తెలంగాణ పోలీస్ జాబ్స్ 2022 (ఎస్ఐ, కానిస్టేబుల్) పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. ఆల్ ది బెస్ట్
NOTE: TSLPRB సిలబస్, ఎగ్జామ్ మోడల్‌కు అనుగుణంగా ఈ గ్రాండ్ టెస్ట్ ను అందిస్తున్నాం.. ప్రిలిమినరీలో 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ప్రతి వారం 100 ప్రశ్నలతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ( నిర్ణీత టైమ్‌లో ఈ ఎగ్జామ్ పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ పూర్తి కాగానే మీ స్కోర్ తెలుసుకొండి. 50 లోపు టాప్ ర్యాంకులు లీడర్ బోర్డ్ లో డిస్ప్లే అవుతాయి..) PRACTICE MAKES PERFECT… ALL THE BEST)
- TOTAL QUESTIONS 100. MARKS 100
- EXAM DURATION 1.30 Hrs
- READ THE QUESTION CAREFULLY
- CHOOSE THE CORRECT ANSWER
- CLICK ON THE NEXT Button FOR NEXT Question
- AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH 50 RANKS LEADER BOARD
- TO GET KEY FOR ALL QUESTIONS CLICK ON VIEW QUESTIONS BUTTON AFTER FINISHING TEST
ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ 2 (TS POLICE JOBS PRELIMS 2022)
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ 2 (TS POLICE JOBS PRELIMS 2022) "
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
భారతదేశంలో మొదటిసారి నాణేలు ఎప్పుడు కనిపించాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 100
2. Question
జతపరుచుము?
జాబితా –1 జాబితా–2
ఎ. ప్రాచీన శిలాయుగం 1. గుహనివాసం
బి. మధ్యయుగం 2. నదీతీర నివాసం
సి. నవీన శిలాయుగం 3. పిట్ నివాసం
డి. చాల్కోలిథిక్ కాలం 4. కచ్చ మరియు పక్క నివాసంCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 100
3. Question
కింది స్టేట్మెంట్లను పరిగణించి దిగువ ఇచ్చిన కోడ్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
1. విక్ర సంవత్ క్రీ.పూ 58లో ప్రారంభమైంది
2. శక సంవత్ క్రీస్తు శకం 78లో ప్రారంభమైంది
3. గుప్తుల శకం క్రీ.శ 319లో ప్రారంభమైంది
4. భారతదేశంలో ముస్లింల పరిపాలన శకం 1192లో ప్రారంభమైంది.Correct
Incorrect
Unattempted
-
Question 4 of 100
4. Question
నిశ్చిత వాక్యం.(ఎ): దక్షిణభారతదేశంలో మెగాలిథిక్ కుండల లోపలిభాగం నలుపు రంగును కలిగి ఉంటుంది. మరియు బయటివైపు ఎరుపు రంగును కలిగి ఉంటుంది.
హేతువు(ఆర్) ఈ రంగులు విడివిడిగా కుండల మీద పెయింట్ చేయబడ్డాయి.Correct
Incorrect
Unattempted
-
Question 5 of 100
5. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. లోథాల్ 1. దున్నిన పొలం
బి.కాలిభంగన్ 2. డాక్‌యార్డ్
సి. ధోలవీర 3. నాగలికి టెర్రకోట ప్రతిరూపం
డి. బనావాలి 4. హరప్పా లిపికి చెందిన పది పెద్ద సైజు గుర్తులతో కూడిన శాసనంCorrect
Incorrect
Unattempted
-
Question 6 of 100
6. Question
నిశ్చిత వాక్యం(ఎ): నైరుప్య ఆలోచన యొక్క ఉన్నత దశ అభివృద్ధి ప్రారంభ వేద సాహిత్యంలో గుర్తించదగిన లక్షణం
హేతువు(ఆర్): సృష్టి యొక్క విశ్వరహస్యం మరియు దాని గురించి తాత్వాక సందేహాల రికార్డులుఅనేక వేద శ్లోకాలతో ఒక భాగంCorrect
Incorrect
Unattempted
-
Question 7 of 100
7. Question
జతపరుచుము?
జావితా–1 జాబితా–2
ఎ. ప్రద్యోత 1. మగధ
బి. ఉదయన 2. వత్స
సి.ప్రసేంజిత 3. అవంతి
డి. అజాతశత్రువు 4. కోసలCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 100
8. Question
నిశ్చిత వాక్యం(ఎ): మహావీరుడు మరియు అతని శిష్యులకు అందమైన బహుమతులను ‘సెట్టి’ అనే వ్యాపారులు తయారు చేసేవారు
హేతువు (ఆర్): మహావీరుడు మరియు అతని శిష్యులు యుద్ధాలకు ముగింపు అహింసను బోధించారు. మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించారు.
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 100
9. Question
నిశ్చిత వాక్యం(ఎ): అశోకుడు తన రాతి శాసనం XIII లో తాను ధర్మాన్ని ఆశ్రయించినట్టు చెప్పాడు.
హేతువు(ఆర్) : అతను కళింగ యుద్ధంలో చాలా కష్టాలను చూశాడు.Correct
Incorrect
Unattempted
-
Question 10 of 100
10. Question
నిశ్చిత వాక్యం(ఎ): సాళువ నరసింహ పాత రాజవంశాన్ని అంతం చేసి రాజ బిరుదును స్వీకరించాడు.
హేతువు (ఆర్): అతను క్షీణత మరియు విచ్ఛిన్నం నుంచి రాజ్యాన్ని రక్షించాలనుకున్నాడు.Correct
Incorrect
Unattempted
-
Question 11 of 100
11. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. నామ్‌దేవ్ 1. బార్బర్
బి.కబీర్ 2. నేత కార్మికుడు
సి. రవిదాస్ 3. దర్జీ
డి. సేనా 4. చెప్పులు కుట్టేవాడుCorrect
Incorrect
Unattempted
-
Question 12 of 100
12. Question
అమీర్ ఖుస్రు దీని అభివృద్ధిలో అగ్రగామి పాత్ర పోషించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 100
13. Question
కింది పదాలలో మొఘలులతో సంబంధి లేనిది?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 100
14. Question
నిశితవాక్యం(ఎ): బ్రిటీష్‌వారు 1818లో మరాఠాలను ఓడించారు
హేతువు(ఆర్): మరాఠా రాష్ట్రం యొక్క సమాఖ్యస్వభావం మరాఠా సర్ధార్లను దాదాపు స్వయం ప్రతిపత్తిని చేసింది.Correct
Incorrect
Unattempted
-
Question 15 of 100
15. Question
నిశ్చిత వాక్యం(ఎ): వాండివాస్ యుద్ధంలో మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచివారు బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయారు.
హేతువు: (ఆర్) భారతీయ పాలకులు ఫ్రెంచ్ వారికి మద్ధతు ఇవ్వలేదు.Correct
Incorrect
Unattempted
-
Question 16 of 100
16. Question
భారతదేశంలో కట్టబానిసలు అని ఎవరిని పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 100
17. Question
దౌరా అంటే?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 100
18. Question
జోగిని వ్యవస్థ వీరికి సంబంధించినది?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 100
19. Question
తమాషా నాట్యం కింది ఏ వ్యవస్థకు సంబంధించినది?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 100
20. Question
భరత నాట్యం కింది ఏ వ్యవస్థకు చెందినది?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 100
21. Question
మహబూబ్‌నగర్, ఫతేనగర్ కాలువలు ఏ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 100
22. Question
హైదరాబాద్ ప్రెసిడెన్సీలో, ఉద్యోగిగా ఉన్న ఏ ఇంజినీర్ కాలాన్ని రిజర్వాయర్లకు గోల్డెన్ పీరియడ్‌గా పరిగణించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 100
23. Question
నీలం సంజీవరెడ్డి హయాంలో తెలంగాణాలో గోదావరి కృష్ణాలపై ఏ ప్రాజెక్టులు ఆగిపోయాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 100
24. Question
తెలంగాణా ప్రాంతీయ కమిటీకి 1962లో నియమించబడిన అడ్‌హక్ కమిటీ చైర్మన్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 100
25. Question
తెలంగాణకు జరిగిన అన్యాయంపై కింది ఏ సంస్థ 1962లో అప్పటి ఉపరాష్ట్రపతి వి.వి గిరి మెమోరాండం సమర్పించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 100
26. Question
1969లో భారతదేశంలో అరెస్టయిన తొలిమేయర్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 27 of 100
27. Question
జయప్రకాశ్ నారయణ్ ఏ సమావేశంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ప్రకటన చేశారు?
Correct
Incorrect
Unattempted
-
Question 28 of 100
28. Question
రవీంద్రనాథ్‌తో పాటు ఎవరు ఖమ్మం దీక్షలో పాల్గొన్నారు?
Correct
Incorrect
Unattempted
-
Question 29 of 100
29. Question
1969 తెలంగాణ ఉద్యమంలో మొదటి బంద్ ఎప్పుడునిర్వహించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 30 of 100
30. Question
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏకైక వార్తా పత్రిక గొల్కొండ పత్రిక ఎప్పుడు మూసివేయబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 31 of 100
31. Question
స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఆతిథ్యమివ్వనున్న దేశం?
Correct
Incorrect
Unattempted
-
Question 32 of 100
32. Question
ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన తొలి ఓవర్సీస్ స్పిన్నర్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 33 of 100
33. Question
సరైన స్టేట్మెంట్ను ఎంచుకోండి?
1. రష్యాప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రూ.28 SARMAT ని పరీక్షించింది.
2. దీనిని సాతౌను అని కూడా అంటారు.Correct
Incorrect
Unattempted
-
Question 34 of 100
34. Question
ఏప్రిల్ 2022లో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత రెపోరేటు ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 35 of 100
35. Question
2022లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ‘హురున్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ దేశంలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ బిలియనీర్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 36 of 100
36. Question
అవిశ్వాస తీర్మానం తర్వాత పాకిస్తాన్ 23వ ప్రధాన మంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
Correct
Incorrect
Unattempted
-
Question 37 of 100
37. Question
21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ 2022కి ఏ దేశం అతిథ్యం ఇస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 38 of 100
38. Question
ప్రత్యేకమైన ‘ట్యాప్–ఇన్–ట్యాప్–అవుట్’ ఫీచర్‌తో భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ బస్సును ఏ నగరం పొందింది?
Correct
Incorrect
Unattempted
-
Question 39 of 100
39. Question
భారతదేశపు మొట్టమొదటి ‘అమృత్‌సరోవర్’ ఏ నగరంలోని గ్రామ పంచాయతీలో పూర్తయింది?
Correct
Incorrect
Unattempted
-
Question 40 of 100
40. Question
ఎలక్ట్రిక్ వాహనాల కోసం డ్రాఫ్ట్ బ్యాటరీ మార్పిడి విధానాన్ని ఏ సంస్థ విడుదల చేసింది?
Correct
Incorrect
Unattempted
-
Question 41 of 100
41. Question
ధరిత్రి దినం 2022 థీమ్ ఏమిటి?
Correct
Incorrect
Unattempted
-
Question 42 of 100
42. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. సుమన్ బేరి 1. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్
బి. ఎ.పి అబ్దుల్లాకుట్టి 2. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్
సి. అజయ్‌కుమార్ సూద్ 3. చైర్ పర్సన్ ఆఫ్ ద హజ్ కమిటీ ఆఫ్ ఇండియా
డి. మనోజ్‌కుమార్ కతియార్ 4. నీతి అయోగ్ వైస్ చైర్మన్Correct
Incorrect
Unattempted
-
Question 43 of 100
43. Question
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు 2021 గ్రహీతగా ఎవరు ఎంపికయ్యారు?
Correct
Incorrect
Unattempted
-
Question 44 of 100
44. Question
జనరల్ యం.యం. నరవాణి స్థానంలో తదుపరి చీఫ్ ఆర్మీ స్టాఫ్గాఎవరు నియమితులయ్యారు?
Correct
Incorrect
Unattempted
-
Question 45 of 100
45. Question
వ్యక్తిగత విభాగంలో కుష్టువ్యాధి 2021 కోసం అంతర్జాతీయ గాంధీ అవార్డులు ఎవరికి లభించాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 46 of 100
46. Question
కింది వాటిలో ఏది మొక్కలలో నీరు మరియు ఇతర పదార్థాలను రవాణా చేయడానికి ప్రత్యేకమైన వాహక కణజాలాన్ని కలిగి ఉండదు?
Correct
Incorrect
Unattempted
-
Question 47 of 100
47. Question
ఎయిడ్స్ వైరస్ కింది వానిని కలిగి ఉంటుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 48 of 100
48. Question
కింది వానిలో ఏ పంటలు రైతులకు తక్షణ నగదును అందిస్తాయి?
1. అస్సాంలో టీ 2. ఆఫ్రికాలో రబ్బరు
3. మలేషియాలో చెరకు 4. బ్రెజిల్లో కాఫీCorrect
Incorrect
Unattempted
-
Question 49 of 100
49. Question
జతపరుచుము?
జాబితా–1
ఎ. రొమ్ము ఎముక 1. జత్రుక
బి. కాలర్ ఎముక 2. పటెల్లా
సి. మోకాలి చిప్ప 3. భుజపుటెముక
డి. భుజం బ్లేడ్ 4. ఉరోస్థిCorrect
Incorrect
Unattempted
-
Question 50 of 100
50. Question
సబ్బులు ఏ సూత్రం ఆధారంగా ఉపరితలాలను శుభ్రపరుస్తాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 51 of 100
51. Question
ద్రవ భాష్పీభవన రేటు దేనిపై ఆధారపడి ఉండదు?
Correct
Incorrect
Unattempted
-
Question 52 of 100
52. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. పరారుణ తరంగాలు 1. రాంట్జెన్
బి. అతినీలలోహిత కిరణాలు 2. న్యూటన్
సి. ఎక్స్ కిరణాలు 3. హెర్షల్
డి. కనిపించే కిరణాలు 4 రిట్టర్Correct
Incorrect
Unattempted
-
Question 53 of 100
53. Question
బాగా కత్తిరించిన వజ్రం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకనగా?
Correct
Incorrect
Unattempted
-
Question 54 of 100
54. Question
మంచి నిరోధక తీగచుట్ట దీనితో తయారు చేస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 55 of 100
55. Question
నూట్రాన్స్ను కనుగొన్నది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 56 of 100
56. Question
1898 ఎ.డిలో రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 57 of 100
57. Question
H2O అణువులో హైడ్రోజన్ బంధాల గరిష్ట సంఖ్య?
Correct
Incorrect
Unattempted
-
Question 58 of 100
58. Question
కంటిని శుభ్రం చేయుటలో ఉపయోగించే ఆమ్లం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 59 of 100
59. Question
ఎంజైములు అనునవి ఒక?
Correct
Incorrect
Unattempted
-
Question 60 of 100
60. Question
నిశ్చిత వాక్యం(ఎ) భారత ప్రభుత్వం చట్టం 1935 మరియు భారత రాజ్యాంగం రెండూ సుధీర్గమైన పత్రాలు.
హేతువు(ఆర్) : భారత ప్రభుత్వ చట్టం 1935 నమూనాగా తీసుకోబడింది. మరియు భారత రాజ్యాంగంలో అధిక భాగం చేర్చబడింది.Correct
Incorrect
Unattempted
-
Question 61 of 100
61. Question
కింది వారిలో రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
Correct
Incorrect
Unattempted
-
Question 62 of 100
62. Question
భారత రాజకీయాల్లో అత్యున్నతమైనది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 63 of 100
63. Question
రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఇలా ప్రకటించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 64 of 100
64. Question
జతపరుచుము?
జాబితా1 జాబితా–2
ఎ. ఆర్టికల్ 14 1. సమానత్వపు హక్కు
బి. ఆర్టికల్ 22 2. నిర్భంధంలో ఉన్న వ్యక్తి యొక్క హక్కు
సి. ఆర్టికల్ 25 3. మతస్వేచ్ఛ హక్కు
డి. ఆర్టికల్ 32 4. రాజ్యాంగ పరిహారపు హక్కుCorrect
Incorrect
Unattempted
-
Question 65 of 100
65. Question
భారత రాజ్యాంగంలోని ఏభాగం రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలలో వ్యవహరిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 66 of 100
66. Question
భారత రాష్ట్రపతి ఎన్ని రకాల అత్యవసర అధికారాలను కలిగి ఉంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 67 of 100
67. Question
ఒక దేశానికి ప్రధాన మంత్రి అయిన మొదటి మహిళ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 68 of 100
68. Question
మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 69 of 100
69. Question
లోక్‌సభ స్పీకర్ ఓటును ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 70 of 100
70. Question
కింది వానిలో దేనికి సంబంధించి భారత పార్లమెంట్ ఉభయ సభల తొలి సంయుక్త సమావేశం జరిగింది?
Correct
Incorrect
Unattempted
-
Question 71 of 100
71. Question
కింది ఏ కమిటీలో రాజ్యసభకు ప్రాతినిధ్య లేదు?
Correct
Incorrect
Unattempted
-
Question 72 of 100
72. Question
రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 73 of 100
73. Question
1977 లో పంచాయతీ రాజ్ సంస్త పనితీరును సమీక్షించేందుకు నియమించబడిన కమిటీ అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 74 of 100
74. Question
జాతీయాదాయాన్ని కింది వానితో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 75 of 100
75. Question
భారతదేశంలో ప్రణాళిక విరామకాలం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 76 of 100
76. Question
కోర్బా బొగ్గు క్షేత్రం గల ప్రాంతం?
Correct
Incorrect
Unattempted
-
Question 77 of 100
77. Question
భారత్ నిర్మాణ్ యోజన దీనికి సంబంధించినది?
Correct
Incorrect
Unattempted
-
Question 78 of 100
78. Question
నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 79 of 100
79. Question
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
Unattempted
-
Question 80 of 100
80. Question
విలువ తగ్గింపు యొక్క ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 81 of 100
81. Question
వార్తాపత్రికలు/మ్యాగజైన్లలో సెజ్ గురించి చాలా సార్లు వింటుంటాం. సెజ్’ యొక్క పూర్తి రూపం
Correct
Incorrect
Unattempted
-
Question 82 of 100
82. Question
చెల్లింపు బ్యాలెన్స్‌లో ఇవి ఉంటాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 83 of 100
83. Question
కింది వానిలో మార్పులను తీసుకురావడానికి జె.జె ఇరాని కమిటినీ ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
Unattempted
-
Question 84 of 100
84. Question
అండమాన్ సమూహ ద్వీపాలు మరియు నికోబార్ ద్వీపాలు కింది అక్షాంశాలలో దేని ద్వారా వేరుచేయబడ్డాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 85 of 100
85. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. కేరళ 1. దొడబెట్ట
బి. నాగాలాండ్ 2. నందాదేవి
సి. ఉత్తరాఖండ్ 3. అనైముడి
డి. తమిళనాడు 4. సారామతిCorrect
Incorrect
Unattempted
-
Question 86 of 100
86. Question
మెరిబండ్ డెల్టా’ అనునది కింది ఏ డెల్టాలో ఉప విభాగం ?
Correct
Incorrect
Unattempted
-
Question 87 of 100
87. Question
నల్ల నేలలను కింది వాటిలో దేని పేరుతో పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 88 of 100
88. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. చంద్రప్రభ 1. ఉత్తరాఖండ్
బి. సైలెంట్ వ్యాలీ 2. చత్తీస్ఘడ్
సి. పూలలోయ 3. ఉత్తరప్రదేశ్
డి. ఇంద్రావతి 4. కేరళCorrect
Incorrect
Unattempted
-
Question 89 of 100
89. Question
నలాల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 90 of 100
90. Question
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాకు పట్టణ జనాభా శాతం ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 91 of 100
91. Question
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అతితక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉంది?
Correct
Incorrect
Unattempted
-
Question 92 of 100
92. Question
భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్‌తో మూడు వైపుల సరిహద్దును కలిగి ఉంది?
Correct
Incorrect
Unattempted
-
Question 93 of 100
93. Question
సియాచిన్ గ్లేసియర్ వివాదం కింది వేటి మద్య జరిగింది?
Correct
Incorrect
Unattempted
-
Question 94 of 100
94. Question
కింది వాటిలో ఏది వారణాసి కన్యాకుమారి జాతీయ రహదారిపై లేదు?
Correct
Incorrect
Unattempted
-
Question 95 of 100
95. Question
ప్రధాని నరేంద్రమోడీ గారు చార్ధామ్ హైవే డెవెలప్మెంట్ ప్రాజెక్ట్ లేదా చార్దామ్ మహామార్గ్ వికాస్ పరియోజన శంకుస్థాపన ఎక్కడ చేశారు?
Correct
Incorrect
Unattempted
-
Question 96 of 100
96. Question
ఇటీవలే ప్రారంభించబడిన భారత వైమానిక దళానికి చెందిన విజయనగర్ అడ్వాన్స్డ్ల్యాండింగ్ గ్రౌండ్ ఎక్కడ ఉంది?
Correct
Incorrect
Unattempted
-
Question 97 of 100
97. Question
2019 సెప్టెంబర్ మోడీగారు క్రాస్ బోర్డర్ ఆయిల్ పైప్‌లైన్ ప్రారంభించారు. అయితే అది కింది ఏ నగరాలను కలుపుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 98 of 100
98. Question
వింగ్స్ ఇండియా 2020 అంతర్జాతీయ ప్రదర్శన మరియు పౌర విమానయాన రంగానికి సంబంధించిన కాన్ఫరెన్స్ కింది ఏ భారతీయ విమానాశ్రయమంలో నిర్వహించబడతాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 99 of 100
99. Question
1947 సెప్టెంబర్ 2న ఎక్కడ జరిగిన కాల్పుల్లో 22 మంది మరణించడం వల్ల దాన్ని తెలంగాణాలో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం గా పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 100 of 100
100. Question
1969 అక్టోబర్ 23న వరంగల్ జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చిన తెలంగాణ విమోచన సమితి అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
Leaderboard: ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ 2 (TS POLICE JOBS PRELIMS 2022)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
SI (PRELIMS) GRAND TEST 1
CONSTABLE GRAND TEST 1
CONSTABLE GRAND TEST 2
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Nice
Super