ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 6
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
శాతవాహనుల తొలి నివాసం ఆంధ్ర అని అభిప్రాయ పడ్డ చారిత్రకారులు
A. ఆర్.జి.భండార్కర్,
B. వీఏ స్మిత్, బార్నెట్,
C. ఇజె రాప్సన్, హెచ్‌సి రాయ్‌చౌదరి
D. పై వారందరూCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
మహారాష్ట్ర శాతవాహనుల జన్మస్థలమని, ప్రతిష్ఠానపురం మొదటి రాజధాని
అని పేర్కొన్న చారిత్రకారులుA. పీటీ శ్రీనివాస్ అయ్యంగార్,
B. కే గోపాలాచారి,
C. డి.సి.సర్కార్, భండారీ
D. పైవారందరూCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
శ్రీముఖుని నాణేలు కేవలం కోటిలింగాల్లోనే లభించడం వల్ల అతడే వంశస్థాపకుడని,
అందువల్ల శాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందని పేర్కొన్నదిA. అజయ్ మిత్ర శాస్త్రి, .
B. దేమె రాజిరెడ్డి,
C. ఠాకూర్ రాజారాంసింగ్, కృష్ణశాస్త్రి
D. పైవారందరూCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
అశ్వమేధ, రాజసూయ యాగాలతోపాటు 20 క్రతువులను నిర్వహించిన రాజు
A. మొదటి శాతకర్ణి
B. శ్రీముఖుడు
C. గౌతమి పుత్ర శాతకర్ణి
D. పైవారందరూCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
నాగానిక, భర్త శాతకర్ణి, తండ్రి మహారథి త్రణయికరో, కుమారులు హకుశ్రీ,
సతి శ్రీమత్, కుమార శాతవాహన, వేదశ్రీ ప్రతిమలు ఉన్న శాసనంA. నానేఘాట్ అలంకార శాసనం
B. నాసిక్ శాసనం
C. మ్యూకదోని శాసనం
D. అమరావతి శాసనంCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
తన భర్త అప్రతిహర చక్ర, వీర శూర, దక్షిణాపతపథ అని వర్ణించింది ఎవరు.
A. గౌతమి బాలశ్రీ
B. మొదటి శాతకర్ణి భార్య నాగానిక
C. వాసిష్టీ
D. గౌతమీ పుత్ర శాతకర్ణి భార్యCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
శాతవాహన రాజులలో గొప్పవాడు
A. శ్రీముఖుడు
B. మొదటి శాతకర్ణి
C. వాసిష్టీ పుత్ర పులుమావి
D. గౌతమీ పుత్ర శాతకర్ణిCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
త్రిసముద్రతోయ పీతవాహన (మూడు సముద్రాల నీరు తాగిన
గుర్రాలు కలిగిన వాడు) అనే బిరుదు పొందిన రాజుA. శ్రీ ముఖుడు
B. మొదటి శాతకర్ణి
C. గౌతమీ పుత్ర శాతకర్ణి
D. వాసిష్టీ పుత్ర పులుమావిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనంలో పులోమావిని
దక్షిణాపథీశ్వరుడని పేర్కొంది.A. శ్రీ ముఖుడు
B. మొదటి శాతకర్ణి
C. గౌతమీ పుత్ర శాతకర్ణి
D. వాసిష్టీ పుత్ర పులుమావిCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
జునాగఢ్ శాసనం ప్రకారం వాసిష్టీపుత్ర శాతకర్ణిని రెండు
పర్యాయాలు ఓడించిన రాజుA. క్షాత్రప రుద్రదాముడు
B. రుద్ర దేవుడు
C. రుద్రమదేవి
D. సహపానుడుCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
వాసిష్ఠీపుత్ర పులుమావి రాజధాని
A. ప్రతిష్ఠానపురం
B. ధాన్యకటకం
C. కోటి లింగాల
D. నాసిక్Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆచార్య నాగార్జునుడిని, బౌద్ధ మతాన్ని పోషించిన శాతవాహన రాజు
A గౌతమి పుత్ర శాతకర్ణి
B రెండో శాతకర్ణి
C హాలుడు
D యజ్ఞశ్రీ శాతకర్ణిCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
యజ్ఞశ్రీ శాతకర్ణిని ‘త్రిసముద్రాధీశ్వరుడు’ అని ప్రస్తావించిన
‘హర్ష చరిత్ర’ను ఎవరు రాశారుA బాణుడు
B హాలుడు
C ఖార వేలుడు
D యజ్ఞశ్రీ శాతకర్ణిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట్లు ఎందులో ఉంది
A కథా సరిత్సాగరం
B గాథాసప్తశతి
C లీలావతి నాటకం
D విక్రమార్క విజయంCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
కర్నూలు జిల్లాలో దొరికిన మ్యాకదోని శాసనం వేయించిన శాతవాహన చివరి రాజు
A యజ్ఞశ్రీ శాతకర్ణి
B విజయ శాతకర్ణి
C చంద్ర శ్రీ
D నాలుగవ పులుమావిCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
శాతవాహనుల పాలనా విధానం చాటిన శాసనాలు
A. నానాఘాట్ శాసనం
B. భట్టిప్రోలు శాసనం
C. అమరావతి శాసనం
D. నాసిక్, కార్లే గుహ శాసనాలుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
శాతవాహనుల కాంలో రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాన్ని రాజకంఖేట అనివారు.
వీటిలో సరైనవి గుర్తించండిA. మహారఠులు (రాష్ట్రాన్ని పాలించే అధికారులు),
B. మహాభోజకులు (రాష్ట్ర పాలకుడి హోదా),
C. భండారిక (వస్తురూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవాడు),
D. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
శాతవాహనుల కాలానికి సంబంధించి వీటిలో సరైనవి గుర్తించండి
A. హెరణిక/ హిరణ్యక(కోశాధికారి),
B. మహాతరక (రాజు అంగరక్షకుడు),
C. మహామాత్రులు (బౌద్ధ భిక్షువుల బాధ్యతలను చూసేవారు)
D. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
శాతవాహనుల కాలంలో
A. రాష్ట్రాలు.. ఆహారాలు
B. నగరాలు.. నిగమాలు
C. నగర పాలక సంస్థలు.. నిగమ సభలు
D. ఇవన్నీసరైనవేCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
శాతవాహనుల గ్రామ పాలన బాధ్యతలు చూసే అధికారిని గామిక(గ్రామిక)/ గుమిక(గుల్మిక/ గౌల్మిక)ల ప్రస్తావన ఎందులో ఉంది
A. హీరహడగళ్లి, గాథాసప్తశతి
B. కథా సరిత్సాగరం
C. ఇండికా
D. పైవన్నింటిలోCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
శాతవాహనుల కాలంలో కుల పెద్దలు.. నిగమ సభలో సభ్యులుగా ఉండేవారు. కుల పెద్దలను ఏమని పిలిచేవారు
A కుల పెద్దలు
B గహపతులు
C పెద్ద మనుషులు
D పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
నిగమ సభ (నగర పాలక సంస్థలు)ల ప్రస్తావన ఉంది.
A. భట్టిప్రోలు శాసనం
B. మ్యాకదోని శాసనం
C. అమరావతి శాసనం
D. పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
శాతవాహనులు సైనిక శిబిరాలు, సైన్యాగారాలను ఏమని పిలిచేవారు
A స్కందవారం, కటకం
B ఆదివారం, కటకం
C స్కందవారం, భాటకం
D పైవన్నీCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బాలాన్ని కలిగి సైనిక పటాలాధికారి
A సారధి
B సైనాకాధికారి
C గుల్మికుడు
D కాల్పనికుడుCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
రాజభోగ, ధేయమేయ పేరుతో భూమిశిస్తు వసూలు, రైతులతో వెట్టి చేయించే విధానం ఎవరి కాలంలో ఉంది
A చాళుక్యులు
B విష్ణుకుండినులు
C శాతవాహనులు
D కాకతీయులుCorrect
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు
తెలంగాణ నుంచి జియ్ ట్యాగింగ్ పొందినవి
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
Nice
రుద్రమ దేవి కాలం లో వచ్చిన విధేశి యాత్రికుడు జ: మార్కుపోలో మీరు ఇచ్చిన సమాధానం నోకోలాంటి అని ఉంది.
మరియు కుంధ సముద్రుం కుంధమమ్మ తోర్విస్థుంది కాని మీరు రేచెర్ల రుదురుడు
Yes correct bro meru chapeyna ans but vall worng echaru ans