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 3
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 2
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 1