ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 2022 ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. మీ ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే చాలు.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి. ఆల్ ది బెస్ట్
ఫస్ట్ చాప్టర్; కోడింగ్ డీ కోడింగ్ (CODING DE CODING)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 1
Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
;అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
ఒక కోడ్ భాషలో ‘NUMBER’ అను పదమును
‘156897’ గాను, ‘BARREN’ అనే వదమును
“847791” అయితే “RUBBER” ఏ విధంగా కోడ్
చేస్తారు ?Correct
Incorrect
-
Question 2 of 15
2. Question
ఒక కోడ్ భాషలో, “PAPPER’ అనగా “@#@@#!”
మరియు “AIM” అనగా “^?*”, “PAMPER” అను
పదమును ఏ విధంగా వ్రాయవచ్చు ?Correct
Incorrect
-
Question 3 of 15
3. Question
ఒకవేళ MOHAN ను KMFYL గా కోడ్ చేసిన,
COUNT ను ఏ విధంగా కోడ్ చేయవచ్చు ?Correct
Incorrect
-
Question 4 of 15
4. Question
ఒక నిర్ధిష్టమైన కోడ్ భాషలో ‘COMPUTERONE’ ను
PMOCTUENOR అని వ్రాస్తారు. అదే కోడ్‌లో వ్రాసినప్పుడు
ADVANTAGES అనేదిCorrect
Incorrect
-
Question 5 of 15
5. Question
ఒక నిర్ధిష్టమైన కోడ్ భాషలో TOMATO ను 264126″
అని NET ను ‘552’ అని రాస్తారు. అదే కోడ్‌లో
రాసినప్పుడు TRACTOR అనేదిCorrect
Incorrect
-
Question 6 of 15
6. Question
ఒక ప్రత్యేకమైన భాషలో HEART ను ‘@8531’ అని
FEAST ను ‘@8541’ అని రాస్తే.. ఇదే కోడ్ భాషలో FARTHEST
ని ఇట్లా రాస్తాంCorrect
Incorrect
-
Question 7 of 15
7. Question
గ్రీన్ ను రెడ్ అని, ‘రెడ్” ను “బ్లూ అని, ‘ఖ్లూ ని “వైట్
అని, ‘వైట్’ ని ’ఎల్లో’ అని,.. ’ఎల్లో ని ’వైలెట్’ అని పిలిస్తే
గడ్డి యొక్క రంగుCorrect
Incorrect
-
Question 8 of 15
8. Question
TEACHER మరియు HIGHLY పదాలను వరుసగా
XWPBRWM మరియు RSNRDZ గా వ్రాస్తే ‘CHARITY’ వదాన్ని ఏ విధంగా వ్రాయవచ్చు?Correct
Incorrect
-
Question 9 of 15
9. Question
FURNITURE ను కోడ్ భాషలో ERUTINRUF గా
వాస్తే FRAGRANCE కు కోడ్ ?Correct
Incorrect
-
Question 10 of 15
10. Question
DIAMOND’ కు కోడ్ AFXJLKA అయితే, JLKHBV
అనే దాన్ని కోడ్‌గా గలది?Correct
Incorrect
-
Question 11 of 15
11. Question
ఈ క్రింది కోడ్, డీ కోడ్లను పరిశీలించండి. కోడ్లు పెద్ద
(కాపిటల్) అక్షరాలలో రాయబదినవి.డీకోడ్/కీ : b a e s p r h i g t
కోడ్ : L X P Z J Y QM N BQPMNQB యొక్క డీ కోడ్ ?
Correct
Incorrect
-
Question 12 of 15
12. Question
ఒక కోడ్ భాషలో “Triangle” అనే వదమును
“SSHBMHKE’ గా రాస్తే అ కోడ్ భాషలో ‘EXAMPLE’
అనే పదమును ఇట్లా రాస్తారు?Correct
Incorrect
-
Question 13 of 15
13. Question
‘Ski rps tri’ అనే పదము ‘Nice sunday morning’ ను, “the sti rps” అనేది
“Every Thursday Morning”ను ’NICE MARKET PLACE’ ను సూచిస్తే
‘Sunday’ ను సూచించే పదంCorrect
Incorrect
-
Question 14 of 15
14. Question
ఒక కోడ్ భాషలో ACE అనే పదాన్ని AIYగా కోడ్ చేస్తే
అదే కోడ్ భాషలో “BED” అనేది ఏ విధంగా కోడ్ అవుతుంది..?Correct
Incorrect
-
Question 15 of 15
15. Question
ఇంగ్లిష్ అక్షరమాలలోని అక్షరాలను 1 నుండి 26 సంఖ్యలతో
వరుసగా అనుసంధానించారు.?
* అనేది ప్రధాన సంఖ్య కాని సరిసంఖ్యను,
$ అనేది ప్రధాన సంఖ్య కాని బేసి సంఖ్యను,
# అనేది ప్రధాన సంఖ్యను సూచిస్తే,
‘BEAUTIFUL’ అనే పదము యొక్క కోడ్ రూపముCorrect
Incorrect
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 |
Super 👍
Indian history
👌👌👌
Which one the app for downloading in play store for learning and tests