TS EAMCET ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ముగిశాయి. దాదాపు 1.60 లక్షల మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్‌కు హాజరయ్యారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.
TS EAMCET 2022 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు.. ఇప్పటికే తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వస్తుందో.. మీరు ఒక అంచనాకు వచ్చే వీలుంది. పరీక్షలో వచ్చిన ప్రశ్నల స్థాయిని బట్టి.. గతంలో వచ్చిన మార్కులు, ర్యాంకులను బేస్ చేసుకొని వివిధ కోచింగ్ సెంటర్ల నిపుణులు ఈ అంచనా ర్యాంకుల పట్టిక తయారు చేశారు. గెస్ చేస్తున్న మార్కులను బట్టి మీకు ఎంత ర్యాంకు వస్తుందో ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే.
TS EAMCET 2022 Expected Marks Vs Ranks :
TS EAMCET marks | Expected RANKS |
ABOVE 140 | 1–100 |
120_140 | 101–500 |
110_120 | 500–1000 |
100_110 | 1000–1500 |
95_100 | 1500–2000 |
90_95 | 2000–3000 |
80–90 | 3000–9000 |
75_80 | AROUND 10000 |
70–75 | 10000–15000 |
65–70 | 15000-20000 |
55–65 | 20000-40000 |
45–55 | 40000-60000 |
ఆగస్ట్ 12 లేదా 13వ తేదీన TS EAMCET-2022 ఫలితాలు విడుదలవుతాయి. మీ రిజల్ట్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
CLICK HERE FOR
TS EAMCET 2022 RESULTS LINK