స్టెనోగ్రాఫర్ సీ, డీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.కేంద్ర ప్రభుత్వానికి కి చెందిన వివిధ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5 వ తేదీ లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. నవంబర్లో కంప్యూటర్ బేస్డ్ రిటెన్ టెస్ట్ ఉంటుంది. తెలంగాణలో రెండు పరీక్ష కేంద్రాలు, ఏపీలో ఆరు కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పూర్తి నోటిఫికేషన్ ఎస్ ఎస్ సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
https://ssc.nic.in/
Ok
Settle me in your government organization.
I have completed my b-tech 2016 7.5cgpa
I have 5.9year experience in power plant, ndct, chimney, building,pilling, testing etc In construction .
My phone number-:8658945558
My Gmail-: brundabanpradhan900@gmail.com
RPF or rrb or tc