ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 16
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తొలి తెలుగు వచనకర్త ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఏ గ్రంథంలో మొదటిసారి దేశభాషలందు తెలుగు లెస్స అని రాయబడింది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
క్రీడాభిరామం ఎవరి రచన?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
నీతి భూషణం రచించిందెవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
సుమతీశతకం ఎవరి రచన?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ముద్రామాత్యము ఎవరి గ్రంథం ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కవి బ్రహ్మ బిరుదు ఎవరికి కలదు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాజశేఖరుడు రచించిన విద్ధసాల భంజికను కేయూరబాహు చరిత్ర అనే పేరుతో తెలుగులోకి అనువదించింది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
గంగాదేవి ఎవరి శిష్యురాలు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
గణపతి దేవుని రాజ గురువు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తెలుగు సాహిత్యంలో మొదటి రాజకవి?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కాకతీయులు మొదట్లో ఏ మతావలంబకులు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
వరంగల్ కోటలోని స్వయంభు ఆలయానికి పునాది వేసినవారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కుమార సంభవం ఎవరి రచన?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కుమార సంభవం గ్రంథాన్ని నన్నెచోడుడు ఎవరికి అంకింతం ఇచ్చాడు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలుగు సాహిత్యంలో మొదటి శతకం రచించింది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలుగు సాహిత్యంలో మొదటి శతకం ఏది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
పాల్కురికి సోమనాథుడి రచనలు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన మొదటి తెలుగు శతకం?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
శివ కవిత్రయంలో భాగం కానివారు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
తెలుగులో మొదటి రామాయణమైన రంగనాథ రామయాణాన్ని రచించింది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
నిర్వచనోత్తర రామయణం ఎవరి గ్రంథం?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
తొలి తెలుగు కథాకావ్యం?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తొలి తెలుగు పురాణం?
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 16
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
Telangana