ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 19
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కంబోడియాలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద దేవాలయమైన అంగ్‌కోర్‌వాట్’ఉ ఏ దేవుడికి అంకితం చేశారు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయాల నిర్మాతలు ఎవరు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
కొండను పై నుంచి తొలచి నిర్మించిన మస్రూర్ ఆలయాల సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
నలంద విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హాలుడు గాథాసప్తశతిని ఏ భాషలో సంకలనం చేశాడు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
చరిత్ర పిత అని ఎవరిని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ముద్ర రాక్షసం నాటకం ఎవరి రచన?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కవిరాజ మార్గ అనే కన్నడ రచన ఎవరిది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సి యూ కి ’ ఎవరి రచన?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
నాణేల అధ్యయనాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
నాట్యశాస్త్రం ఎవరి రచన?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
పెరియపురాణం దేనికి సంబంధించిన రచన?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రసిద్ధ కథల పుస్తకం పంచతంత్రం రచించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
జయసంహిత, శత సహస్ర అనేవి ఏ గ్రంథానికి పర్యాయపదాలు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే 5 లక్షణాలు ఉండే సాహిత్యం ఏది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
సంస్కృతంలో గణితసార సంగ్రహం’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సంస్కృత వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయిని రచించినది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
శాసనాల అధ్యయానాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఖారవేలుడి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్న శాసనాధారం ఏది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను గొప్పగా వర్ణించే శాసనం ఏది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారతదేశంలో సతీసహగమనం ఆచారానికి సంబంధించిన తొలి శాసనం ఏది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
అశోకుడి శాసనాల్లో కనిపించే లిపి ఏది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్రాచీన భారతదేశానికి చెందిన కుడి నుంచి ఎడమకు రాసే లిపి ఏది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
పూనా తామ్ర శాసనాలను వేయించింది ఎవరు?
Correct
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Police