Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsభారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

  • వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు.
  • 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​ ఆఫ్​ ఫోర్ట్​విలియం.
  • బెంగాలీ, పర్షియన్​ భాషలపై అవగాహన కలిగిన ఏకైక గవర్నర్​ జనరల్​.
  • పన్ను వసూళ్ల కోసం 1772లో బెంగాల్​లో కలెక్టర్​ నియామకం చేపట్టారు. కోశాగారాన్ని కలకత్తా నుంచి ముర్షీదాబాద్​కు మార్పు చేశాడు.
  • బెంగాల్​ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఇతని కాలంలో మేజర్​ రన్నెల్ ఆధ్వర్యంలో బెంగాల్​ అట్లాస్​ రూపుదిద్దుకుంది.
  • వారన్​ హేస్టింగ్స్​ కాలంలో రోహిల్లా యుద్ధం(1772), మొదటి ఆంగో– మరాఠా యుద్ధం(1775–82), రెండో ఆంగ్లో–మైసూర్​ యుద్ధం(1780–84) జరిగాయి. ఇతను మరాఠాల స్వతంత్ర అధికారాన్ని నిర్వీర్యం చేశాడు.
  • బ్రిటిష్​ పార్లమెంట్​ మొదటిసారి యాజమాన్య లోపం, అవినీతి అంశాల రీత్యా అభిశంసన మోపిన మొదటి గవర్నర్​ జనరల్​ వారెన్​ హేస్టింగ్స్​
  • లార్డ్​ కారన్​ వాలీస్​ భారతదేశ సివిల్​ సర్వీసెస్​ పితామహుడు. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టాడు.
  • న్యాయపరమైన, పోలీస్​ అధికారాలను జమీందారుల నుంచి వేరు చేశాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశాడు.
  • ఉద్యోగులకు సరైన జీతాలను చెల్లించడం ద్వారా నిజాయితీని పెంపొందించవచ్చని నమ్మని గవర్నర్​ జనరల్​ లార్డ్​ కారన్​ వాలీస్​
  • పటిష్ఠమైన పోలీస్​ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కారన్ వాలీస్​ కాలంలో మూడో ఆంగ్లో – మరాఠా యుద్ధం జరిగింది.
  • కారన్​ వాలీస్​ బ్రిటిష్​ పార్లమెంట్​ చేత అభివంసన తీర్మానానికి గురయ్యాడు.
  • సర్​ జాన్​ షోర్​ కాలంలో బెంగాల్​లో ఆంగ్లేయ అధికారులు తిరుగుబాటు చేశారు.
  • ఇతడు నాన్​ ఇంటర్​వెన్షన్​ (తటస్థ) విధానాన్ని కచ్చితంగా పాటించాడు.
  • జమీందారీ విధానాన్ని రూపొందించాడు.
  • లార్డ్​ వెల్లస్లీ తనకు తానుగా బెంగాల్​ పులిగా అభివర్ణించుకున్నాడు. 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు.
  • 1800లో కలకత్తా పోర్ట్​ విలియం కళాశాలను నిర్మించాడు.
  • లార్డ్ వెల్లస్లీ కాలంలో నాలుగో ఆంగ్లో– మైసూర్​ యుద్ధం, రెండో ఆంగ్లో– మారాఠా యుద్ధం జరిగింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!