ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 24
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
‘సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1917లో ఏర్పాటైన సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌ను ఎవరు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
జస్టిస్ అనే పత్రిక పేరుమీద జస్టిస్ పార్టీగా ప్రసిద్ధి చెందిన సంస్థ ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
క్రీ.శ 1882లో స్త్రీ–పురుష తులన’ పేరుతో ప్రసిద్ధ పుస్తకాన్ని రాసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆదివాసిల కోసం ‘ఖిల్ సేవా మండల్’ వనవాసీ సేవా మండల్’ అనే సంస్థలను స్థాపించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఇషారా, శివాజీ జీవితం, శెట్కారాంచ అసూఢా’ అనే రచనలు ఎవరివి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కింద పేర్కొన్న పత్రికల్లో డా. అంబేద్కర్ సంపాదకత్వం వహించిన పత్రిక ఏది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1924లో బహిస్కృత హితకారిణి సభను ఏర్పాటు చేసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
దళితులు చెరువు నీళ్లను ఉపయోగించుకునే ఉద్దేశంతో వారి తరుపున 1927లో డా. అంబేద్కర్ నిర్వహించిన సత్యాగ్రహం ఏది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఆత్మగౌరవ ఉద్యమ ప్రచారానికి రామస్వామి నాయక్కర్ ప్రారంభించిన పత్రిక ఏది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
దేవాలయాలకు దళితుల ప్రవేశం, చెరువులు బావుల నుంచి వాళ్లు నీల్లు ఉపయోగించుకునే లక్ష్యాలను సాధించేందుకు డా. అంబేద్కర్ 1924లో స్థాపించిన సంస్థ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
దిగువ కులాల వాళ్లు అగ్రకులాల ఆచార వ్యవహారాలను అనుసరిస్తారు. ఈ క్రమానికి సంస్కృతీకరణం అని పేరు పెట్టింది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అచ్చుత్ పట్వర్ధన్‌ను ప్రభుత్వం గుర్తించకుండా ఉండేందుకు ఆయనకు రోజుకు ఒక కారును ఏర్పాటు చేసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సుభాష్ చంద్రబోస్ స్థాపించిన భారత జాతీయ సైన్యంలో రాణి ఝాన్సీ రెజిమెంట్‌కు ఎవరు నాయకత్వం వహించారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సిపాయిల తిరుగుబాటు 1857లో ఎక్కడ మొదలైంది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
సిపాయిల తిరుగుబాటును అణచివేసినందుకు గాను బ్రిటీష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాం అప్జలుద్దౌలాను ఏ బిరుదుతో సత్కరించింది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ సంస్థానంలో బ్రిటీష్వారికి అనుకూలంగా వ్వవహరించిన నిజాం ప్రధానమంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సిపాయిల తిరుగుబాటుకు లక్నోలో నాయకత్వం వహించింది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
కింద పేర్కొన్న రాజ్యాలలో దేని పాలకుడిని బ్రిటీష్ వాల్లు దుష్పరిపాలన నెపంతో పదవిచ్చుతున్ని చేశారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1857 తిరుగుబాటు నాయకులలో ప్రముఖుడైన కువర్ సింగ్ కింద పేర్కొన్న వాటిలో ఏ ప్రాంతానికి చెందినవాడు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1857 తిరుగుబాటుకు సంబంధించి కింద పేర్కొన్న వారిలో ఎవరు తన స్నేహితుడి నమ్మక ద్రోహం వల్ల బ్రిటీష్ వారికి పట్టుబడి మరణ శిక్షకు గురయ్యారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన మొదటి యూరోపియన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
స్వదేశీ ఉద్యమ సమయంలో కలకత్తాలో ఏర్పాటైన నేషనల్ కాలేజీకి ప్రధాన అధ్యాపకుడిగా ఎవరు పనిచేశారు?
Correct
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Myjkbkm