HomeLATESTపాలిసెట్ దరఖాస్తులకు ఆహ్వానం

పాలిసెట్ దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్​ కాలేజీలో డిప్లొమా ఇన్​ ఇంజనీరింగ్​, వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్​ కోర్సులలో అడ్మిషన్స్​కు నిర్వహించే పాలిసెట్​ 2024 అప్లికేషన్స్​ గడువు ఏప్రిల్​ 22న ముగుస్తుందని అర్హులైన పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మాసబ్​ట్యాంక్​ ప్రభుత్వ పాలిటెక్నిక్​ ప్రిన్సిపాల్​ డా.ఎన్​ రాజేశ్వరీ దేవి కోరారు.

మే 24న పరీక్ష

పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష మే 24న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.polycet.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!