HomeLATESTఫారెన్​ లాంగ్వేజ్​లో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్స్​

ఫారెన్​ లాంగ్వేజ్​లో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్స్​

ఫ్రెంచ్​, జర్మన్​ లాంటి ఫారెన్​ లాంగ్వేజ్​లో నాలుగు నెలల జూనియర్​, సీనియర్​ డిప్లొమా, అడ్వాన్స్​డ్ డిప్లొమా కోర్సుల్లో 2024–2025 సంవత్సరం అడ్మిషన్స్​కు అర్హులైన​ అభ్యర్థుల నుంచి యూనివర్సిటీ కాలేజ్​ ఆఫ్​ ఆర్ట్స్​ అండ్​ సోషల్​ సైన్సెస్​ ఉస్మానియా యూనివర్సిటీ అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement

అర్హతలు: జూనియర్​ డిప్లొమా కోర్సులకు ఇంటర్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీనియర్​ డిప్లొమాలో అర్హతకు 50 శాతం మార్కులతో జూనియర్​ డిప్లొమా పాసై ఉండాలి లేదా డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి. అడ్వాన్స్​డ్​ డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్​కు 50 శాతం మార్కులతో సీనియర్​ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 6 వరకు అప్లై చేసుకోవాలి. జులై 8 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పూర్తి సమాచారం కోసం 8331041309 ఫోన్​ నంబర్​కు సంప్రదించాలి. వివరాల కోసం www.diploma.osmaniaerp.com లో చెక్​ చేసుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!