ఆగస్టు 28న ఉదయం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జాయ్ (CONSTABLE PRELIMINARY REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరి క్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా రివిజన్ చేయండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 8
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1916 లక్నో ఒప్పందం ఎవరి మధ్య, దేనికోసం జరిగింది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
జాతీయ ఉద్యమంలో అతివాదుల రాజకీయ పధ్ధతి కింది వాటిలో ఏది కాదు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ కింది వాటిలో తమిళనాడుని పాలించిన చోళుల శాసనంలో ఎక్కువగా పేర్కొన్న పన్ను ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1576 లో మేవార్‌లోని ఏ రాజప్తుత్ర పాలకుడు హల్టీఘాట్ యుద్ధంలో
పోరాడి, తన గుర్రం చేతకొపై మైదానం నుంచి పారిపోయాడు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కింది వారిలో చంద్రగుప్త మౌర్యుని గురువు, ముఖ్యమంత్రి కూడా
అయిన వ్యక్తి ఎవరు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
భిలాఫత్కు మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారభించాల్సిన ఆవశ్యకత గురించి మహాత్మాగాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన నాయకులలో కింది వారిలో ఒకరు ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
రౌలట్ చట్టాన్ని ప్రవేశ పెట్టడం వెనుక కింది వాటిలో ఏది ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రాచీన భారతదేశంలోని కింది రచయితలు, పుస్తకాలలో తప్పుగా
సరిపోలినవి ఏవి ?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సముద్ర గుష్తుని గురించి కింది వాటిలో ఏది సరైనది కాదు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది సామాజిక సంస్కర్తలలో ఎవరు 1896లో పూనాలో హిందూ
వితంతువుల గృహం(విడోస్ హోమ్) విద్యా ద్యాసంస్థను స్థాపించారు.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1928లో భూ అదాయం పెంపుదలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమానికి వల్లభబాయ్ పటేల్ నాయకత్వం వహించిన ప్రాంతం ఏది ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
గంగానది వరకు ఉన్న భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తరాదికి ఏ చోళరాజు విజయవంతంగా నాయకత్వం వహించాడు.
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
బుద్దుని ధ్యాన ముద్ర గురించి కింది వాటిలో ఏది సరైనది కాదు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కింది వాటిలో ఏది సరైన జతకాదు..
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1917లో మహాత్మాగాంధీ గుజారాత్‌లోని భేడా జిల్లా రైతుల కోసం సత్యాగ్రహం నిర్వహించారు. సత్యాగ్రహం దేని కోసం జరిగింది.
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
మొఘల్ పరిపాలనకు సంబంధించి కింది ఎంపికలలో ఏది
మునసబుదారి వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంది ?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
అమరి-నాయక వ్యవస్థ ఏ హలము సామ్రాజ్యపు ప్రధాన రాజకీయ అవిష్కరణ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
బెంగాల్ విభజన వెనుక బ్రిటిష్ ప్రభుత్వ అసలు ఉద్దేశం?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి, ఈ కింది వాక్యాలను పరిశీలించండి.
1) బాలాజీ విశ్వనాధుని పరిపాలన కాలంలో షాహులను మరాఠా
రాజులుగా మొఘల్ చక్రవర్తి గుర్తించాడు
2) మొదటి బాజీరావు 1152లో మొఘల్ చక్రవర్తితో ఒప్పందం కుడు
ర్చుకున్నాడు
3) బాలాజీ బాజీరావు మరాఠా నాయకుల మధ్య సమాఖ్య వ్యవస్థను
ప్రారంభించాడు.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏవి సరైనవి?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఏ సింధూ లోయ నాగరికత ప్రాంతం సాగుకు సంబంధించిన
పురావస్తు ఆధారాలను చూపింది?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కింది వాటిలో హరప్పా నాగరికతలో క్రాఫ్ట్ ఉత్పత్తికి అవసరమైన
ముడి సరుకు ఏది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఈ కింది ఏ రాజుల కాలంలో చోళ రాజవంశం అత్యున్నత స్థాయికి చేరుకుంది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది జాతీయ ఉద్యానవనాలలో ఏది కర్ణాటకలో లేదు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భారతదేశంలో రుతుపవనాల రకానికి సంబంధించిన వాతావరణానికి ఈ కింది వాటిలో ప్రధాన కారకాలు / కారణాలు ఏవి?
1) స్థానం 2) థర్మల్ కాంట్రాస్ట్ 3) ఎగువ గాలి ప్రసరణ
4) అంతర్ – ఉష్టమండల కన్వర్లెన్స్ జోన్
దిగువ ఇచ్చిన కోడ్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారతదేశంలో అత్యధిక వర్వపాతం కురిసే ప్రాంతం?
Correct
Incorrect
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్ 1