ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 10
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఇక్ష్వాకుల రాజధాని
1. విజయపురి
2. పర్వతగిరి
3. కోటి లింగాల
4. అమరావతిCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
ఇక్ష్వాకుల ఆరాధ్యదైవం
1. మహాసేనుడు
2. సుబ్రహ్మణం
3. కార్తికేయుడు
4. పుష్పభద్రస్వామిCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
ఇక్ష్వాకుల రాజభాష
1. సంస్కృతం
2. ప్రాకృతం
3. తెలుగు
4. తమిళంCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందిన వారని
చెప్పిన చరిత్రకారులు1.బార్నేట్
2.రాంప్సన్
3.వోగెల్
4.శ్రీనివాస అయ్యర్Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రుద్రపురుషదత్తుడిని ఓడించి విజయపురిని తగులబెట్టింది
ఎవరు1. పల్లవులు
2. విష్ణుకుండినులు
3. శాలంకాయనులు
4. వేంగీ చాళుక్యులుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
నిర్బంధ సతీ సహగమనం వీరి కాలంలో ఉంది
1. పల్లవులు
2. విష్ణుకుండినులు
3. శాలంకాయనులు
4. ఇక్ష్వాకులుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
బుద్ధుడు స్వర్గం నుండి కిందికి దిగుతున్నట్లు ఉండే శిల్పం
ఎక్కడ ఉంది1. నాగార్జునకొండ
2. బట్టి ప్రోలు
3. ఫణిగిరి
4. పానగల్లుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
బుద్ధుడు తన చేతిలో పుస్తకం పట్టుకున్నట్లు ఉండే శిల్పాన్ని
ఏమంటారు1.పద్మపాణి
2.అమితాబ
3.అవలోకితేశ్వరం
4.మంజుశ్రీCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
సిథియన్ సైనికుని శిల్పం ఎక్కడ ఉంది
1. చేబ్రోలు
2. పిల్లల మర్రి
3. ఫణిగిరి
4. నాగార్జున కొండCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
నేగిమాలు అనగా
1. వర్తక బృందాలు
2. మతాధికారులు
3. పాలకులు
4. శిల్ప కళాకారులుCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
మంచికల్లు శాసనం ఎక్కడ ఉంది
1. విజయపురి
2. పల్నాడు
3. గుంటుపల్లి
4. అమరావతిCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
ఒక రాజు శివ లింగాన్ని తన కాలితో తోసినట్లు
ఉన్న శిల్పం ఎక్కడ ఉంది.1. అమరావతి
2. నాగార్జునకొండ
3. ఫణిగిరి
4. నేలకొండపల్లిCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం
ఎక్కడ ఉంది1. నేలకొండపల్లి
2. ధూళికట్ట
3. ఫణిగిరి
4. ఏలేశ్వరంCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
దక్షిణ భారత దేశంలో తొలి దేవాలయం
1. హారతీ దేవాలయం
2. పుష్పభద్ర స్వామి ఆలయం
3. అష్ణ భుజ స్వామి ఆలయం
4. నవగ్రహ దేవాలయంCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
హీరహెడగళ్లి, మైదవోలు శాసనాలు వేయించింది ఎవరు
1. శాంతమూలుడు
2. పల్లవ శివస్కంద వర్మ
3. రెండో వీర పురుషదత్తుడు
4. ఏహువల శాంతమూలుడుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
నాసిక్ శాసనం ప్రకారం 32 వేల కొబ్బరి చెట్లు, 9 వేల కొబ్బరి చెట్లున్న
రెండు తోటలను బ్రాహ్మణులకు దానం చేసిన రాజు1. రుషభదత్తుడు
2. పల్లవ శివస్కంద వర్మ
3. రెండో వీర పురుషదత్తుడు
4. ఏహువల శాంతమూలుడుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
మిఠాయి తయారీ దారులు
1. పర్ణిక శ్రేణి
2. పూసిక శ్రేణి
3. వర్తక శ్రేణి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
ఇక్ష్వాకుల కాలంలో గ్రామాల్లో చేతి పరిశ్రమలు
కొనసాగుతున్నట్లు తెలిపిన శాసనం1. నాసిక్ శాసనం
2. మంచికల్లు శాసనం
3. విలపట్టి శాసనం
4. మ్యాకదోని శాసనంCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
ఇక్ష్వాకుల ప్రధాన ఓడరేవు పట్టణం
1. ఘంటసాల
2. బారుకచ్చం
3. అరికమేడు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
మహా సాంఘికుల నుంచి అవతరించిన శాఖలు
1. పూర్వ శైలీయులు
2. అపర శైలీయులు
3. బహుశ్రుతీయులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
పూర్వ శైలీయుల ప్రధాన కేంద్రం
1. అమరావతి
2. నాగార్జునకొండ
3. నేల కొండపల్లి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
అపర శైలీయుల ప్రధాన కేంద్రం
1. అమరావతి
2. నాగార్జునకొండ
3. నేల కొండపల్లి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
బౌద్ధంలోని శాఖలు
1. రాజగిరికులు
2. మహీశాసకులు
3. సిద్ధాంతికులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
విజయపురిలో సింహళ విరామంగా ప్రసిద్ధి చెందిన ఆరామాన్ని
నిర్మించింది ఎవరు1. ఉపాసిక బోధి శ్రీ
2. శాంతి శ్రీ
3. కొడబలి శ్రీ
4. పైవారందరూCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
మహీశాసికుల కోసం విహారాన్ని నిర్మించింది ఎవరు
1. ఉపాసిక బోధి శ్రీ
2. శాంతి శ్రీ
3. కొడబలి శ్రీ
4. మహాదేవి భట్టీ దేవCorrect
Incorrect
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు
తెలంగాణ నుంచి జియ్ ట్యాగింగ్ పొందినవి
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 10
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
Nice 👍..
Si constable preparation and bits
Good
very Very Nice
Conestebul
Si
Nice