ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 25
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గేయం ఏ నవల నుంచి తీసుకున్నారు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఆ దేశ జాతీయ గీతం ఎవరు రచించారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఏ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
స్వదేశీ ఉద్యమం సమయంలో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీ పేరుతో వర్తక సంఘాన్ని స్థాపించిన భారతీయుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
వందేమాతరం గేయాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హోంరూల్ ఉద్యమం పదం ఏ దేశం నుంచి స్వీకరించినది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
బెంగాల్ విభజన రోజైన 1905 అక్టోబర్ 16ను ఏ విధంగా జరుపుకోవాలని రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించాడు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించడానికి తక్షణ కారణాల్లో ఒకటైన ఇల్బర్ట్ బిల్లు ఎప్పుడు, ఎవరి కాలంలో ఆమోదించబడింది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1857 సిపాయిల తిరుగుబాటు యాబై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ ద ఇండియన్ వార ఆఫ్ ఇండిపెండెన్స్ ’ అనే పుస్తకం రాసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
గదర్ పార్టీ నాయకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
లండన్‌లో ‘ఇండియన్ హోం రూల్ సొసైటీ’ అనే సంస్థను ఎవరు ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భారతీయ వలస కూలీలు తమ నేలమీదికి ప్రవేశించకుండా కొమగటమారు నౌక మీద ఆంక్షలు విధించిన దేశం ఏది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
లండన్‌లో ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను ప్రారంభించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
అభినవ్ భారత్’ను ఏర్పాటు చేసిన విప్లవకారుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
చిట్టగాంగ్ ఆయుధాగారం మీద జరిగిన దాడికి నాయకత్వం వహించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
‘బందీవనణ్’ అనే రచన చేసిన విప్లవకారుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, తదితరులు కలిసి 1928లో ఎక్కడ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
లాహోర్ జైలులో 63రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 64వ రోజు మరణించిన విప్లవకారుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1915లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవాస భారతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
గాంధీజి దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చాడు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఎవరి సలహా మేరకు గాంధీజి 1916లో దేశ పర్యటన చేశాడు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారతదేశంలో గాంధీజి మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఖేడా రైతుల తరుపున గాంధీజి సత్యాగ్రహం చేయడానికి కారణం ఏమిటి
1.కరువు సమయంలో అధికార యంత్రాంగం భూమిశిస్తును రద్దు చేయకపోవడం
2.అధికార యంత్రాంగం గుజరాత్లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాలనుకోవడంCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
రౌలత్ చట్టం ఆమోదించినప్పుడు భారతదేశ వైస్రాయ్గా ఎవరు ఉన్నారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ సభను ఏర్పాటు చేసిన వారు ఎవరు?
Correct
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Very useful 👍
Hyderabad
Good quality question
Super
Very good questions