టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. సిద్ధిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీలో 27 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్ పోస్టులు 2, అసోసియేట్ ప్రొఫెసర్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ 21 పోస్టులను జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ ప్రకటనతో పాటు డిటైయిల్డ్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.
Dear Sir lam interested in a job
Sir iam plz in a job