Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSనిమ్స్​లో 200 స్టాఫ్​ నర్స్​ పోస్టులు

నిమ్స్​లో 200 స్టాఫ్​ నర్స్​ పోస్టులు

హైదరాబాద్ లోని NIMS (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో స్టాఫ్​ నర్స్​ పోస్టుల నియామక ప్రకటన వెలువడింది. మొత్తం 200 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్​ వెలువడింది. ఈ పోస్టులన్నింటినీ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో సెప్టెంబర్ 6వ తేదీ లోగా, ఆఫ్ లైన్ లో సెప్టెంబర్ 10 వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నిమ్స్​ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయి. https://www.nims.edu.in/index


merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!