HomeLATESTటెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

    టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం  మరోసారి పొడిగించింది.  షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీతో గడువు ముగుస్తుండడంతో మరో పది రోజులు (ఏప్రిల్ 20 వరకు) గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.   ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిట్ ఆప్షన్​ కలిపించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ కోరింది.  

    Advertisement

    1,93,135 అప్లికేషన్స్​

     మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 72,771 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,20,364 వచ్చాయి. 2016లో నిర్వహించిన టెట్ కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో  2.83 దరఖాస్తులు వచ్చాయి.  టెట్‌ పరీక్ష మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్‌ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది.  
     

    Advertisement

    PRACTICE TESTS FOR ALL EXAMS

    RELATED POSTS

    DAILY TESTS

    TELANGANA HISTORY CULTURE

    GENERAL SCIENCE

    CURRENT AFFAIRS

    REASONING

    INDIAN GEOGRAPHY

    1 COMMENT

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    RECENT POSTS

    x
    error: Content is protected !!