ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 27
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నెహ్రూ నివేదికకు స్పందనగా ముస్లింల హక్కుల కోసం పద్నాలుగు సూత్రాలను ప్రకటించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
జిన్నా ఏ రోజున ప్రత్యక్ష చర్యాదినంగా ప్రకటించారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1915లో హిందూ మహాసభను ఎవరు, ఎక్కడ ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పాకిస్తాన్ అనే పేరును మొదట ఎవరు ప్రతిపాదించారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
అఖిల భారత హిందూమహాసభ మొదటి సమావేశాని మొదటి అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న తీర్మానాన్ని ముస్లీం లీగు ఏ సమావేశంలో ఆమోదించింది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఇండియా అనే అందమైన వధువుకు హిందువులు , ముస్లింలు రెండు కళ్లు అని వ్యాఖ్యానించింది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
క్రీ.శ 1925లో విజయదశమి రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను స్థాపించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
దేశ విభజనకు ప్రత్యామ్నాయంగా గాంధీజి మౌంట్‌బాటన్‌కు దేనిని సూచించారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
బెంగాల్లో నీలిమందు రైతుల కడగండ్ల గురించి నీలదర్పణ్ నాటకాన్ని రచించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
బంకించంద్ర చటర్జీ తన ఆనంద మఠం నవలలో కింద పేర్కొన్న వాటిలో దేనిని ప్రముఖంగా చిత్రీకరించాడు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
బెంగాల్లో తలెత్తిన తెబాగా ఉద్యమం డిమాండ్ ఏమిటి?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
1921 మోప్లా తిరుగుబాటు ఎక్కడ తలెత్తింది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
బాబా రామచంద్ర ఏ ప్రాంతంలో రైతులను సంఘటితం చేశాడు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఉల్గులున్ పేరుతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఆదివాసీ ఉద్యమాన్ని నిర్వహించిన వారు ఎవరు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
బొంబాయిలో ‘బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ ను స్థాపించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1920 లో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి వ్యక్తి ఎవరు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన రాజ్యాంగ సభ సభ్యులు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కింద పేర్కొన్న వారిలో ఎవరు 1951 ఏప్రిల్ 18న తొలుత వంద ఎకరాల భూమిని దానంగా ఇచ్చి భూదాన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
స్వతంత్ర భారతదేశ తొలి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారత్ చైనా మధ్య పంచశీల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ద్విభాషా రాష్ట్రంగా ఉన్న బొంబాయి రాష్ట్రాన్ని ఏ సంవత్సరంలో మహారాష్ట్ర–మరాఠీ, గుజరాత్–గుజరాతీ మాట్లాడే ప్రాంతాలుగా విడిపోయాయి?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వారిలో ఎవరి అధ్యక్షతన రాష్ట్రాల పునర్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటైంది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భారత్ చైనాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదటగా ఎక్కడ ప్రారంభమైంది?
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Vonderful
Nic information