ఆగస్టు 28న ఉదయం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జాయ్ (CONSTABLE PRELIMINARY REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరి క్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా రివిజన్ చేయండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 2
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
నిశ్చిత వాక్యం(ఎ): 10 సంఖ్యల సగటు సున్నా అయితే వాటిలో కచ్చితంగా 5 సంఖ్యలు రుణ సంఖ్యలై ఉండాలి.
కారణం (ఆర్): మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి 13.Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
రూ. లక్ష ఉన్న బిల్లుకు వర్తించే 40శాతం ఒకే డిస్కౌంట్‌కు, 36 శాతం, 4 శాతం వరుస డిస్కౌంట్లకు గల భేధం?
Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
ముగ్గురు అభ్యర్థులకు ఎన్నికల్లో వరుసగా 1736, 7636, 1162 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి?
Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
కొంత సొమ్మును ఒక వ్యక్తి కింది విధంగా సాధారణ వడ్డీకి తీసుకున్నారు.
ఎ. మొదటి 3 సం.లకు 6 శాతం వడ్డీరేటు
బి. తర్వాత 5 సంవత్సరాలకు 8 శాతం
సి. తర్వాత 4 సంవత్సరాలకు 12 శాతంమొత్తం మీద అతడు చెల్లించిన వడ్డీ రూ .4240 అయితే తీసుకున్న అప్పు ఎంత?
Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
రెండు సంఖ్యల మొత్తం 125. వాటి గసాభా, కసాగు వరుసగా 25, 150 అయితే ఆ సంఖ్యల మొత్తం?
Correct
Incorrect
-
Question 6 of 30
6. Question
ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి ఏ వ్యాధిని కలుగజేస్తుంది?
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
కింది వాటిలో మొక్కల్లో మాత్రమే ఉండే కణాంగం?
Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
అస్థి చేపలు, కప్ప టాడ్‌పోల్ లార్వా ఏ ముఖ్య నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాన్ని విడుదల చేస్తాయి?
Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
మొలస్కా జీవుల్లో బాహ్య అస్థిపంజరం ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది?
Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
మానవుడి ఏ అవయవాలను అవశేష అవయవాలుగా పరగణిస్తారు?
Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
మానవుడిలో ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి కలుగుతుంది?
Correct
Incorrect
-
Question 12 of 30
12. Question
శిలాజాల వయసును కనుక్కునేందుకు కార్బన్డేటింగ్లో వాడే ఐసోటోపు?
Correct
Incorrect
-
Question 13 of 30
13. Question
ఐబీఎమ్ సంస్థ అభివృద్ధి చేసిన ‘రాస్’ అనే పేరు గల రోబోట్ ప్రత్యేకత?
Correct
Incorrect
-
Question 14 of 30
14. Question
సైన్యం వినియోగిస్తున్న ఆకాశ్ క్షిపణి ప్రత్యేకత?
Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
పీఎస్ఎల్వీ–సి4 ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టిన మెట్శాట్ –1 ఉపగ్రహానికి మరో పేరు?
Correct
Incorrect
-
Question 16 of 30
16. Question
షేర్షా సమాధి ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 17 of 30
17. Question
చీకటి గది ఉదంతం ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 18 of 30
18. Question
శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
Correct
Incorrect
-
Question 19 of 30
19. Question
స్వాతంత్ర సమర కాలంలో గాంధీజి నాయకత్వం వహించని సామూహిక ఉద్యమం?
Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
తుర్రెబాజ్‌ఖాన్‌కు ఎక్కడ జరిగిన 1857 తిరుగుబాటుతో సంబంధం ఉంది?
Correct
Incorrect
-
Question 21 of 30
21. Question
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
భారత రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?
Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు–వాటి అధ్యక్షులకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అంశాల్లో సరికానిది?
Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
హక్కుల భావనకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానివారు?
Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
పార్లమెంట్ సమావేశాలు అందుబాటులో లేనప్పుడు దేశ శ్రేయస్సు కోసం కేంద్ర కేబినెట్ సిఫార్సులు మేరకు ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ట జీవిత కాలం ఎంత?
Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
వివిధ రాష్ట్రపతులకు సంబంధించి అంశాల్లో సరికానిది?
Correct
Incorrect
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్ 1
DOWNLOAD (TSLPRB) CONSTABLE PRELIMINARY EXAM 2022 HALL TICKETS
Leaderboard: కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Helpful for all